ఓ ఫాం హౌజ్ లో నిన్న స్టార్ట్ అయిన కొత్త సినిమా షూటింగ్ కోసం.
సినిమా పేరు "ఊ"
కథ అంతా ఫాం హౌజ్ లో
షూటింగ్ అంతా నైట్ ఎఫెక్ట్ లో
సిటీలో నైట్ కర్ఫ్యూ
కోవిడ్ భయం
అందుకే ప్రాజెక్ట్ పూర్తయ్యేంత వరకు అందరూ అక్కడే
-----
గమనిక : షూటింగ్ చేయడానికి అందరూ "ఊ"అన్నాకే స్టార్ట్ చేశాం.
ఈసారి అబ్దుల్ రజాక్ గా కాదు...విజయ రంగరాజు గా..
మళ్ళీ పోలీస్ క్యారెక్టర్ లో ఇంకొక కొత్త సినిమాలో...
నిన్న రాత్రి జరిగిన షూటింగ్ లోని స్టిల్ ఇది..
ఇంకా పేరు పెట్టని ఈ సినిమాని కొత్త డైరెక్టర్ యోగి డైరెక్ట్ చేస్తున్నారు..😍
ఈయనే "వకీల్ సాబ్" జడ్���్
------------
సరిగ్గా నాలుగున్నర సంవత్సరాల క్రితం నేను చేసిన "వకీల్ సాబ్" జడ్జ్ మీర్ గారి మొదటి ఇంటర్వ్యూ ఇది..
యాక్టర్ గా ఆయన జర్నీ "వకీల్ సాబ్” సినిమా దాకా రావడానికి "Frankly with TNR" కారణం అవడం నాకు చాలా సంతోషం కలిగించే విషయం.
https://t.co/C5USINCJio
నవీన్ చంద్ర
సాయికుమార్ గారు
శుభలేఖ సుదాకర్ గారు
రాజారవీంద్ర గారు
కంచెరపాలెం కార్తీక్
శరణ్య
కృష్ణప్రియ
డైరెక్టర్ రవి
ప్రొడ్యూసర్ కిరణ్ గారు
& నేను
అర్ధశతాబ్���ం టీంతో చిట్ చాట్
ఇక్కడ నేను యాంకర్ ని కాదు...గెస్ట్ ని మాత్రమే..😊https://t.co/k9fTCzbcC7
THIS IS NOT FAIR
------------------
ఈరోజు విడుదలయిన "తెల్లవారితే గురువారం" అనే సినిమా కోసం
ఈరోజు ఉదయం 10.50 షోకి హైదరాబాద్ నారపల్లి లోని ఏషియన్ థియేటర్ లో రెండు టికెట్స్ బుక్ చేయించుకున్నాను.
for full article click the below link
https://t.co/bwa1xvYN6u