Just Asking :
Nandamuri Heros Ni Thokesinnatu Bramhanandam Ni Enduku Thokaledu .
Oka Common Actor Ni Industry Ki Introduce Chesi No1. Comedian Ni Chesi. Guinness World Records Range Ki Velle Dakaa Enduku Chesaavu Bossu @KChiruTweets .
ప్రజారాజ్యం ఎన్నికల ప్రచారం టైంలో పులివెందల కి చిరంజీవి గారు ప్రచారా��ికి వచ్చే ఒకరోజు ముందు కోటగిరి విద్యాధరరావు గారు శోభ నాగిరెడ్డి గారు ( దురదృష్టవశాత్తు ఇద్దరూ ఇప్పుడు మన మధ్య లేరు )
పర్యటన ఏర్పాట్లు ��ేయడానికి పులివెందుల ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ కి వచ్చారు. పూలమాలలు స్వాగత తోరణాలు ఫ్లెక్సీలు కడుతుండగా వైయస్సార్ మద్దతుదారులు మా మీద దాడి చేశారు.
ఫ్లెక్సీలు బ్యానర్లు చించేశారు. వెంటనే పోలీసులు వచ్చి మమ్మల్ని అందరినీ గెస్ట్ హౌస్ లో ఉంచి రక్షణ ఇచ్చారు..
అలాగే పులివెందులకు రావద్దు అని చిరంజీవి గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.
కానీ మరుసటి రోజు ప్రచారానికి వచ్చి పులివెందుల గడ్డ మీద ర��మ్ము విరిచి నిలబడి మీసం మెలేసిన ఏకైక మగాడు " కొణిదెల చిరంజీవి " గారు.. ఆరోజు పులివెందుల లక్షల మంది మెగా అభిమానులతో నిండిపోయింది.. అంతటి అశేష జనం పులివెందులలో
ముందు ఎప్పుడూ రాలేదని స్వయంగా పులివెందుల వాసులే మాట్లాడుకున్నారు.
అందరూ చిరంజీవి ఒక ఫె��ిల్యూర్ పొలిటిషన్ అంటారు..
కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో 100% సక్సెస్ఫుల్ పొలిటిషన్ చిరంజీవి గారే..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడు కేసీఆర్ లాంటి రాజకీయ ఉద్దండులు ఉండగానే .. కొత్తగా పార్టీ పెట్టిన ఏడాదికే డబ్బు ప్రభావం మందు ప్రభావం లేకుండా కేవలం తన చరిష్మాతో తన ఇమేజ్ తో 18 సీట్లు 16% ఓట్లు సాధించిన ఏకైక పొలిటికల్ లీడర్ కొణిదెల చిరంజీవి 🤙🤙
తిరుపతిలో జర��గిన ప్రజారాజ్యం మొదటి సభ కి హాజరైన అశేష జనవాహిని మరి ఏ పొలిటికల్ పార్టీకి అలా రాలేదని రాబోరని టైమ్స్ ఆఫ్ ఇండియా లో ఆనాడే రాశారు.
రాష్ట్ర రాజకీయ చరిత్రలో బీసీలకు 110 సీట్లు ఇచ్చిన ఏకైక పార్టీ ప్రజారాజ్యం. ఈ రికార్డును ఎవరు బ్రేక్ చేయలేరు ..
" ప్రజారాజ్యం పార్టీ వల్లే మేము ఓడిపోయాం "
అని స్వయంగా 40 ఏళ్ల రాజకీయ అను��వం ఉన్న చంద్రబాబు గారు చెప్పారంటే ప్రజారాజ్యం పార్టీ రాష్ట్ర రాజకీయాలను ఎంత ప్రభావితం చేసిందో అర్థం చేసుకోవచ్చు.
మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని మరొకసారి మనమందరం గుర్తు చేసుకోవాలి.