సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనేముందు ఆలోచించండి. తెలియని వారు ఎవరైనా తక్కువ ధరకే ఫోన్ అమ్ముతామని చెప్తే అనుమానించాల్సిందే. చోరీకి గురైన ఫోన్‌ను మీకు అమ్మే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగా https://t.co/sLvjLb2qfI లో స్టేటస్ చెక్ చేయండి.
#telanganapolice#BeAlert
ఆఫీసుకు ఆలస్యం అవుతుందని, ఇంటికి త్వరగా వెళ్లాలని ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి స్పీడ్‌గా వెళ్లొద్దు. వేగం కంటే మీ ప్రాణం చాలా విలువైనది అని గుర్తుంచుకోండి. కాస్త ఆలస్యమైనా ఫర్వాలేదు నిదానంగా గమ్యం చేరండి. మిమ్మల్ని నమ్ముకొని ఒక కుటుంబం ఉందని గుర్తుంచుకోండి.
#telanganapolice
మాట్రిమోనియల్ వెబ్సైట్లు, యాప్స్‌లో అమ్మాయిల ప్రొఫైల్స్‌తో మోసాలకు పాల్పడుతున్నారు జాగ్రత్త. అందమైన ఫోటో వెనుక సైబర్ మోసగాళ్లు ఉంటారు. ట్రేడింగ్ టిప్స్, ఇన్వెస్టిమెంట్స్, పెళ్లి అంటూ కవ్వించే మాటలతో ఖాతాలు ఖాళీ చేస్తారు జాగ్రత్త.
#telanganapolice
Don't let fake Twitter/X links compromise your personal and financial information. Always verify links before clicking, enable Two-Factor Authentication, and never share your OTPs or passwords. Stay alert and stay cyber safe.
#CyberSafety#ThinkBeforeYouClick#TelanganaPolice
A simple click can save a lifetime.
Wearing a seat belt is one of the easiest and most effective ways to protect yourself and your loved ones. Make it a habit every trip, every seat, every time.
Buckle up before you drive. #Arrivealive#RoadSafety#TelanganaPolice
A single click on a fake URL can compromise your personal and financial information.
Always verify links before clicking and report suspicious cyber incidents by calling 1930.
#TelanganaPolice#CyberSafety#ThinkBeforeYouClick
If someone claims you're under "Digital Arrest" and demands money or personal information, disconnect the call and report it immediately. Stay informed, stay protected.
#DigitalArrest#CyberCrime#TelanganaPolice
IVRS కాల్స్ ద్వారా సైబర్ మోసాలు..
ఇటీవల, IVRS కాల్స్ ద్వారా కొత్త రకమైన సైబర్ మోసాలు వెలుగు చూస్తున్నాయి. కస్టమర్ కేర్ నుంచి అని చెప్పి వచ్చే కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలి.
సైబర్ మోసాలను గుర్తించి, అప్రమత్తంగా ఉండండి.
#TelanganaPolice
నేటి ఇంటర్నెట్ యుగంలో అన్ని క్షణాల్లో జరుగుతున్నాయి. సైబర్ దాడులు ఎక్కువ అవుతున్నాయి. 1930 దాడుల వల్ల జరిగిన నష్టాన్ని త్వరితగతిన పరిష్కరించే వీలు కలుగుతుంది.
#telanganapolice#Dail1930
మీ వ్యక్తిగత సమచారాన్ని అపరిచితుల చేతుల్లోకి వెళ్లనివ్వకండి. ఆన్ లైన్ స్నేహాలతో జాగ్రత్తగా ఉండండి. షాపింగ్ మాల్స్ లో గిఫ్ట్స్ కోసం ఆశపడి మీ వివరాలు ఇవ్వొద్దు.
#TelanganaPolice#BeAlert#cybercrime#DataSafety
A helmet is more than a safety accessory, it is the difference between reaching home safely and a life-changing tragedy. Every ride begins with a choice.
Choose safety.
Choose responsibility.
Wear a helmet.
#WearHelmetSaveLife#RoadSafety#TelanganaPolice
ఈ ఘటనలో సంబంధిత అధికారిని సస్పెండ్ చేసి, శాఖాపరమైన విచారణ ప్రారంభించాలని డీజీపీ శ్రీ సివి ఆనంద్ ఐపీఎస్ సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌ను ఆదేశించారు.
@CPCyberabad
In this connection of the issue that has been reported , a case has been registered under Section 125 of the Bharatiya Nyaya Sanhita (BNS) and Sections 184 and 180 of the Motor Vehicles Act against Pujari Thirupathi for permitting a minor to drive the vehicle in Narsingi Police Station limits.
Further investigation is in progress.
బెట్టింగ్ మీకు సరదా కావొచ్చు. కానీ మీ కుటుంబానికి అది వ్యధను మిగులుస్తుంది. సరదాగా మొదలయ్యే బెట్టింగ్...కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తుంది. ఈజీమనీ కోసం వెళ్లి జీవితాన్ని కోల్పోవద్దు.
#TelanganaPolice#BettingApps#SayNoToBetting
ఆన్లైన్లో ఏవైనా బిల్స్ చెల్లింపు, రిచార్జ్‌లు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. డిస్కౌంట్లు, రివార్డ్ పాయింట్ల కోసం థర్డ్ పార్టీ వెబ్సైట్లు, యాప్స్ వాడకండి. కేవలం అధికారిక వెబ్సైట్లను మాత్రమే ఉపయోగించండి.
#TelanganaPolice#CyberCrime#FakeWebsites
Drug peddlers often target young minds by offering a "free first dose" and exploiting their trust.
Parents, teachers, and communities must stay vigilant, recognize suspicious activities, and report them immediately.
#SayNoToDrugs#DrugFreeTelangana#TelanganaPolice