@stun_gun22@veeran7474 Modda guduvu manaki enduku ra friendshiplu details echukovadam mala leaks aithe kangaru padam oka enemy ga chepthuna ladies ne manaku x lo
కష్టకాలంలో మనిషికి కావాల్సింది ముందుగా ధైర్యం, భరోసా. ఆ సమయంలో మీకు మేము అండగా నిలవగలగడం మా బాధ్యతగా భావిస్తున్నాం తమ్ముడు.. నాన్న గారు కోలుకోవడం చాలా సంతోషం. ఇక ముందు కూడా ఎలాంటి పరిస్థితుల్లోనైనా నీకు అన్నగా నేను ఉన్నానని గుర్తుపెట్టుకో @Anil4865 .
అనిల్ కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకొని వెంటనే స్పందించిన @naralokesh అన్న కి మరొక్కసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక్క అనిల్ కుటుంబానికి మాత్రమే కాదు , ఆపదలో ఉన్న ఎన్నో కుటుంబాలకు అండగా నిలుస్తున్న లోకేష్ అన్న గారి నాయకత్వంలో పని చేస్తుండడం నా అదృష్టంగా భావిస్తున్నాను.
మా నాన్న హాస్పిటల్ లో ఉన్నప్పుడు, చేతిలో డబ్బులు లేక ఏం చేయాలో తోచని పరిస్థితి... బంధువులొచ్చి పరామర్శించడం పోయి, అసలు ఏం జరిగిందో అని అడగకుండా ఊరికే ఉచిత సలహాలు ఇవ్వడం చూసి కుమిలిపోయిన రోజది. అలాంటి సమయంలో @IParitalaSriram శ్రీరామ్ అన్నకి ఒక్క కాల్ చేస్తే “నేనున్నాను, నువ్వు ఎక్కడైనా ట్రీట్మెంట్ చేపించు” అని ఇచ్చిన మాటతో పాటు సహాయం కూడా చేసి ఆదుకున్నారు... అదే సమయంలో @naralokesh
లోకేష్ అన్న ఒక్క ట్వీట్ వల్ల ఇచ్చిన భరోసా... ఆ ఇద్దరి వల్ల నాకు, నా కుటుంబానికి వచ్చిన ధైర్యం మామూలుది కాదు 🙏
సహాయం రావడం, రాకపోవడం పక్కన పెడితే ఒక hope, ఒక ధైర్యం వస్తుంది అది ఎవరికైనా సరే....
Today, proudly mounting this magnificent frame featuring our beloved leaders on our home wall, keeping that deep gratitude and loyalty close to our hearts forever! 🖼️💛
ఎప్పటికీ మీకోసం, ఈ అభిమానం ఎప్పటికీ ఇలాగే ఉంటుంది! 💛🙏
జోహార్ రవన్న...
జై తెలుగుదేశం....
@naralokesh@IParitalaSriram@OfficeofNL
#NaraLokesh #ParitalaSriram #TDP
Age : 25
Height : 5.11
Weight : 64
Shoe Size : 12
Smoke : No ( once up a time)
Drink : Yes (OuAT)
Tattoos : yes
Fav color : Black and white
Fav Hero : Pk / nagababu
Fav Heroine: All
Age : 20
Height : 6.2
Weight : 85
Shoe Size : 13
Smoke : No
Drink : Yes
Tattoos : No
Fav color : Black and Red
Fav Hero : AA
Fav Heroine: Rashmika mandanna