౨౫. హైదరాబాద్లోని కర్మన్ఘాట�� ఆలయం, కరీంనగర్ సమీపంలోని కొండగట్టు ఆలయం; ఈ రెండు ప్రసిద్ధ దేవాలయాలు ఏ దేవునికి అంకితమై ఉన్నాయి?
25. The famous temples at Karmanghat in Hyderabad and Kondagattu near Karimnagar are dedicated to which God?
౨౪. బలగం చలనచిత్రంల���ని "ఊరూ పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు" అనే గీతాన్ని రాసి, జాతీయ చలనచిత్ర ఉత్తమ గీత రచయిత పురస్కారాన్ని పొందిందెవరు?
24. Who received the National Film Award for Best Lyrics for writing the song "Ooru Palletooru Dheeni Theere Amma Theeru" from Balagam movie?