@ItsMeBalaji0408 మనం మాత్రం పార్టీ అఫీషియల్ హ్యాండిల్ నుంచే ఫేక్ ప్రచారాలు చేయవచ్చు. భారతదేశంలోకి సీనియర్ లీడర్, తప్పుడు ప్రచారాలు చేయవచ్చు, 14 లక్షల కోట్లు అంటూ ఫేక్ ప్రచారాలు చేయవచ్చా
@vennelarajyam బాబు గారి వెన్నుపోటు కొత్త ఏమి కాదు. తనకు సీట్ ఇచ్చి పార్టీ ఫండ్ ఇచ్చి గెలిపించుకొన్న నల్లారి అమరనాధ రెడ్డి కె చిత్తూరు zp చైర్పర్సన్ విషయం లో పోటు పొడిచాడు. Chittoor డిస్ట్రిక్ట్ వాళ్లకు బాగా తెలుసు. రాష్ట్రానికి కొత్త ఏమో మాకు కాదు
@ItsMeBalaji0408 మా ఊర్లో పిట్టలదొర కబుర్లు అంటారు. పార్లమెంట్ ప్రశ్నోత్తర సమయంలో ఆంధ్రప్రదేశ్లో గ్రౌండ్ అయినా పెట్టుబడులు ఎంత కల్పించిన ఉద్యోగాలు ఎంత?