Dont support that Bill sir….this can destroy any party or any leader instantly…!!!
@ncbn@naralokesh
Note : Central govt(BJP/Cong) will become more powerful and this can be a threat…
@AndhraNexus@AndhraNexus
Anna, aem upayogam anna ee 4 aellu aentha gaadidhi chaakhiri chesina, malli 2029 poyetattae undhi, malli 2019 ae 2029. okasari kinda tweet aa kindha replies choosara? manam guddalu chinchukotamae development ani, MLAs naakinchesthunnaru.
https://t.co/9WvJLqjws6
చాలా మంచి నిర్ణయం. “నాకు తెలుగు చదవడం, రాయడం రాదు” అని చెప్పుకోవడం అనేది ఏదో పెద్ద గొప్పలా భావిస్తున్న ఒక తరాన్ని మార్చలేం కానీ, ఇక ముందైనా ఇలాంటి దరిద్రాలు వినక్కర్లేదేమో !
Sri @narendramodi ji,
it is really heart breaking that @TTDevasthanams & @svbcttd stopped 6pm-7pm daily Live telecast of srimadbhagavatam by Sri.Kuppa Viswanadha Sarma garu https://t.co/19oHBjlv23 hugely watched by women, from today. Direct them to start it @BollineniRNaidu
జోరువాన,చిమ్మచీకటి,ఈదురుగాలులకు ఎదుర��డ్డి నిలబడి అర్థరాత్రి నుంచి తెల్లవారుజామున వరకు బుడమేరు గండి పూడ్చివేత పనుల్లో నిమఙ్ణమైన నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు🙏🙏....
��త్తు డాక్టర్ లేక బిడ్డ చనిపోయింది,ఈ హాస్పిటల్ లోనే సుధాకర్ మత్తు డాక్టర్ గా చేసేవాడు
ఏ సుధాకర్ అంటారా
విపత్తు సమయంలో,మనందరి కోసం ముందుండి పనిచేస్తున్న వారందరి కోసం మాస్క్ అడిగినందుకు,నడిరోడ్డులో బట్టలిప్పి,తాళ్లతో కట్టేసి,పిచ్చోడిగా చిత్రీకరించబడి,ఆ బాధతో చనిపోయినే,ఆ సుధాకర్
ఇది ఆ కుటుంబం స్థాయి.దోచుకోవడం తప్ప ధానం ఇవ్వడం తెలియని దేశ ద్రోహులు నేడు అశోక్ గజపతి గారిపై కక్ష సాధిస్తున్నారు.@YSRCParty దొ��గల ముఠా కళ్ళ��� వేల కోట్ల మాన్సాస్ ట్రస్ట్ భూములపై పడ్డాయి.ఆ కుటుంబం ధానం ఇచ్చిన భూములని దోచుకోవడానికే ఈ కుప్పిగంతులు.అన్ని గుర్తుపెట్టుకుంటాం @ysjagan!
చం���్రబాబు నాయుడు గారు, అద్దె ఇంట్లో ఉంటూ, పేదలకు, లక్షల ఇల్లు లు కట్టించారు.🙏🙏
సొంత ఇల్లు కట్టుకున్న మీరు, పేదలకు వందల ఇల్లు లూ లు నిర్మాణం చేసి ఇచ్చారా.????