చెట్ల కింద చదువులు చూడాలంటే ఎక్కడో మారుమూల పల్లెలకు వెళ్ళనవసరం లేదు. జిల్లా కేంద్రం ఏలూరు నగరంలో ఉన్న ప్రభుత్వ కళాశాలకు వెళ్తే చాలు. పథకాలకు పేర్లు పెట్టుకోవడం మీద ఉన్న శ్రధ్ధ కాలేజీకి భవనం నిర్మించడంపై పెట్టాలి. 300మంది చదువుతున్న ఈ కాలేజీకి బటన్ నొక్కి బిల్డింగ్ కట్టించు జగన్.
అన్నవరం జనసంద్రం అయ్యింది.
ఎండలు ఘోరంగా కాస్తున్న కానీ వారాహి యాత్రలో పాల్గొన్న జన సైనికులు ,ప్రజలు.పవన్ కళ్యాణ్ గారిపై ఎంత ప్రేమ అభిమానం ఉండకపోతే ఇలా బయటకు వస్తారా..జయహో జనసేనాని 🔥✊🙏
యాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండండి🙏
@JanaSenaParty@PawanKalyan
'క్లాస్ వార్' అంటే ఏమిటో
జనసేన ప్రధాన కార్యదర్శి శ్రీ కొణిదెల నాగబాబు గారు, పార్టీ అధికార ప్రతినిధి, కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ బాధ్యులు శ్రీ వేములపాటి అజయ కుమార్ గారి చర్చా వేదిక 'కథాకళి'లో చెప్పారు. పాపం పసివాడు కూడా క్లాస్ వార్ గురించి తెలుసుకోవాలి
" హైందవ సంప్రదాయం ప్రకారం పెళ్లి అయిన వారు సతి సమేతంగా యాగం చెయ్యాలి.
ఒంటరిగా చేస్తే దాని అర్థం వాళ్ళు తన సహ ధర్మచారిని కోల్పోయారు అని అర్థం🙄"
YCP కాయ కర్త : సింహం Singleగా వస్తుంది 💪🥳
◾ *|| ఏపీలో దారుణం ... జేసీబీ లతో దేవుడు విగ్రహాలు కూల్చిన ప్రభుత్వ అధికారులు ||* ◾
▪️ ఇప్పటి వరకూ ఎటువంటి చర్యలు తీసుకొని అనంతపురం జిల్లా పోలీసు��ు.
▪️ అర్థరాత్రి సమయంలో అనుమతి లేకుండా దేవుడు విగ్రహాలు ఇలా కూల్చడం పై పలు హిందూ సంఘాలు మండిపడుతున్నాయి.
▪️అనంతపురం జిల్లా లో టవర్ క్లాక్ వద్ద ఉన్న వాసవీ ఆలయ ఆర్చ్ కూల్చివేత వివాదాస్పదమవుతోంది.
▪️సోమవారం ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా అర్ధరాత్రి సుమారు 11 గంటలకు జేసీబీ లతో ఆర్చ్ ను రోడ్ విస్తరణలో భాగంగా కూల్చి వేశారు.
▪️కాకపోతే దేవతా విగ్రహాలను కూడా జేసీబీ లతో కూల్చి నందుకు విగ్రహాలు కింద పడి పగిలిపోవడం తో ప్రజలు ఆవేదనకు గురి అవుతున్నారు.
▪️దేవతా విగ్రహాలను మాత్రం తాళ్లతో కట్టి కిందకు దించలేదు అంటూ అనంతపురం జిల్లా వాసులు ఆందోళనా వ్యక్తం చేస్తున్నారు.
▪️ ఇదే రోడ్డు లో సప్తగిరి సర్కిల్ లో ఉన్న మజీద్ మాత్రం కోర్ట్ లో కుల్చకుండా ప్రత్యేక అనుమతి తెచ్చుకున్నారు.
▪️ ఈ గుడి కూల్చివేత పై వైసీపీ మేయర్ మౌనంగా ఉండడం పలు వివాదాలకు దారి తీస్తాయి అంటూ అనంతపురం జిల్లా ప్రజలు మండిపడుతున్నారు.
▪️ దేవత విగ్రహాలు ఇలా కూల్చడం సరైన నిర్ణయం కాదు దీని పై మేయర్ మరియు జిల్లా ఎమ్మెల్యే స్పందించాలి అంటూ పలు సంఘాలు ప్రభుత్వం పై మండిపడుతున్నాయి.
▪️వెంటనే ప్రభుత్వ అధికారులు పై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన
తిరుమల తిరుపతి దేవస్థానంఇంత పెద్ద భద్రత వ్యవస్థ వలయాన్ని దాటుకొని లోపలికి వెళ్లి కెమెరాతో చిత్రీకరించారు దేవస్థానం భద్రత వ్యవస్థ ఎంత కట్టుదిట్టంగా ఉందో మనకు అర్థం అవుతుంది.
*ఒక బస���సు 🚌 కంచర్ల నుండి దుబ్బాక కి వెళుతుంది అందులో చాలామంది ప్రయాణికులు ఎక్కారు!!*
*ఆ బస్సు బయలు దేరుతుంది కండక్టర్ టికెట్లు తీసుకుంటుండు అందర్నీ టికెట్ ఇవ్వాలని కోరుతూ ముందుకు వస్తున్నాడు!!*
*అలా సగం మంది టికెట్లు తీసుకో గా ఒక ఆయన దగ్గరికి వచ్చాడు ఓ పెద్దాయన టికెట్ తీసుకో అని చెప్పాడు!!*
*ఆ పెద్దమనిషి తన జేబులు అన్ని తడుముకొని చూసి అరే అరే నా జేబులో ఐదు వందల రూపాయల నోటు ఉండాలి అది ఎక్కడో పడిపోయింది అని ఆ పెద్దమనిషి చెప్పాడు!!*
*కండక్టర్ లేదు నువ్వు కచ్చితంగా టికెట్ తీసుకోవాలి లేదంటే ��ిన్ను ఈ మధ్యలోనే బస్సులో నుంచి దింపి వేయడం జరుగుతుంది అంటూ ఆ పెద్దమనిషిని తిట్టసాగాడు కండక్టర్!!*
*ఆ పెద్దమనిషి అయ్యా నేను ఒక ముఖ్యమైన పనిమీద వెళుతున్నాను నేను ఈ క్షణాన అక్కడికి వెళ్లకపోతే చాలా ప్రమాదం జరుగుతుంది నేను కచ్చితంగా నేను వెళ్ళాలి అని కండక్టర్ ని వేడుకుంటూ ఉన్నాడు!!*
*ఇంతలో ఆ బస్సులోనే ఇంకొక రెండవ పెద్ద మనిషి అయ్యా అతని టికెట్ నేను తీసుకుంటాను అతని తిట్టొద్దు అంటూ ర��ండవ పెద్ద మనిషి మొదటి పెద్ద మనిషిని టికెట్ తీసుకున్నాడు!!*
*మొదటి పెద్దమనిషి ఆ టికెట్ తీసుకున్న రెండవ పెద్ద మనిషిని చూసి అయ్యా నువ్వు నిజంగా దేవుడవయ్యా అన్ని మొక్కడం మొదలుపెట్టాడు*
*నాకు ఈ ప్రయాణం ఎంతో ముఖ్యం అందరిలోనూ నువ్వు నాకు టికెట్ తీసుకున్నందుకు నువ్వు దేవుడవయ్యా!!*
*అని తను బస్సు దిగి ఇంటికి పోయిన తర్వాత కూడా బస్సులో ఒక పెద్ద మనిషి నాకు టికెట్ తీసుకున్నాడు అంటూ ఇంకా మనస��లో ప్రార్థిస్తూ ఉన్నాడు ఇలా సాయం చేసినందుకు జీవితాంతం ఆ పెద్దమనిషిని మరవకుండా కొలవడం ఈ పెద్దమనిషి పని అయింది!!*
*అయితే తన దగ్గర ఉన్న 500 రూపాయలు ఎక్కడో పడిపొయిన్యై అనుకున్నాడు మొదటి పెద్దమనిషి*
*కానీ రెండో ప��ద్ద మనిషే అతని దగ్గర ఉన్న 500 రూపాయలను దొంగలించింది ఇతగాడే!!*
*ఐదు వందల రూపాయలు దొంగలించి 10 రూపాయల బస్సు టికెట్ తీసుకుని దేవుడవయ్యా అనిపించుకున్నాడు ఆ రెండవ దొంగ పెద్దమనిషి!!*
*"#రాజకీయాలలో ఉన్న పెద్ద మనుషులు అందరూ తమ సొంత కష్టార్జితం సంపాదించి తన ఇంట్లో నుంచి ఇస్తున్నట్టుగా ప్రజలని నమ్మించి ఈ క్రింది విధంగా దోపిడీ చేస్తున్నారు!!*
*పించన్ ఇస్తున్నాం*
*రేషన్ ఇస్తున్నాం*
*ఉచిత వైద్య ��స్తున్నాం*
*ఉచిత విద్య ఇస్తున్నాం*
*ఉచిత కరెంటు ఇస్తున్నాం*
*ఉచిత భూములు ఇస్తున్నాం*
*ఉచిత త్రాగునీరు ఇస్తున్నాం*
*ఉచిత ఇండ్లను ఇస్తున్నాం*
*మరెన్నో ఇంకా ఉచితం...* *ఉచితం..... ఉచితం...*
*ఇవి మొత్తం ఉచితం అయితే*
*సమాజంలో ప్రజలపై పన్నులు ఎందుకు పెరిగినాయి.*
*రిజిష్ట్రేన్ చార్జెస్ ఎందుకు పెరిగింది?*
*ఇంటి పన్ను ఎందుకు పెరిగింది?*
*బస్సు చార్జీలు ఎందుకు పెరిగాయి?*
*కరెంటు చార్జీలు ఎందుకు పెరిగా���ి ?*
*నాయకుల అస్థులు ఎలా పెరిగినయి?*
*రాష్ట్రంలో అప్పులు ఎందుకు పెరిగాయి ?*
*ఇలా చాలా చాలా దోపిడీ చేస్తోంది ఈ రాజకీయ అవినీతి పాలకులు!!*
*మేలుకోండి, మేలుకోండి ప్రజలారా !!!*
*అందరికి తెలియాల్సిన సమాచారం..*
*సోషల్ మీడియా*
యోగి ఎప్పుడు ముఖ్యంమంత్రి పధవిలో ఉంటాడా మోదీ ఎప్పుడు ప్రధానమంత్రి పదవిలో ఉంటాడా ఒక్కసారి బీజేపీ ఓడిపోతే యోగి సన్యాసుల మాటానికి వెళ్ళిపోతాడు మోదీ తపస్సు చేసుకోవడానికి వొళ్ళిపోతాడు అప్పుడు హ���ందువులని కాపాడడానికి ఎవ్వడోస్తాడు అప్పుడు చూపిస్తాం మా పవర్ , "భారత దేశంలో మరో పాకిస్తాన్ తయారు చేద్దాము అని ఎంత ధైర్యం తో చెబుతున్నాడో హిందువులారా చూడండి "
#viral
100 మంది సామర్ధ్యం గల ఒక హాస్టల్ నందు ప్రతిరోజూ ఉదయం టిఫిన్ లో ఉప్మా ను వడ్డించేవారు. ఆ 100 మందిలోని 80 మంది మాత్రం ఉప్మా కాకుండా భిన్���మైన టిఫిన్ ను చేసి పెట్టాల్సిందిగా ప్రతిరోజూ ఫిర్యాదు చేసేవారు.
కానీ, మిగతా 20 మంది మాత్రం ఉప్మా తినడానికి సంతోషంగా ఉండేవారు. మిగతా 80 మంది మాత్రం ఉప్మా కాకుండా మరేదో ఒకటి వండి పెట్టాల్సిందిగా కోరేవారు.
ఈ గందరగోళ పరిస్థిత��లో ఎదో ఒక నిర్ణయానికి రావాలి కాబట్టి ఆ హాస్టల్ వార్డెన్ వోటింగ్ పద్ధతిని ప్రతిపాదించడం జరిగింది. దీని ప్రకారం ఏ టిఫిన్ కైతే ఎక్కువ ఓట్లు వస్తాయో, ఇక రోజు ఆ టిఫిన్ నే వండిపెట్టడం జరుగుతుంది.
ఉప్మా కావాలి అనుకున్న 20 మంది విద్యార్థులు తమ ఓటును ఖచ్చితంగా వేశారు. మిగతా 80 మంది మాత్రం ఈ క్రింది విధంగా తమ ఓటును వేయడం జరిగింది.
18 - మసాలా దోసా
16 - ఆలూ పరోటా & దహి
14 - రోటి & సబ్జి
12 - బ్రెడ్ & బట్టర్
10 - నూడుల్స్
10 - ఇడ్లీ సాంబార్
కావున, ఓటింగ్ ఫలితాల ప్రకారం, ఉప్మా కు అత్యధిక ఓట్లు పడటం వలన, మరలా అదే ప్రతి రోజు వడ్డించబడుతుంది.
గుణపాఠం: 80% జనాభా స్వార్ధంతో, విభజించబడి, చెల్లాచెదురై దిక్కులు చూస్తున్నంత కాలం, 20% మనల్ని పాలిస్తూ ఉంటుంది...
#కానీ_ఒకసారి_జరిగితే_ఏమరపాటు 2014 ,2019
#మళ్ళికుడా_అదే_చేస్తే_పొరపాటు 2024 లో
వర్షాన్ని కూడా లెక్క చేయకుండా బహుదానది బ్రిడ్జి కోసం ధర్నా చేస్తున్న జనసేన పార్టీ ఇంచార్జ్ దాసరి రాజు గారు మరియు జనసేన నాయకులు,వీర మహిళలు,జనసైనికులు ✊✊
@JanaSenaParty@PawanKalyan