బీఆర్ఎస్ పార్టీలో కెసిఆర్ మాటకు విలువ లేకుండా చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు
లిక్కర్ కేసు ఒక బోగస్ కేసు ఎటువంటి ఆధారాలు లేవు, జడ్జి కూడా తిట్టి బెయిల్ ఇచ్చిండు అంటే బీజేపీ పెట్టిన కేసు ఎంత సక్కటి కేసో మనం అర్ధం చేసుకోవచ్చు
కానీ బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ లో ఓడిపోయిన నిరాశలో నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతున్నారు, కెసిఆర్ గారు అంత వివరంగా చెప్పిన అయిన మాటలకు విలువ ఇవ్వకుండా ఆడబిడ్డ మీద చిల్లర మాటలు మాట్లాడుతున్నారు
గతంలో చేసిన నిరాధార ఆరోపణలనే ఇప్పుడు బబుల్ షూటర్ తన చెంచాలతొ మొరిగిస్తున్నడు
మీరు ఎంత చింపుకున్న మీ బబుల్ షూటర్ చేసిన అక్రమాలను ఎపిసోడ్ ల వారిగా విడుదల చేస్తూనే ఉంటాం
#BRSParty #KCR #Telangana #JagruthijanamBaata
An "outsider" comes to Telangana on Formation Day and calls pro-Telangana activists "terrorists"? Then goes to Delhi and equates our movement to separatism?
When did the Telangana Agitation ever ask to separate from India? We fought for statehood within the Indian Union. Calling our struggle anti-national is a direct insult to every citizen of this state.
Why is the Congress government completely silent on these divisive, anti-national statements? We are booked just for protesting on public issues, but @PawanKalyan gets a free pass? File a ‘Desh-Drohi’ case immediately.
సోషల్ మీడియాలో మహిళలపై అసభ్యంగా కామెంట్లు పెడుతూ కించపరుస్తున్న బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలు..
మహిళల మీద, పార్టీకి మద్దతు ఇవ్వని వారి మీద ఇష్టారాజ్యంగా బూతులు తిడుతూ టార్గెట్ చేస్తున్న బీఆర్ఎస్ సోషల్ మీడియా..
బాయి బాట - రామగుండం
అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్టు మైన్ వద్ద కార్మికులతో సమావేశం అయిన తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు కల్వకుంట్ల కవిత గారు
బాయిబాట కార్యక్రమంలో భాగంగా ఐదో రోజు రామగుండం రీజియన్ - 3 లోని అడ్రియాల మైన్ సందర్శన
లాంగ్ వాల్ టెక్నాలజీతో బొగ్గు వెలికితీతలో ఎదురవుతున్న సమస్యలు, కార్మికులు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలను అడిగి తెలుసుకున్న టీఆర్ఎస్ చీఫ్
#TRSBaayiBata #KavithakkaBaayiBata
తెలంగాణ బద్ద శత్రువు చారణ గాడు. తెలంగాణ వాదులను వేర్పాటు వాదులుగా దేశ వ్యాప్తంగా ప్రచారం చేయడానికి జబర్దస్త్ ఆర్టిస్ట్ లతో ఢిల్లో రౌండ్ టేబుల్ పెట్టాడు.నాడు తెలంగాణ రాష్ట్రం రాకుండా కుట్రలు చేసిన పార్టీలు అన్నింటిని కూడా తెలంగాణ ప్రజలు శత్రువు పార్టీలుగానే చూడాలి.
Telangana has so many legends who actually built this state, yet CM Revanth Reddy wants to name a road "Donald Trump Avenue."
What exactly has Donald Trump ever done for Telangana?
In fact, millions of our students and diaspora living in the US live in constant fear of his unpredictable policies. Naming a major road after him is a slap in the face to our own people.
Besides, global companies would invest in Hyderabad for talent, infrastructure, and margins, not because of political flattery on a street sign.
If this can achieve anything, it is visa clearances for your family members.
This isn't diplomacy. It’s just chasing cheap international headlines at the cost of our own identity and self-respect.
"బాయిబాట"లో భాగంగా గోదావరిఖని 11 ఇంక్లైన్ కార్మికులతో గేట్ మీటింగ్
కార్మికులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్న టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత గారు
తమ స్వేదాన్ని చిందిస్తూ.. ప్రాణాలను సైతం పణంగా పెట్టి భూగర్భంలో బొగ్గు వెలికితీస్తున్న సింగరేణి కార్మికుల వారసులకు ఉద్యోగాలు కల్పించే మెడికల్ బోర్డును వెంటనే ప్రారంభించాలి
#TRSBaayiBaata
"సింగరేణి బాబు బాట" కార్యక్రమంలో భాగంగా కల్వకుంట్ల కవిత గారు మంచిర్యాల లో ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్బంగా ప్రతి సింగరేణి కార్మికుడికి సొంత ఇల్లు వచ్చేలా చూడాలి అని డిమాండ్ చేసారు
#KavithakkaBaayiBata#TRSBaayiBata#KavithakkaWithSingareni
VIDEO | Telangana Rakshana Sena alleges that the BRS is targeting political rivals through complaints to the Election Commission and claims that the party has lost touch with the people of Telangana.
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7)
హైదరాబాద్‌లో RTC డ్రైవర్ బరితెగింపు:
రాంగ్ రూట్లో వచ్చి హల్చల్**
195W రూట్‌కు చెందిన **TG 10 T 1469** నంబర్ గల బస్సు డ్రైవర్, రాంగ్ రూట్లో అత్యంత వేగంగా వచ్చి ఎదురుగా వస్తున్న బైకర్, కారు డ్రైవర్లను భయభ్రాంతులకు గురిచేశాడు.
తన తప్పును ప్రశ్నించినందుకు అక్కడ ఉన్న పోలీస్ సిబ్బందిపై, బైకర్పై తీవ్రంగా అరుస్తూ గొడవకు దిగాడు.
ఆ తర్వాత ప్రయాణికులతో ఉన్న ఒక ఆటోను కూడా ఢీకొట్టాడు. రోడ్డుపై ఉన్న ఇతరుల ప్రాణాలను ఏమాత్రం ఖాతరు చేయకుండా ప్రవర్తించిన ఈ డ్రైవర్‌పై వెంటనే కఠిన చర్యలు తీసుకోండి.
@vcsajjanar_ip @telangana_cops @telangana_police__ @hyderabadtrafficpolice @hyderabadcitypolice @charusinha_ips
ఎస్సీ ఉప కులాల హక్కుల కోసం ఉద్యమిస్తా: కల్వకుంట్ల కవిత
ఎస్సీ ఉప కులాల హక్కుల సాధన కోసం తెలంగాణ రక్షణ సేన (TRS) ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని ఆ పార్టీ చీఫ్ కవిత ప్రకటించారు.
#SCSubCastes#KalvakuntlaKavitha#TelanganaPolitics
పవన్ కళ్యాణ్ గురించే అన్నారా? ఇలాంటి వాన్ని ఎలా ఎన్నుకున్నారు?
పెళ్లి చేసుకున్న భార్య ఉండగా పవల గాడు వేరే అమ్మాయితో పిల్లలు కన్నాడు, అలాంటి వానితో ఎలా ఉంటాం అలాంటిది మీకు జరుగుతే తెలిసేది అని తననని వేధిస్తున్న చిచోర జన సైనికులను ప్రశ్నించిన రేణు దేశాయ్ గారు
#Janasena #Pawankalyan
పవన్ కళ్యాణ్ గురించే అన్నారా? ఇలాంటి వాన్ని ఎలా ఎన్నుకున్నారు?
పెళ్లి చేసుకున్న భార్య ఉండగా పవల గాడు వేరే అమ్మాయితో పిల్లలు కన్నాడు, అలాంటి వానితో ఎలా ఉంటాం అలాంటిది మీకు జరుగుతే తెలిసేది అని తననని వేధిస్తున్న చిచోర జన సైనికులను ప్రశ్నించిన రేణు దేశాయ్ గారు
#Janasena #Pawankalyan