అన్నా నన్ను ఇంటికి తీసుకెళ్లండి.. నాకు అన్నం కూడా సరిగా పెట్టడం లేదు
ప్రకాశం జిల్లా రాచవారిపాలెం దగ్గర గొర్రెలు మేపుతూ నడవలేని స్థితిలో ఉన్న 8 ఏళ్ల వయసున్న రామయ్య అనే బాలుడు
బడిలో పాఠాలు చదవాల్సిన వయసులో గొర్రెలను మేపుతూ అవస్థలు పడుతున్న నర్రవాడ గ్రామానికి చెంద��న బాలుడు
అన్నా నాకు అన్నం కూడా సరిగా పెట్టడం లేదు. నేను సరిగ్గా నడవలేకపోతున్నాను.. నన్ను ఇంటికి తీసుకెళ్లండి అంటూ కన్నీళ్లు పెట్టుకున్న రామయ్య
బాలుడిని గుర్తించి అతనికి వైద్యం, ఆహారం అందించి తల్లిదండ్రుల వద్దకు చేర్చి చదువుకునేలా సౌకర్యాలు కల్పించాలని @naralokesh , @APPOLICE100 లకు విజ్ఞప్తి