కలెక్టర్ ఆఫీసా లేక కాంగ్రెస్ పార్టీ ఆఫీసా?
హనుమకొండ కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు
ఈ వేడుకలకు హాజరైన మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఫిరాయింపు ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఇతర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
ఒక ప్రభుత్వ ఆఫీసులో ప్రజాప్రతినిధుల, ఇతర వ్యక్తుల జన్మదిన వేడుకలు నిర్వహించడం నిబంధనలకు విరుద్ధం
గతంలో కూడా ఇలానే రోడ్డును ఆక్రమించి జన్మదిన వేడుకలు నిర్వహించుకున్న నాయిని రాజేందర్ రెడ్డి, ఆంధ్ర అల్లుడు దేవన్ విష్ణురెడ్డి
మొదట ఐ అండ్ పీఆర్ హనుమకొండ అధికారిక గ్రూప్‌లో జన్మదిన వేడుకల వార్త పోస్ట్.. తర్వాత వివాదాస్పద వార్త అని తెలుసుకొని పోస్ట్ డిలీట్.
కోరుట్ల బస్టాండ్ నుంచి ఆర్టీసీ బస్సును దొంగిలించిన దుండగుడు
వేగంగా వెళ్తూ పోలీస్ వాహనాన్ని, పలు వాహనాలను ఢీకొట్టి.. పలువురికి గాయాలు
నిజామాబాద్ వైపు వెళ్తుండగా హనుమాన్ దేవాలయం వద్ద గుంతలో దిగి ఆగిపోయిన బస్సు
బస్సు దిగి పారిపోతున్న దుండగుడిని పట్టుకున్న పోలీసులు.. మెట్పల్లి పోలీస్ స్టేషన్‌కు తరలింపు
బ్రేకింగ్ న్యూస్
తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి
తనపై నమోదైన లైంగిక వేధింపుల కేసు కొట్టివేయాలని పిటిషన్
ఈ పిటిషన్‌పై రేపు విచారణ జరపనున్న హై���ోర్టు
లైంగిక ఆరోపణలు చేసిన మహిళా ట్రైనీతో నేను రిలేషన్లో ఉన్నాను
లైంగిక వేధింపుల ఆరోపణలతో ఆత్మహత్యకు యత్నించిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి సూసైడ్ లేఖలో వెలుగులోకి కీలక అంశాలు
మహిళా ట్రైనీతో ఏడాదిగా రిలేషన్లో ఉన్నా
తర్వాత ఆమె వేరే వ్యక్తిని పెళ్లి చేసుకొని మళ్లీ నా రూంకి వచ్చింది.. దీంతో మళ్లీ మా రిలేషన్ కొనసాగింది
ఇందుకు వీడియో ఆధారాలు కూడా ఉన్నాయి
నా చావుకు నలుగురు కారణమని పేర్కొన్న లేఖలో పేర్కొన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి
అవును పవన్ కళ��యాణ్ భూమి FTLలో ఉంది
పవన్ కళ్యాణ్ జన్వాడ కోడి చెరువు భూమి వ్యవహారంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు
2014లో పవన్ కళ్యాణ్ ఆ భూమిని కొనుగోలు చేశారు
పవన్ కళ్యాణ్ భూములు దాదాపు 6, 7 ఎకరాల వరకు కోడి చెరువులో ఉన్నాయి
మిగతా 3, 4 ఎకరాలు మాత్రమే FTL బైట ఉన్నాయి
చెరువులో ఫెన్స్ వేశారు.. చెరువులో ఫెన్స్ వేయకూడదు, అది ఆయన చేసిన తప్పు
- హైడ్రా కమిషనర్ రంగనాథ్
రంగనాథ్ ఇక మారడా?
ప్రైవేటు ఆస్తుల్లో జోక్యంపై హైకోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా.. అదే మొండి వైఖరి
కోర్టు ఉత్తర్వులపై కనీస మర్యాద లేకుండా పదేపదే ధిక్కరణకు పాల్పడుతున్న రంగనాథ్
ప్రైవేటు ఆస్తుల్లో జోక్యంపై ఒకేసారి హైడ్రా రంగనాథ్‌పై 3 కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలు
ఇన్ని సార్లు కోర్టు ఉత్తర్వులను ధిక్కరిస్తారా? అరెస్టు చేయండంటూ హైకోర్టు తీవ్ర ఆగ్రహం
చెరువులు, ప్రభుత్వ భూముల పరిరక్షణ ముసుగులో ప్రైవేటు భూములపై రంగనాథ్ కన్ను
వివాదాల్లో ఉన్న భూముల్లోకి చొరబడి యజమానులపై క్రిమినల్ కేసులు పెడుతున్న వైనం
కోర్టులో ప్రభుత్వం ఓడిపోయిన ప్రైవేటు భూముల కేసుల్లో కూడా తలదూరుస్తున్న రంగనాథ్
ప్రైవేటు భూమి అని హైకోర్టు తీర్పు ఉన్నా.. అవి ప్రభుత్వ భూములేనని బలవంతపు చర్యలు
కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ ఇష్టానురీతిలో ప్రైవేటు భూమిలోకి వెళ్లి బుల్డోజర్లతో విధ్వంసం
యజమానుల��ై పెట్టిన అక్రమ కేసుల ఎఫ్ఐఆర్ కాపీలు ఇవ్వకుండా వేధిస్తున్న రంగనాథ్
రంగనాథ్ కోర్టు ఉల్లంఘనలు, ప్రైవేటు ఆస్తుల్లో జోక్యంపై ఆఖరి హెచ్చరిక జారీ చేసిన కోర్టు
ఇప్పటికైనా హైడ్రా రంగనాథ్ తీరు మార్చుకోకపోతే అరెస్టు తప్పదంటున్న న్యాయవాదులు
హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను అరెస్ట్ చేయండి
అతను అలవాటుపడిన నేరస్తుడిలా మారాడు
క��ర్టు ధిక్కరణ కేసులో రంగనాథ్‌ను అరెస్ట్ చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు
న్యాయవాదుల విజ్ఞప్తితో అరెస్ట్ ఆదేశాల ఉపసంహరణ
హైదరాబాద్ – మల్కాజిగిరి పరిధిలోని లోతుకుంటలో సర్వే నంబర్లు 1, 2లో ఉన్న 40 ఎకరాల భూమిపై గత కొంతకాలంగా ప్రభుత్వానికి, శాంత శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ సంస్థకు మధ్య కొనసాగుతున్న వివాదం
రెండుసార్లు ప్రభుత్వం ఓడిపోయినా, మూడోసారి సంస్థ యజమానులపై క్రిమినల్ కేసు నమోదు చేసి, భూమిలోకి దౌర్జన్యంగా ప్రవేశించి, ఈ నెల 17వ తేదీన ఫెన్సింగ్ వేసిన హైడ్రా
దీంతో హైకోర్టును ఆశ్రయించిన బాధితులు
బాధితుల పిటిషన్‌ను విచారిస్తూ, హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెంటనే కోర్టులో హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చిన న్యాయమూర్తి
దీంతో సాయంత్రం 6:30 గంటలకు కోర్టులో హాజరై, కోర్టు ధిక్కరణ నేరస్తులు నిలబడే ప్రదేశంలో ఒక మూలకు నిలబడ్డ రంగనాథ్
ఈ క్రమంలో "అసలు రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా అనేది ఉందని హైడ్రా మర్చిపోతుందా? ఇష్టారీతిన వ్యవహరిస్తే ఎలా కుదురుతుంది?" అంటూ రంగనాథ్‌పై తీవ్రంగా మండిపడ్డ న్యాయమూర్తి
ప్రైవేట్ భ���మిలోకి వెళ్లొద్దని కోర్టు ఆదేశాలు ఉన్నా కూడా మూడుసార్లు ఆ భూమిలోకి ఎలా ప్రవేశిస్తార���? బాధితులపై క్రిమినల్ కేసు ఎందుకు పెట్టారు? ఆ ఎఫ్ఐఆర్ను వారికి ఎందుకు ఇవ్వలేదు? అంటూ అసహనం
కోర్టు చెప్పిన తర్వాత కూడా హైడ్రా తనకు నచ్చినట్లు చేయడం అర్థరహితం
రంగనాథ్ అలవాటుపడిన నేరస్తుడిలా మారారు, వెంటనే అరెస్ట్ చేయండి అంటూ న్యాయమూర్తి ఆగ్రహం
హైడ్రా తరఫు న్యాయవాదుల విజ్ఞప్తి మేరకు అరెస్ట్ ఆదేశాలను ఉపసంహరించుకుని, కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను ఈరోజుకు వాయిదా వే���ిన హైకోర్టు
తెలంగాణ లోక���భవన్ వద్ద ఉద్రిక్తత
నిరసన తెలుపుతున్న విద్యార్థులపై లాఠీలతో దాడి చేసి.. ఈడ్చుకుంటూ వెళ్లి అరెస్ట్ చేసిన పోలీసులు
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన�� రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు తెలంగాణ లోక్ భవన్ వెలుపల నిరసన
నీట్ కుంభకోణం కారణంగా 21 మంది విద్యార్థులు మరణించిన ఘటనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని జవాబుదారీగా చేయాలని డిమాండ్
హైదరాబాద్ – సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వద్దకు భారీగా చేరుకుంటున్న విద్యార్థులు
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులకు మద్దతుగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వద్దకు తరలివస్తున్న విద్యార్థులు, మద్దతుదారులు
హైదరాబాద్ – సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వద్దకు భారీగా చేరుకుంటున్న విద్యార్థులు
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులకు మద్దతుగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వద్దకు తరలివస్తున్న విద్యార్థులు, మద్దతుదారులు
ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రభుత్వ విప్‌లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
చింతకుంట విజయ రమణారావు, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, వేముల వీరేశంలను ప్రభుత్వ విప్‌లుగా నియమిస్తూ, మంత్రి హోదా కల్పిస్తూ(MOS) ఉత్తర్వులు
నాడు ఫ్రీ డబుల్ బెడ్రూం.. నేడు రూ. 6 లక్షలకు సింగల్ బెడ్రూం
హైదరాబాద్‌లో ఇందిరా టవర్స్ పేరిట పేద ప్రజల ఆశలతో కాంగ్రెస్ రియల్ ఎస్టేట్ బిజినెస్
ఇంటికి రూ.11 లక్షల ఖర్చు.. రూ.5 లక్షలు సబ్సిడీ పోనూ లబ్ధిదారుడి���ై రూ.6 లక్షల భారం
ఫ్రీగా ఇవ్వాల్సింది పోయి డబ్బులు చెల్లించమనడం అన్యాయమని వాపోతున్న లబ్ధిదారులు
నాడు కేసీఆర్ ఫ్రీగా ఇచ్చిన డబుల్ బెడ్రూం పథకం బాగుండేదని గుర్తు చేసుకుంటున్న వైనం
సింగల్ బెడ్‌రూంకే రూ.6 లక్షలా? ఇది ముమ్మాటికీ రియల్ ఎస్టేట్ వ్యాపారమేనని మండిపాటు
కేసీఆర్ ఫ్రీగా బెడ్రూం ఇస్తే.. రూ.6 లక్షలకు సింగల్ బెడ్రూంలు ఏంటని నగరవాసులు నిలదీత
10 ఏళ్లలో హైదరాబాద్ పరిధిలో లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టించి ఉచితంగా ఇచ్చిన ��ేసీఆర్
ఇప్పటికీ దాదాపు 30 వేల ఇళ్లను పేదలకు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్న రేవంత్ సర్కారు
అవే డబుల్ బెడ్రూం ఇళ్లను ఇందిరమ్మ టవర్స్‌గా పేరు మార్చి రూ.6 లక్షలకు అమ్మేసే ఛాన్స్?
కేసీఆర్ డబుల్ బెడ్రూంలు ఉన్న చోటే ఇల్లు ఇస్తామనే ప్రకటనతో పెరుగుతున్న అనుమానాలు
ఇందిరమ్మ టవర్స్ షరతులపై పేద ప్రజలు ఫైర్.. ఎలాగైనా ఉచితంగా ఇల్లు ఇవ్వాలని డిమాండ్
రియల్ ఎస్టేట్ బిజినెస్‌కు తెరలేపిన రెవెన్యూ మంత్రి పొంగులేటి
హైదరాబాద్‌లో కేసీఆర్ ఉచితంగా డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టి ఇస్తే.. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లను రూ.11 లక్షలకు అమ్ముకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం
రూ.11 లక్షల్లో రూ.5 లక్షలు సబ్సిడీ ఇచ్చి, రూ.6 లక్షలు లబ్ధిదారులు కట్టాలని షరతు
మంచిర్యాల జిల్లా పర్యటనకు బయలుదేరిన కేటీఆర్
ల���్షెట్టిపేటలోని శ్రీ వాసవి గార్డెన్స్‌లో జరిగే రైతు సదస్సులో పాల్గొననున్న కేటీఆర్
అనంతరం ఇటీవల మరణించిన రైతుల కుటుంబాలను పరామర్శించనున్న కేటీఆర్
బిగ్ బ్రేకింగ్ న్యూస్
రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి హైకోర్టు��ో ఎదురుదెబ్బ
శంషాబాద్ మండలం బహదూర్‌గూడలో చట్టవిరుద్ధంగా స్వాధీనం చేసుకున్న 650 ఎకరాలపై స్టేటస్ కో విధిస్తూ హైకోర్టు ఆదేశాలు
ఆ భూమిలో వేసిన ఫెన్సింగ్‌ను వెంటనే తొలగించాలని హైడ్రా, రెవెన్యూ అధికారులకు ��దేశాలు జారీ చేసిన హైకోర్టు
నిన్న కేవలం పలు సర్వే నంబర్లలోని 28 ఎకరాలకు హైకోర్టు ఉపశమనం ఇవ్వగా, నేడు పూర్తి 650 ఎకరాల్లో బలవంతపు చర్యలు చేపట్టరాదని ఆదేశాలు
హైడ్రా రంగనాథ్‌పై హైకోర్టు ఆగ్రహం
బహదూర్‌గూడ 650 ఎకరాల భూముల చుట్టూ ఫెన్సింగ్ వేయడంపై తీవ్ర అభ్యంతరం
కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ ఫెన్సింగ్ ఎలా వేస్తారంటూ రంగనాథ్‌ను నిలదీసిన హైకోర్టు
ఈరోజే కోర్టుకు రావాలని రంగనాథ్‌కు ఆదేశాలు.. లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరిక
హైకోర్టు హెచ్చరికల నేపథ్యంలో వెంటనే కోర్టుకు హాజరైన హైడ్రా కమిషనర్ రంగనాథ్
ఇదే కేసులో రేవంత్ సర్కార్‌కు ఎదురుదెబ్బ.. తదుపరి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు
బహదూర్‌గూడ సర్వే నంబర్లు 3, 4లో 28 ఎకరాల భూమి తమదేనని రైతులు పిటిషన్
గత 30 ఏళ్లుగా ఈ భూముల్లో తాము సాగు చేసుకుంటున్నామని కోర్టుకు ���ెలిపిన రైతులు
పిటిషనర్ల తరఫున న్యాయవాదులు వినిపించిన వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం
బహదూర్‌గూడలో ప్రభుత్వం ఎలాంటి తదుపరి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు
NBK 111 సినిమా షూటింగ్లో హీరో బాలకృష్ణకు గాయం
బాలకృష్ణ, మంచు మనోజ్‌ల మధ్య యాక్షన్ సీన్ చిత్రీకరిస్తుండగా ప్రమాదం
బాలకృష్ణకు చిన్న మసిల్ టియర్ అయిందని, మైనర్ సర్జరీ చేయాల్సి ఉంటుందని తెలిపిన డైరెక్టర్ గోపీచంద్ మలినేని
మీర్పేట్లో రౌడీషీటర్ సూరి దారుణ హత్య
హత్��� అనంతరం ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ పెట్టి, పోలీసులు తనను పట్టుకోలేరని ఛాలెంజ్ విసిరిన నిందితుడు
హైదరాబాద్–మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నందనవనంలో రౌడీషీటర్ సూరిని దారుణంగా హతమార్చి��� అఫ్రోజ్ అనే వ్యక్తి
గతంలో తన భార్య, బావమరిది సల్మాన్ హత్య కేసులతో పాటు సూరిపై వరంగల్, హైదరాబాద్, మల్కాజ్గిరి కమిషనరేట్ల పరిధిలో పలు క్రిమినల్ కేసులు కూడా ఉండడంతో, అతనిపై నగర బహిష్కరణ అమల్లో ఉన్నట్లు సమాచారం
తన రెండో భార్య తమ్ముడి పుట్టినరోజు వేడుకలకు నందనవనానికి వచ్చిన సూరి
సూరి అక్కడికి వచ్చిన విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న అఫ్రోజ్ (సల్మాన్ సోదరుడు).. సూరి కళ్లలో పె���్పర్ స్ప్రే చల్లి, అనంతరం కత్తితో విచక్షణారహితంగా దాడి
తీవ్ర గాయాలపాలైన సూరిని స్థానికులు ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు నిర్ధారించిన వైద్యులు
హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టులో చేదు అనుభవం
వీఐపీలు ప్రవేశించే గేట్ నంబర్ 6 నుంచి కాకుండా, సామాన్య ప్రజలు ప్రవేశించే గేట్ నంబర్ 4 నుండి వెళ్లాలని రంగనాథ్‌కు సూచించిన సెక్యూరిటీ సిబ్బంది
దీంతో గేట్ నంబర్ 4 వద్ద సామాన్య ప్రజలు వాహనాలు పార్క్ చేసే స్థలంలో కారు ��ార్క్ చేసి, అక్కడి నుండి నడుచుకుంటూ వెళ్లిన రంగనాథ్
పోరంబోకు, లుచ్ఛా, నికృష్ట, దగుల్బాజీ జాతి నీది రేవంత్ రెడ్డి
మా జాతి ఏంది అని రేవంత్ రెడ్డి చిల్లరగా మాట్లాడుతున్నాడు
ఉద్యమకారుల మీదకి తుపాకీ తీసుకుపోయిన పోరంబోకు జాతి మాది కాదు
వలసపాలకుల సంక నాకుతూ సమైక్యవాదుల సంచులు మోసిన దగుల్బాజీ జాతి మాది కాదు
తెలంగాణ తొలి ప్రభుత్వంలో రూ.50 లక్షలకు ఒక నాయకుడిని కొనాలని చూసిన దొరికిపోయిన లుచ్చా జాతి మాది కాదు
నీళ్ళు అడిగితే రక్తం చల్లుకోమన్న రాక్షస జాతి మాది కాదు
- కేటీఆర్
కేసీఆర్, కేటీఆర్ జాతి గురించి మాట్లాడే స్థాయి నీది కాదు
వివిధ దేశాలకు వెళ్లి పనిచేస్తున్న మన వ���ళ్లను కించపరిచే విధంగా ప్రతిసారి బాత్రూమ్లు కడుగుతున్నారని మాట్లాడుతున్నావు.. వాళ్లకు నువ్వు బేషరతుగా క్షమాపణ చెప్పాలి
దేశంలో ఎక్కడికి వెళ్లినా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చూసి అందరూ తెలంగాణ రాష్ట్రాన్ని చులకనగా చూస్తున్నారు
నీ ప్రభుత్వం పోతుందనే భయంతో, ఫ్రస్ట్రేషన్లో ఏది పడితే అది మాట్లాడుతున్నావు
నువ్వు ఎప్పుడు దిగిపోతావా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు
* బీఆ���్‌ఎస్ నాయకుడు కౌశిక హరి
ఎన్నికల ముందు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు రైతు డిక్లరేషన్ గురించి ఇచ్చిన అబద్ధపు హామీల వీడియో ప్లే చేసిన కేటీఆర్
ఇచ్చిన ఒక్క హామీ అయినా చేశారా?
- కేటీఆర్
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల తెచ్చిన ధాన్యం కొనేటోడు దిక్కు లేక ఎదురు చూస్తున్న రైతుల మీద గోడ కూలి నలుగురు రైతులు చనిపోయారు
నలుగురు రైతులు చనిపోతే వారికి న్యాయం చేయాలని మా బీఆర్ఎస్ నాయకులు జీవన్ రెడ్డి, దివాకర్ రావు 8 గంటలు ధర్నా చేసినా.. దున్నపోతు మీద వాన పడ్డట్లు ప్రభుత్వం నుండి స్పందన రాలేదు
చివరికి చేస్తామని ఒ���్పుకున్నా ఇంతవరకి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ ఇవ్వలేదు.. అందుకే బీఆర్ఎస్ పార్టీ తరఫున అండగా నిలబడాలని ప్రాణాలు కోల్పోయిన ప్రతి రైతు కుటుంబానికి రూ.5 లక్షలు అందజేసాము
- కేటీఆర్
మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలంలో అర్ధరాత్రి కురిసిన అకాల వర్షాలకు గోడ కూలి మృతి చెందిన రైతుల కుటుంబసభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు
అకాల వర్షాల నుండి పంటను కాపాడేందుకు వెళ్లి భారీ ఈదురు గాలులకు కల్లాల సమీపంలో ఉన్న గోడ కూలి ప్రాణాలు కోల్పోయిన నలుగురు రైతులు
అనంతరం లక్సెట్టిపేట పట్టణంలోని ఉత్కూరు చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకోలో పాల్గొన్న బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు
ఉన్నతాధికారులపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని బాధిత కుటుంబాలకు 50 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలంటూ డిమాండ్