మాకు B. Techలో ఉండే రాగింగ్ 3rd/4th ఇయర్ వాళ్లకన్నా 2nd ఇయర్ వాళ్లే బాగా చేసేవారు. ఎందుకంటే వాళ్లలో కసి ఎక్కువ. తాము పడిన కష్టం వేరేవాళ్లు కూడా అనుభవించాలనే భావన.
అదే కోడలు అత్త అవడానికి కూడా వర్తిస్తుంది..
మనం పడిన బాధను వేరేవారికి ఇవ్వొద్దనుకునే మహానుభావులు అరుదేమో... 🧐
@thisisraghR కోడలిగా ఎదుర్కొన్న బాధను, తన కోడలికి ఎందుకు పునరావృతం చేయాలి?
బహుశా ఇలాంటి అనుభవాల నుంచే…
“అత్త ఒకింటి కోడలే”
అనే నానుడి పుట్టి ఉండొచ్చు! 😂🙏
చక్రవర్తి పాటలు: 8
కేవలం 3 సంవత్సరాల సినిమా కె��ీర్లోనే 7 సినిమాలకు దర్శకత్వం వహించిన టి. కృష్ణ, దాదాపు అన్నింటినీ విజయవంతం చేసి మంచి పేరు తెచ్చుకున్నారు.
వాటిలో 6 సినిమాలకు చక్రవర్తి సంగీతం అందించగా,ఎన్నో మంచి పాటలు వచ్చాయి.
రేపటి పౌరులు (1986) నుంచి ఒక మంచి పాట.
#RaghavMuzix
చక్రవర్తి పాటలు: 7
90లలో ఇతర సంగీత దర్శకులు పీక్‌లో ఉన్న సమయంలో, అవకాశాలు తగ్గిన చక్రవర్తిని నమ్మి వచ్చిన పెద్ద హీరో సినిమా ‘లారీ డ్రైవర్’ (1990)ను తన సంగీతంతో మరో స్థాయికి తీసుకెళ్లారు.
సినిమా మాత్రమే కాదు, పాటలు కూడా అప్పట్లో భారీ మ్యూజికల్ హిట్‌గా నిలిచాయి.
#RaghavMuzix
చక్రవర్తి గారి పాటల ���ిరీస్ కొనసాగుతూనే ఉంటుంది... నాకు బోర్ కొట్టనంతవరకు 😀
సిరివెన్నెల గారి సాహిత్యంతో కూడిన పాటల సిరీస్ కూడా త్వరలో మొదలుపెట్టాలని అనుకుంటున్నా.
ఇంకెవరైనా సంగీత దర్శకుడు/పాటల రచయిత/నేపథ్య గాయకుడు/గాయని పాటల సిరీస్ కావాలనుకుంటున్నారా?
కామెంట్ చేయండి..
చక్రవర్తి పాటలు: 7
90లలో ఇతర సంగీత దర్శకులు పీక్‌లో ఉన్న సమయంలో, అవకాశాలు తగ్గిన చక్రవర్తిని నమ్మి వచ్చిన పెద్ద హీరో సినిమా ‘లారీ డ్రైవర్’ (1990)ను తన సంగీతంతో మరో స్థాయికి తీసుకెళ్లారు.
సినిమా మాత్రమే కాదు, పాటలు కూడా అప్పట్లో భారీ మ్యూజికల్ హిట్‌గా నిలిచాయి.
#RaghavMuzix
చక్రవర్తి పాటలు: 7
90లలో ఇతర సంగీత దర్శకులు పీక్‌లో ఉన్న సమయంలో, అవకాశాలు తగ్గిన చక్రవర్తిని నమ్మి వచ్చిన పెద్ద హీరో సినిమా ‘లారీ డ్రైవర్’ (1990)ను తన సంగీతంతో మరో స్థాయికి తీసుకెళ్లారు.
సినిమా మాత్రమే కాదు, పాటలు కూడా అప్పట్లో భారీ మ్యూజికల్ హిట్‌గా నిలిచాయి.
#RaghavMuzix
చక్రవర్తి పాటలు: 6
70లలో ఏకచ్ఛత్రాధిపత్యం సాగించిన చక్రవర్తి, 80ల ద్వితీయార్థంలో ఇళయరాజా వంటి వారి జోరుతో వెనుకబడ్డారు. 90ల్లో అవకాశాలు ఇంకా తగ్గినా, చివరి దశలోనూ ఇలాంటి గొప్ప పాటలు అందించారు.
అమ్మ రాజీనామా (1991)లోని ఈ పాటకు 'సిరివెన్నెల' సాహిత్యం ప్రత్యేక ఆభరణం.
#RaghavMuzix
@sasidhar150 Sure brother... Rajan Nagendra has very good songs..
kaanee OP nayyar neerajanam(1989) okka movie ke music ichhhaaru... avi ivvavachu...
all songs are excellent in that...