యాదాద్రి గుడి అభివృద్ధి అనేది మన #TwitterTillu కి ఒక పెట్టుబడి ఆట. అంటే దేవుడు మీద ప్రేమ తో ఆలయ అభివృద్ధి చేయలేదు, ఆదాయం కోసమే పెట్టుబడి పెట్టినం అంటున్న టిల్లు..
సరే మరి ఇలాంటి పెట్టుబడులు ఒక మసీదు మీద ఒక చర్చ్ మీద ఎందుకు పెట్టడం లేదు?...
#TwitterTillujustasking