@SingerVikarabad
మీరు ప్రజల మేలు కోరేవారు అయితే గా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఉన్నతదిధికరులను నిలదీయండి వాళ్లకు మంచిగా ముడుపులు ముట్టినట్టు ఉన్నాయి అందుకే బీసీ లకు జరుగుతున్న అన్యాయం పై స్పందించడం లేదు
ఇలాంటి వాళ్ళ వల్ల సమాజం ఆగం అయితది pls support us
@PrabhasRaju
Arre Jaffa chi ni fan ani ala cheppukovali tallywood lo entha prajadharana unnaka niku bollywood andhuku ra
Niku heroine s affairs kavala leka manchi peru kavala andhuku tollywood niku avasaram ledha
I hate now
@bandisanjay_bjp మొన్నటి దాకా Bjp మిద మంచి నమ్మకం ఉండే ఇప్పుడు ఆ నమ్మకం లేకుండా పోతుంది ఒక్కరి కోసం అంత మంది జీవితాలతో ఆడుకుంటున్నారు అంత మంది ఆడపిల్లలు మాకు అవమానం జరిగిందని చెప్పిన ఇంత పోరాటం చేస్తున్న ఎందుకు అతన్న��� కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారు bjp కార్యకర్త గా నాకు నచ్చడం లేదు
@TelanganaCMO@BRSHarish Telangana వచ్చాక వరంగల్ చిన్న వడ్డపెళ్ళి చె��ువు నీ 40 ఎకరాల్లో ఉన్న చెరువును 4 ఎకరాలు కూడా లేకుండా బ్రోకర్ గాల్లు మొత్తం ఆక్రమించారు పట్టించుకునే వారే లెరు ఇప్పుడు
ఉన్న చెరువును గుడిసెలు వేసి మొత్తం ముస్తున్నరు ఎందుకు మి ప్రభుత్వం ఉండి మా చెరువు మాకు వచ్చేలా చెయ్యండి దమ్ముంటే
@KTRBRS నమస్కారం మా వరంగల్ జిల్లాకు కలెక్టరేట్ భవనం కూడా లేదూ
ఆడుకోడానికి ఉన్న O City గ్రౌండ్ ని కూడా మి..
ఉన్న ఒక్క ప్రభుత్వ జూనియర్ కళాశాల ను ఆక్రమించి పెట్రోల్ బంక్ పెట్టారు
ఒక్క ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేకుండ అన్ని ప్రైవేట్ చేశారు
కొంచం వరంగల్ నీ పట్టించుకోండి
వేతిర��కథ పె.. BRS కార్య
@TrsNarender @cpwarangal@Collector_WGL@TelanganaCMO మి వల్ల మా వరంగల్ కి ఒరిగింది ఏంలేదు ఇంకో 6నెలల్లో మిమ్మల్ని మి BRS వాళ్ళు కూడా దేకరు
చూడు మి నిర్లక్ష్యం చేతకాని తనం మి పూర్వ స్థాయికి తిస్కెళ్తై
గతం మర్చిపోయారా అనుకుంటా అందరి ఉసుర్పోసుకొని మళ్లీ మీ పూర్వ స్థితికి మిరు వెళ్తారు
@MinisterKTR@KTRBRS మా వరంగల్ ఎమ్మెల్యే దొంగ వాగ్దానాల వల్ల మా వరంగల్ మొత్తం ఆగం అయింది మొత్తం భూ కబ్జాలు ఉన్న కాలేజ్ లను ప్రైవేట్ చేశారు ఒక్క గ్రౌండ్ లేకుండా స్థలాలు మొత్తం ఆక్రమించారు ఉన్న అజమ్ జాహి మిల్లు ను అమ్మేశారు పాపం గా CKM కాలేజ్ వాళ్ల పని కాకుండా వాళ్ళను ఆడుకుంటున్నాడు వ��ళ్ల ఏడుపు చూడాలి
@MinisterKTR@KTRBRS మి అసమర్థ పాలన వల్ల మా వరంగల్ లో ఉన్న ప్రభుత్వ కళాశాలలు అన్ని ప్రైవేట్ పరం చేశారు ఒక్క ప్రభుత్వ డిగ్రీ జూనియర్ క��లేజీ లేకుండా మింగారు ఏం పరిపాలిస్తున్నాడు సూపర్