21 ప్యాకేజ్ భైరాపూర్ మంచిప్ప లో అతి ధారుణం పోలీస్ వాల్లు అడ్డు కూంట్టున ప్రజలకు.వట్టి కమిషన్ ��ోశం కడుతున్న. ప్రాజెక్టు రీడిజైన్ వద్దు పాత డిజైన్ ప్రకారమే ప్రాజెక్టు పనులు చేయాలని సూచించారు.
Save bhairapoor manchippa 21
ప్యాకేజ్ కాళేశ్వరం ఏ రాష్ట్రంలో నైనా ప్రభుత్వం ప్రజలతో స్నేహపూర్వకంగా ఉంటుంది కానీ మన దౌర్భాగ్యం ఏమిటంటే టిఆర్ఎస్ పాలనలో ఆ పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో లేదు.ఎక్కడ చూసినా అవ��నీతి రాజకీయం మాత్రమే కనిపిస్తుంది గవర్నమెంట్ అధికారులు కూడా రాజకీయ నాయకులకు
ఈ రోజు భైరాపుర్ గ్రామ ప్రజలు .. మంచి నిర్ణయం తీసుకున్నారు..మీ అందరికీ ధన్యవాదములు🙏🙏 ఈ రోజు నుండి మీరందరూ మాతో పా��ు 3.5 టీఎంసీ ప్రాజెక్ట్ నిర్మాణం రద్దు చేసేదాకా ఉద్యమంలో పాల్గొని.. న్యాయం జరిగేదాకా పోరాడుదాం✊✊
కాళేశ్వరం 22 మంచిప్ప అమ్రాబాద్ గ్రామంలో 22 ప్యాకేజీ పనులు పోలీస్ బందోబస్తు మధ్య లో మొదలు పెట్టారు అని తెలిసి మా భూములు ఇల్లు ఇక మిగలవు అని భయాందోళనకు గురై అమ్రాబాద్ గ్రామానికి చెందిన మహిళా ఉరి వేసుకొని కొద్దిసేపటి కిందనే మృతి చెందింది