గురుకుల హాస్టల్లో బీర్లు తాగుతున్న మహిళా ప్రిన్సిపాల్
హాస్టల్లో కేర్ టేకర్‌తో కలిసి ప్రిన్సిపాల్ శైలజ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుంది.. బీర్లు తాగుతోంది.
సూర్యాపేట - బాలెంల సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల హాస్టల్లో రాత్రిళ్లు గదుల్లో ప్రిన్స్ పాల్ శైలజ.
@BRSparty@BRSHarish@KTRBRS@cmotelangana
తెలంగాణ గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ (TGPA) రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు హైదారాబాద్ జిల్లాల ఇంఛార్జిగ ఎన్నికైన సామగల్ల నరేష్ గారు.
@BRSparty@BRSHarish@KTRBRS@cmotelangana
తెలంగాణ గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ (TGPA) రాష్ట్ర సంక్షేమ (Welfare) కమిటీ కన్వీనర్ గ ఎన్నికైన కన్నూర��� శ్రీశైలం గారు.
@TelanganaCMO@KTRBRS@BRSHarish
తెలంగాణ గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ టీజీపీఏ విస్తరణ, బలోపేతంలో భాగంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు చిట్యాల నరసింహులు గారిని ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తున్నాను.
ఇట్లు
మోతుకూరు యాదయ్య
టీజీపీఏ వ్యవస్థాపకులు.