"సినిమాలో పవర్ స్టార్...రాజకీయాల్లో జనసేనాని..
ఎక్కడ తగ్గాలో తెలుసు.. ఎక్కడ నెగ్గాలో కూడా తెలుసు..
నాకు సొంత అన్న లేని లోటు తీర్చిన నా పవనన్నకు.."
-మంత్రి లోకేష్
#NaraLokesh#PawanKalyan
BIG ALERT 🚨
I will address the press in Telangana Bhavan, Hyderabad at
1 PM today.
Subject:
Rising POCSO Cases-How to Save Our Children from Molesters-How to Identify the Offenders Beforehand.
This is a sensitive, but important subject. I strongly encourage all parents and young adults to watch it.
నేను ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకు హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడబోతున్నాను.
అంశం:
తెలంగాణ లో రోజు రోజుకూ పెరుగుతున్న పోక్సో (POCSO) కేసులు - మన పిల్లలను వేధింపుల నుండి ఎలా రక్షించుకోవాలి -నేరస్తులను ముందే గుర్తించడం ఎలా?
ఇది చాలా సున్నితమైనది, కానీ అత్యంత కీలకమైన అంశం. తల్లిదండ్రులు మరియు యువత అందరూ తప్పకుండా ఈ సమావేశాన్ని వీక్షించాలని కోరుతున్నాను.
Stay Tuned.
Thank you for your attention in this matter 🙏🙏🙏
@ANI@PTI_News@ians_india@TelanganaMedia
#POCSO
#Khammam
#Telangana
BJP supporter me...
Slowly realising that Modi is a Puppet of Trump & BJP is an Anti National Party.
Wasted 12 yrs of my beautiful Country by Voting Modi
Now he is saying don’t bring south and north. Talking about south and north is a threat to integrity of the nation.
Then why did you speak like this before joining NDA
నిరుద్యోగులను నిలువు దోపిడి చేస్తున్న రేవంత్ ప్రభుత్వం
టీజీపీఎస్సీ పరీక్షా ఫీజు రూ.200 నుండి రూ.1,000కి పెంపు
ఇటీవల విడుదలైన పలు నోటిఫికేషన్ల దరఖాస్తు ఫీజు అమాంతం పెంచేసిన టీజీపీఎస్సీ
ఒకే తరహా ఉద్యోగాలకు కూడా వేర్వేరు నోటిఫికేషన్లు ఇవ్వడంతో, ప్రతీ దరఖాస్తుకు ఫీజు చెల్లించాల్సి వస్తుందని నిరుద్యోగుల ఆవేదన
ఉన్నపళంగా ఫీజులు పెంచడంపై నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్(ఎన్హెచ్ఆర్సీ)లో ఫిర్యాదు చేసిన వై.బాలచందర్ రెడ్డి
తక్షణమే విచారణ జరిపి పెంచిన ఫీజులు తగ్గించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరిన ఫిర్యాదుదారుడు
రేపు రేవంత్ రెడ్డికి కూడా హిట్లర్‌కు పట్టిన గతే పడుతుంది.
ప్రపంచంలోనే అత్యంత కిరాతకుడైన హిట్లర్‌తో
రేవంత్ రెడ్డి తనను తాను పోల్చుకుంటున్నాడు అంటేనే ఆయన మనస్తత్వం ఏంటో అర్థమవుతోంది.
- బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ @jeevanreddyMLC
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ పార్టీ డబ్బులకు అమ్ముడుపోయే పార్టీగా తయారైంది
డబ్బులు పెట్టి, పండబెట్టి పదవులు తీసుకుంటున్నారు
టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ డబ్బులకు పదవులు ఇస్తున్నాడు
కాంగ్రెస్ కార్యకర్తలతో షబ్బీర్ అలీ మాట్లాడిన కాల్ రికార్డింగ్ లీక్
మెట్రో విషయంలో మరోసారి తెలంగాణపై బీజేపీ వివక్ష! 🚫🚇
అహ్మదాబాద్ మెట్రోకు వేల కోట్ల నిధులు కేటాయిస్తూ...
హైదరాబాద్‌కు మాత్రం "నిధులు లేవు" అంటూ చేతులెత్తేసిన మోదీ సర్కార్.
8 మంది బీజేపీ ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా...
తెలంగాణకు తెచ్చింది నిధులు కాదు, నిరాశ మాత్రమే!
పన్నులు తెలంగాణవి... పైసలు గుజరాత్‌కు!
ఇదేనా బీజేపీ "సబ్కా సాథ్, సబ్కా వికాస్"?
సరే, పవన్ కళ్యాణ్ గారి గురించి మేము మాట్లాడితే మేము ఆయనకు వ్యతిరేకం కాబట్టి మేము ఏమి చెబుతున్నామో మీరు పట్టించుకోరు. కానీ కింద ఉన్న ఈ వీడియోలో ఈ అబ్బాయి అన్ని విషయాల గురించి, అందరి గురించి మాట్లాడుతున్నాడు. ఆయన ఏమి చెబుతున్నాడో ఒకసారి వినండి.
ఆవేశపడి వాళ్ల అమ్మని గానీ, అక్కచెల్లెళ్లని గానీ మీరు తిట్టకండి. ఆవేశంతో కాకుండా ఓపికగా మీ నాయకుడి మాటల్లో ఉన్న అస్థిరత (inconsistency)ని గమనించి వినండి
#Pawankalyan