@ThePrabhasFan_ Miru vyathirekinchina Amaravati ki kuda New Railway line padindi…inni years CM ga undi..Pulivendula ki kanisam Railway esukolera?
2004 lo State And Central mire ga. Em chesaru?
రాష్ట్ర మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ బాధ్యతల్లో ఉన్న వివిధ కార్పొరేషన్ చైర్మన్లతో 2019 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన తరఫున పోటీ చేసిన అభ్యర్థులు, 2021 స్థానిక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల ఆత్మీయ సమావేశం.
రేపు సాయంత్రం 4 గం"లకు, సీకే కన్వెన్షన్ సెంటర్, మంగళగిరి.
గమనిక : ఆహ్వానం ఉన్నవారికే అనుమతి.
కొండగట్టు అభివృద్ధి పనులు ఎందుకు ఆగిపోయాయి?
₹35.19 కోట్ల TTD నిధులు సిద్ధంగా ఉన్నా…టెండర్ ఎందుకు లేదు?
• 96 గదుల సత్రం, దీక్షా విరమణ మండపం కోసం ₹35.19 కోట్లు మంజూరు
• జనవరి 3న శంకుస్థాపన పూర్తి
• మరి పనుల ప్రారంభంలో ఎందుకు జాప్యం?
• ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే పొన్నం ప్రభాకర్ లాంటి నాయకులు, స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం దీనిపై ఎందుకు స్పందించరు?
హిందూ భక్తుల సౌకర్యాలపై రాజకీయాలు వద్దు. కాంగ్రెస్ ప్రభుత్వం దీనపై వెంటనే సమాధానం చెప్పాలి!
#Kondagattu #TTD #JSPForTelangana #JanaSenaTelangana
📍Kakinada - A Visible Change after AP Deputy CM @PawanKalyan 's Intervention❤️✅
Palestine Flags (2024) replaced with Indian flags during Milad-Un Nabi Celebrations 2026 depicting that 🇮🇳 National Integrity is non-negotiable.
India First. Jai Hind! 🇮🇳
Congratulations @RaviTeja_offl garu and the entire #Irumudi team on this massive success.
Wonderful to see the love and response the film is receiving. Ravi Teja garu and the entire team deserve all the appreciation for their hard work.
Wishing @ShivaNirvana garu, @gvprakash, @MythriOfficial and the entire team many more successes.
Swamy Sharanam 🙏