@prakashraaj
నువ్వు నీ గురించి చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నావ్. నీ స్థాయికి మించి ఆలోచిస్తున్నావ్. నీకంటే పెద్ద వాళ్లను విమర్శించి నీ స్థాయిని పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నావ్, క��నీ నిజం ఏంటంటే నీకు అంత సీన్ లేదు, అంత స్థాయి లేదు. నువ్వు ఒక మంచి నటుడివి కావచ్చు, కానీ మంచి వ్యక్తివి మాత్రం కాదు. నీ క్యారెక్టర్ ఏంటో, నీ గతం ఏంటో, నీ వ్యవహార శైలి ఏంటో చాలామందికి తెలుసు.
ఇతరుల గురించి మాట్లాడే ముందు ఒక్కసారి అద్దం ముందు నిలబడి నిన్ను నువ్వు ప్రశ్నించుకో. నీ బతుకు ఏంటి, నీ చరిత్ర ఏంటి, నీ ఆత్మసాక్షి నీ గురించి ఏమంటుందో తెలుసుకో. ఆ తర్వాత ఇతరుల మీద తీర్పులు ఇవ్వడాని���ి ప్రయత్నించు. విమర్శించడం చాలా సులువు, కానీ విమర్శించే స్థాయి, నైతిక అర్హత ఉండటం చాలా ముఖ్యం.” 🔥👊🏻
I will address a press-meet at my home in Jubilee Hills ,today between 4.30 to 5.30 pm.I hope Telangana police dept atleast gives me permission to do a pressmeet with JSP leaders. Let’s see…
Today, Hon'ble Deputy Chief Minister of Andhra Pradesh Sri @PawanKalyan garu underwent surgery following medical advice after recent health concerns. May Lord Hanuman bless him with strength, a speedy recovery, and an early return to public service.
#GetWellSoonPawanKalyan
Fan For His Hero
Hero for his Fan
A Fan Sold His Range Rover Autobiography Car In August For Money For Completion of The Movie Schedule, As He is Working With His Favourite Hero For The First Time
Hero Allocated Extra dates for his Fan without taking extra remuneration
He Worked Day And Night To Complete The Movie Without Any More Troubles
Now
Hero in December Gifted A Land Rover Defender To His Fan
The Bonding Between Them 👌
Sujeeth sold his own Land Rover Defender to fund the Japan schedule, these incident came to kalyan's notice !
So kalyan presented the same car to sujeeth, PK ante entha istam lekapothe car ammesthava ra @Sujeethsign 😭🫂