హార్టికల్చరల్ యూనివర్సిటీలో 3rd year చదువుతున్న విద్యార్థులు,7మంది రెండు రోజులు సెమిస్టర్ ఫీజు ఆలస్యంగా కట్టినందున యూనివర్సిటీ అధికారులు ప్రమోట్ చేయకుండా క్లాసులోకి వెళ్ళనివ్వకుండా ఆపివేయడం జరిగింది. వారిని వెంట��ే ప్రమోట్ చేసి క్లాస్ రూమ్ లోకి అనుమతించాలని డిమాండ్ చేస్తున్నా.
We are ordered to get out of the hostel within half an hour that too at night time .
We want justice @KTRBRS@TSwithKCR @DrTamilisaiGuv @revanth_anumula
ఉద్యాన శాఖలో ఉద్యాన అధికారులు మరియు ఉద్యాన విస్తరణ అధికారుల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన ఉద్యాన విశ్వవిద్యాలయం ఉద్యాన కళాశాల రా��ేంద్రనగర్లో ధర్నా చేస్తున్న ఉద్యాన విద్యార్థులు..@KTRBRS
@TelanganaCMO
@revanth_anumula