This part of our legal system needs a complete overhaul. So many innocent men and their families are being tortured. Imagine what #AtulSubhash must be going through during his last moments.
#JusticeForAtulSubhash
🚨 Bharat Ratna - Ratan Tata expired in Breach Candy hospital , Mumbai 💔 🇮🇳
The Man with Golden Heart has End of an ERA
The Titan man always LOVE and cares Everyone.❤️
🙏🥺 Om Shanti.
May his soul Rest in peace 🙏
#RatanTata
ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ గ్రూప్ చైర్మన్, పద్మ విభూషణ్ శ్రీ రతన్ నోవల్ టాటా గారి మరణం భారతదేశానికి తీరని లోటు.. భారత పారిశ్రామిక రంగానికి కాదు, ప్రపంచ పారిశ్రామిక రంగానికి రతన్ టాటా గారు ఆదర్శంగా నిలిచారు. ఆయన నేతృత్వంలో ఉప్పు నుండి మొదలుకొని, విమానయాన రంగంలో వరకు భారత దేశపు అణువణువులో టాటా అనే పేరు ప్రతిధ్వనించేలా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. ఆయన హయాంలో టాటా అంటే భారతదేశపు ఉనికి గా అంతర్జాతీయ సమాజం ముందు నిలబెట్టారు. ఆయన. కేవలం పారిశ్రామిక వేత్తగా కాకుండా గొప్ప మానవతావాదిగా ఆయన సమాజానికి చేసిన సేవలు అనిర్వచనీయం.
ఈ బాధాకరమైన సమయంలో తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ, టాటా గ్రూప్ సంస్థల కుటుంబ సభ్యులకు, ఆయన అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
రతన్ టాటా అనే పేరు ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతుంది, ప్రతీ తరానికి ఆదర్శప్రాయంగా నిలచిన మహోన్నత వ్యక్తికి అంతిమ వీడ్కోలు తెలియజేస్తున్నాను.
@TataCompanies
#RatanTata
देश के सुप्रसिद्ध उद्योगपति श्री रतन टाटा का निधन समस्त भारतवासियों के लिए अत्यंत दुःखद है। उनके निधन से भारत ने एक अमूल्य रत्न को खोया है। भारत की विकास यात्रा में रतन टाटा का योगदान चिरस्मरणीय रहेगा। उद्योग के महत्वपूर्ण क्षेत्रों में नई व प्रभावी पहल के साथ ही कई श्रेष्ठ मानकों को उन्होंने स्थापित किया। समाज के हितों के अनुकूल सभी प्रकार के कार्यों में उनका सतत सहयोग तथा सहभागिता बनी रही। राष्ट्र की एकात्मता व सुरक्षा की बात हो या विकास के कोई पहलू हो अथवा कार्यरत कर्मचारियों के हित का मामला हो रतन जी अपने विशिष्ट सोच व कार्य से प्रेरणादायी रहे। अनेक ऊचॉंईयो को छू लेने के पश्चात् भी उनकी सहजता एवं विनम्रता की शैली अनुकरणीय रहेगी। हम उनकी पावन स्मृतियों को विनम्र अभिवादन करते हुए भावभीनी श्रद्धांजली अर्पित करते हैं। ईश्वर दिवंगत आत्मा को सद्गति प्रदान करें यही प्रार्थना।
- डॉ. मोहन भागवत
सरसंघचालक
दत्तात्रेय होसबाले
सरकार्यवाह
राष्ट्रीय स्वयंसेवक संघ
I am unable to accept the absence of Ratan Tata.
India’s economy stands on the cusp of a historic leap forward.
And Ratan’s life and work have had much to do with our being in this position.
Hence, his mentorship and guidance at this point in time would have been invaluable.
With him gone, all we can do is to commit to emulating his example. Because he was a businessman for whom financial wealth and success was most useful when it was put to the service of the global community.
Goodbye and Godspeed, Mr. T
You will not be forgotten.
Because Legends never die…
Om Shanti
🙏🏽
చరిత్ర ప్రసిద్ధి గాంచిన ప్రాచీన నలంద విశ్వ విద్యాలయం మన నాగరికత, సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక. మతోన్మాది మొహమ్మద్ భక్తియార్ ఖిల్జీ చేత ధ్వంసమైన నలంద విశ్వ విద్యాలయానికి పూర్వ వైభవం చాటిచెప్పే విధంగా తీర్చిదిద్దే దిశగా ముందుకు సాగుతాం. - ప్రధాని ��్రీ @narendramodi గారు.
బిజెపి కార్యకర్తల అండదండలతో కరీంనగర్ కార్పొరేటర్ స్థాయి నుండి కేంద్ర సహాయ మంత్రిగా ఎదిగా.- శ్రీ @bandisanjay_bjp గారు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి.
#BJP4Telangana