బిగ్ బ్రేకింగ్ న్యూస్! తమిళనాడు బీజేపీ చీఫ్ స్పష్టత అన్నామలై పార్టీని వీడలేదు!🛑🔥
బీజేపీ అధిష్టానం (హైకమాండ్) స్వయంగా కోరడంతో, అన్నామలై తన రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని పార్టీలోనే కొనసాగాలని నిశ్చయించుకున్నారు అని సమాచారం.🪷
సినిమా చాలా బావుంది గుండెల మీద చేయి వేసుకుని చూడొచ్చు వాళ్ళు పడిన కష్టానికి ఎంత చెప్పిన తక్కువే...చరణ్ జీవించాడు పెద్ది రోల్ లో చరణ్ అన్న నీ తప్ప ఎవరిని ఊహించుకోలేము...కొంత మంది బాలేదు అంటున్నారు తెలిసిందే గా మెగా మూవీ అంటే బ్రష్ చేయకుండానే BJ కి వచ్చేస్తారు...