@Bezawada_Alludu ఈ ప్రాజెక్ట్‌కు స్థానిక రైతులు, గ్రామస్తులు సంవత్సరాలుగా వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. Vijay ఎన్నికల సమయంలో కూడా వారి సమస్యకు మద్దతు ఇచ్చారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని అమలు చేశాడు....
@mana_Prakasam@ysjagan ఆయన మెడలో ఎప్పుడూ అన్ని మతాలకు సంబంధించిన మాలలు ఉంటాయి... మీకు ఏదో ఇప్పుడు కొత్తగా హిందూ మతం మీద ప్రేమ పుట్టే సరికి మీరు చేసే అతి అంత ఇంత కాదు
@Telugu360 కొడాలి నాని కి ఇది కొత్త ఏం కాదు గుడివాడలో కృష్ణా గారి బర్త్‌డే, చిరంజీవి గారి బర్త్‌డే ఇలా చాలా మంది చేసే కార్యక్రమాలలో పాల్గొంటాడు నువ్వు ప్రతిదీ పచ్చ కళ్ళతో చూస్తే నీకు అలాగే కనిపిస్తాయి
తెలుగు వారి ఆరాధ్య దైవం ❤️
కష్టపడి పైకి రావాలనుకునే ప్��తి ఒక్కరికీ ఒక స్ఫూర్తి… స్వయంకృషితో శిఖరాలను అధిరోహించి, కోట్లాది హృదయాల్లో చిరస్థాయిగా నిల���చిన దేవుడు
మా బాస్, మెగాస్టార్ చిరంజీవి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. 🙏❤️
ఈ జీవితం మీకు అంకితం 🔥❤️
#HBDMegastarChiranjeevi #MegastarChiranjeevi