Exclusive !
#Varanasi POSTPONED !!
Varanasi Team is planning to postponed from April 7, 2027 & New Release date will announce Soon .
@urstrulyMahesh@ssrajamouli
Main elections ki budhi vastadi ani
Valu nanaaa sankalu nakunta
Edo okati chestu unteee
Pilla PuK GALLU
99.9% trolling Kalyan Babai 🤣
I’m the one who supports that 0.1% anta
#APLocalBodyElections
జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి నాయకత్వం, ప్రజాసేవ పట్ల ఆయన నిబద్ధత, ప్రజా సమస్యల పరిష్కారానికి జనసేన పార్టీ అనుసరిస్తున్న విధానాల పట్ల ఆకర్షితులై తెలంగాణకు చెందిన వివిధ రాజకీయ పార్టీల నాయకులు, సామాజిక సేవకులు, విద్యావేత్తలు, పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు, యువత, డిజిటల్ మీడియా ప్రతినిధులు శుక్రవారం జనసేన పార్టీలో చేరారు.
హైదరాబాదులో జరిగిన ఈ కార్యక్రమంలో జనసేన అధ్యక��షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
తెలంగాణలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం, ప్రజలకు మరింత చేరువ కావడం, యువతకు రాజకీయాల్లో అవకాశాలు కల్పించడం, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేయడం లక్ష్యంగా ఈ చేరికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
రాజకీయ, సామాజిక, విద్యా, వ్యాపార, క్రీడా, డిజిటల్ మీడియా తదితర రంగాల్లో అనుభవం కలిగిన వ్యక్తులు జనసేనలో భాగస్వాములు కావడం ద్వారా పార్టీ సంస్థాగత విస్తరణకు, ప్రజా సేవా కార్యక్రమాలకు మరింత బలం చేకూరనుంది.
#JSPForNewAgePolitics #JanaSenaTelangana #JSPForTelangana