సంగారెడ్డి BC గురుకులంలో అమ్మాయిలు నిత్యం ఎలుకల దాడులకు గురవుతుండటంతో ఈనాడు ప్రత్యేక కథనం ప్రచురించింది. వెంటనే స్పందించి విద్యార్థునీలకు ఎలుకల బోన్లను అందజేస్తున్న TGPA రాష్ట్ర కార్యదర్శి అశోకసామ్రా��్, స్వేరో లీగల్ సలహాదారు విజయ్ రాజ్, కృష్ణ, బాలురాజ్ తదితరులు.
జై TGPA
*1,46,411 @TGCET-2019*
తెలంగాణ గురుకులాల్లో 5వ తరగతిలో ప్రవేశాల కోసం TGPA "గురుకుల భేరి"
TGPA నాయకుల నిరంతర కృషి వలన నేడు SC ST BC OC విద్యార్థులు గురుకులాల్లో 1,46,411 విద్యార్ధులను ప్రభావితం చేసిన TGPA నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు.
TGPA TEAM.
JAI BHEEM JAI TGPA.
ఈరోజు మహాత్మా జ్యోతిభాఫూలే బీసీ గురుక���ల పాఠశాలల కార్యదర్శి శ్రీ.మల్లయ్య బట్టు గారి జన్మదిన వేడుకలను పరిగి పట్టణం లోని మహాత్మా జ్యోతిభపులే బాలికల పాఠశాలలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో TGPA రాష్ట్ర కార్యదర్శి రాజేశ్వర్ గారు
పాల్గొన్నారు.
జై భీమ్ జై జై టీజీపీఏ.
TGPA రాష్ట్ర కార్యదర్శి నెమలి రవికుమార్ గారు ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులకు డిక్షనరీ పంపిణీ చేసి దాని యొక్క ప్రాముఖ్యత తెలియజేయడం జరిగింది.
జై భీమ్ జై జై టీజీపీఏ.
వరంగల్ అర్బన్ అధ్యక్షురాలు రజిత ను పరామర్శించిన TGPA నాయకులు ప్రధాన కార్యదర్శి గుడ్ల శ్రీనివాస్ మహారాజ,సుభాష్,కల్పన,నెమలి రవికుమార్ గారు. కాలుకు ఫ్రాక్చర్ అయి మంచానికే పరిమితం అయింది. తనను చూసిన తర్వాత బాధకకలిగింది. ఖాజీపేట తన ఇంటిలో విశ్రాంతి తీసుకుంటుంది.
జై భీమ్ జై జై టీజీపీఏ.
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఇవాళ హెచ్ఐసీసీలో అంతర్జాతీయ యువ నాయకత్వ సదస్సు జరిగింది. ఈ సదస్సుకు 135 దేశాల నుంచి 550 మంది ప్రతినిధులు హాజరయ్యారు. తెలంగాణ జాగృతి తరుపున ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మలావత్ పూర్ణకు జాగృతి ��ూత్ అచీవర్ అవార్డును అందజేశారు.
జై భీమ్ జై జై టీజీపీఏ .