మన ప్రియతమ నేత మాజీ మంత్రివర్యులు గౌ.శ్రీ.ఎర్రబెల్లి దయాకర్ రావు గారి ఆదేశాల మేరకు బి ఆర్ యస్ పార్టీ వరంగల్ జిల్లా ఎంపీ అభ్యర్థి సుధీర్ కుమార్ గారి గెలుపుకై ఈరోజు ఉదయం మన కాట్రపల్లి గ్రామంలో ముఖ్య కార్యకర్తలు అందరూ కలిసి ఇంటింటి ప్రచారంలో పాల్గొనడం జరిగింది.
@EDRBRS @Ashraf_TRS
ఇది రైతు రాజ్యం
ఈ రాష్ట్రం తెచ్చ��ంది మీ కోసం. ఈ రాష్ట్రం ఎదిగింది మీ వల్లే. ఈ రాష్ట్రం ఎదిగ��ది మీ వల్లే. అందుకే మాకు రైతు అందరికన్నా ముఖ్యం. ఇది మా నమ్మకం. ఇదే మా నమ్మకం. ఇంత సాధించాం. ఇంకా సాధిద్దాం.
కారు గుర్తుకే ఓటేద్దాం.. తెలంగాణని గెలిపిద్దాం.
#KCROnceAgain #VoteForCar