ఇదీ.. నా తెలంగాణ!! 👌😍
ఒకప్పుడు నా భాషను ఎక్కిరించినోళ్లే
ఇయ్యాల ఎనకాల నడుస్తుండ్రు.
ఎర్ర తీవాచి పరుస్తుండ్రు.
బిగ్ బాస్ హౌజ్ లోకి #గంగవ్వ ఎంట్రీ
#BiggBossTelugu4
శ్రీశైలం ఘటన. మంత్రి శ్రీ జగదీశ్ రెడ్డి కామెంట్స్.
శ్రీశైలం ప్రాజెక్టు లెఫ్ట్ బ్యాంక్ పవర్ హౌస్ లో ప్రమాదం దురదృష్టకరం.మొదటి యూనిట్లో ఫైర్ జరిగింది,నాలుగు ప్యానెల్స్ దెబ్బతిన్నాయి.
పదిమంది బయటకు వచ్చారు
లోపల తొమ్మిది మంది చిక్కుకున్నారు.
👇👇👇
https://t.co/wrZETmbhdR
(1/3)
Ministers @KTRTRS, @Eatala_Rajender, @DayakarRao2019 and @SatyavathiTRS are touring Warangal city to assess the flood situation and supervise the implementation of relief measures.
రాష్ట్ర ఆదాయ పరిస్థితి కొంచెం కొంచెం మెరుగవుతున్నందున ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు, ఈ నెల పూర్తి వేతనం చెల్లించాలని నిర్ణయించినట్లు సీఎం శ్రీ కె. చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ఈ నెల పూర్తి వేతనాలు చెల్లించాలని అధికారులను సీఎం ఆదేశించారు.
ఒకే రోజు లక్షలాది మంది రైతుల ఖాతాలకు నేరుగా లబ్దిచేకూర్చడం ప్రపంచ రికార్డు
ప్రపంచంలోనే వినూత్న పథకం రైతుబంధు
బువ్వ పెట్టే రైతన్నకు కేసీఆర్ అందిస్తున్న కానుక ఇది
ఆకలి దప్పుల తెలంగాణ
ఆరేళ్లలో అన్నపూర్ణగా మారింది
రైతుబంధుతో - రైతన్నకు ఆసరా
రైతుభీమాతో - రైతన్నకు ధీమా
చైనా మూకల దాడిలో అమరుడైన తెలంగాణ బిడ్డ కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి 5 కోట్ల రూపాయల ఎక్సగ్రేషియా, ఇంటిస్థలంతో పాటు, అతని భార్యకు గ్రూప్-1 హోదాకు సమానంగా ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించిన సీఎం #కేసీఆర్ గారు. 🙏
#Telangana#IndiaChinaBorder
Heartfelt salute to the wife, mother, sister .. and family, of Col Santosh Babu 🙏🏻
Grateful for your supreme sacrifice🇮🇳.. may you Rest in Peace
Jai Hind
తెలంగాణ ముద్దుబిడ్డ మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు గారి శతజయంతి ఉత్సవాలను తన పుట్టిన రోజైన జూన్ 28 నుంచి ఏడాదిపాటు ఘనంగా నిర్వహించనున్నట్లు వెల్లడించిన ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్‌రావు.
భారత్-చైనా సరిహద్దుల్లో దేశం కోసం ప్రాణాలర్పించిన తెలంగాణ బిడ్డ కల్నల్ సంతోష్ బాబు పార్థివదేహానికి నివాళులర్పించిన గవర్నర్ శ్రీమతి తమిళిసై సౌందర్‌రాజన్ మరియు మంత్రులు శ్రీ @KTRTRS, శ్రీ @jagadishTRS, శ్రీ @chmallareddyMLA ఇతర ప్రజాప్రతినిధులు.