#JrNTR – #Trivikram సినిమాకు తారక్ లుక్‌పై డైరెక్టర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారట. లార్డ్ సుబ్రహ్మణ్య స్వామి పాత్రకు తగ్గట్టుగా గ్రాండ్‌గా దైవత్వంతో కనిపించేలా VFX టీమ్‌తో కలిసి లుక్‌ను ఫైనల్ చేస్తున్నారట.
షూటింగ్ బ్రేక్‌లో స్క్రిప్ట్‌ను మరింత బలోపేతం చేస్తూ తెలుగు సినిమాలో ఎప్పుడూ చూడని విధంగా భారీ మైథలాజికల్ వరల్డ్‌ను క్రియేట్ చేస్తున్నారట.
త్రివిక్రమ్ డ్రీమ్ ప్రాజెక్ట్‌గా చెప్పబడుతున్న #GodOfWar, NTR కెరీర్లోనే బిగ్గెస్ట్ సినిమాల్లో ఒకటిగా నిలిచేలా తెరకెక్కుతోంది.
Dear Brother @tarak9999,
Your message and the hospital’s update have filled our hearts with relief and quiet joy.
We are deeply thankful the surgery went well and that you are recovering. Please rest fully and heal with care.
I still remember the night I watched #RRR alone during a very difficult phase in my life, your fierce energy and quiet dignity on screen somehow gave me the strength to keep going. That same strength is what we now wish back to you in full.
Our prayers and endless love are with you. Come back stronger, the entire #NTRFamily stands by you.
Get well soon, Man of Masses. We love you. ❤️🙏
#GetWellSoonNTR #JrNTR #YoungTiger #ManOfMasses #Dragon #NTR
I am overwhelmed by the outpouring of love and prayers from all of you. The surgery was successful and I’m doing well. My heartfelt gratitude to the amazing team of doctors at KIMS.
To my friends, family, and fans; your support gives me strength every single day. See you soon! ❤️🙏
I am overwhelmed by the outpouring of love and prayers from all of you. The surgery was successful and I’m doing well. My heartfelt gratitude to the amazing team of doctors at KIMS.
To my friends, family, and fans; your support gives me strength every single day. See you soon! ❤️🙏
గుజరాత్లో వింత ఘటన.. బావిలో అలల్లా ఊగుతున్న నీరు!
గుజరాత్‌లోని మోర్బీ జిల్లా వీర్‌పర్దా గ్రామంలోని ఓ రైతు బావిలో నీరు అలల్లా కదలడం స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది.
మూడు నెలల క్రితం తవ్విన ఈ బావి.. ఈ ఏడాది మంచి వర్షాల తర్వా�� పూర్తిగా నీటితో నిండింది.
గత ఆదివారం నుంచి బావి నీరు ఒక్కసారిగా మసకబారుతూ, అలల మాదిరిగా ఊగడం ప్రారంభమైంది.
గత 8–10 రోజుల్లో మోర్బీ జిల్లాలో ఎలాంటి భూకంపం లేదా భూగర్భ ప్రకంపనలు నమోదుకాలేదని.. భూగర్భ శిలల మధ్య చిక్కుకున్న వాయువుపై వర్షపు నీటి ఒత్తిడి పెరగడం వల్లే ఈ కదలికలు ఏర్పడి ఉండొచ్చని జిల్లా జియాలజిస్టులు ప్రాథమికంగా అంచనా వేశారు.
అసలు కారణాన్ని గుర్తించేందుకు భూగర్భ జల పరిశోధనా సంస్థ (GWRI) నిపుణులతో జిల్లా యంత్రాంగం ప్రత్యేక సాంకేతిక విచారణకు ఆదేశించింది.