The vote is the foundation of our country.
Because it is from the vote, which is supposed to be protected by the Election Commission, that our Constitution gets its power. From the Constitution, our laws are made; and from our laws emerge our institutions. This is a chain.
This chain defines modern India.
So, the central question here is: this is not just an attack on the vote. This is an attack on the idea, on the basic infrastructure, on the expression of every single Indian person.
: LoP Shri @RahulGandhi
ఓటు చోరీ చేయడానికి రెండు ప్రాథమిక వ్యవస్థలు ఉన్నాయి.
మొదటిది.. ఓటర్ లిస్ట్‌ను ట్యాంపర్ చేయడం. ఓటర్లను కొత్తగా చేర్చడం, పేర్లను తొలగించడం, ఓటర్ల��ు ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి మార్చడం మరియు ఓటర్ల వివరాలను మార్చడం.
రెండవది.. EVMల ద్వారా ఎలక్ట్రానిక్‌గా ఓటింగ్ ప్రక్రియను ప్రభావితం చేయడం.
- LoP శ్రీ రాహుల్ గాంధీ గారు.
ఈ వీడియో దావూద్ ఇబ్రహీం, చోటా రాజన్‌లు చూసుంటే, ముక్కున వేలేసుకుని మాకంటే తోపులురా మీరు.. అని దండం పెడతారురా అయ్య..
ఉద్యమం పేరు చెప్పి రాష్ట్రాన్ని దోచుకున్న సొమ్ముతో నయా నిజామ్ కేసీఆర్ డైరెక్షన్ ల��, దొంగ పాలన నడిపింది చాలక..
మళ్లీ ఈ ప్రజాసేవ కలరింగ్‌లు, బిల్డప్‌లు
ఆ మందుల సంతోష్ రావు, సంపాదించిన ఆస్తుల చిట్టా వింటే పిచ్చెక్కిపోవడం కాదు, నరాలు తెగిపోతాయి.
అంతా బయటపడినా కూడా గింత నటన మేయింటైన్ చేస్తున్నారంటే...
వీళ్ల థిక్ స్��ిన్కి ఆస్కార్ కాదు, ప్రపంచ రికార్డే ఇవ్వాలి.
“… हिंदुस्तान का जो Vote है उसको destroy - नष्ट कर दिया है …”
~ नेता विपक्ष श्री @RahulGandhi जी :
“… वोट जो है इस देश की नीव है - foundation है
वोट से संवि���ान को power मिलती है
जब हम vote डालते है हम संविधान में energy - power डालते हैं
अगर आपने Vote ख़त्म कर दिया तो ना constitution - ना कानून - ना हिंदुस्तान की संस्थानों का मतलब है …”
కొన్నేళ్ల క్రితం బీహార్ డీఎన్ఏను ప్రశ్నించడం ద్వారా మోదీ బీహార్ అస్తిత్వాన్ని అవమానించారు...
నేడు అదే బిహార్ ను కాంగ్రెస్ డీఎన్ ఏగా అభివర్ణించడం ద్వారా రాహుల్ గాంధీ ఈ విప్లవభూమిని గర్వపడేలా చేయడమే కాకుండా రాజకీయాల్లో మరో సుదీర్ఘ గీతను గీశారు.
@RahulGandhi#Bihar
👉 *మహిళలను అన్ని రంగాలలో ప్రోత్సహించటమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం*
✴️*నిర్మల్ డీసీసీ అధ్యక్షులు, ఖానాపూర్ శాసనసభ్యులు బొజ్జు ��టేల్*
ఖానాపూర్ :- మహిళలను అన్ని రంగాలలో అభివృద్ధి పరచడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని నిర్మల్ డీసీసీ అధ్యక్షులు, ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు.
ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా బుధవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు.
ఈ సందర్బంగా బొజ్జు పటేల్ గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలోని ప్రజా ప్రభుత్వం డ్వాక్రా మహి��లను ఆర్థికంగా ఎదిగేలా చేయడం కోసం ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం ద్వారా మహిళల అభివృద్ధి కోసం అనేక రకాల కార్యక్రమాలను చేపట్టిందన్నారు. మహిళలకు పావలా వడ్డీకి రుణాలు అందజేయడం మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేయడం, పెట్రోల్ పంపులు మంజూరు చేయడం, షాపింగ్ కాంప్లెక్స్ లో షాపింగ్ కాంప్లెక్స్ లు నిర్మించడం, మహిళలకు స్వయం ఉపాధి పథకాలు ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం ఇలాంటి ఎన్నో కార్���క్రమాలను చేపట్టిందన్నారు.
ముఖ్యంగా మహిళలకు విద్య అవకాశాలను మెరుగుపరచడం కోసం ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తున్న��్లు తెలిపారు. మహిళలు చదువుకుంటే వారి కుటుంబం బాగుపడుతుందని కుటుంబాలు బాగుపడతే గ్రామాలు బాగుపడతాయి అని అన్నారు. తెల్ల రేషన్ కార్డులో పేరు నమోదై ఉండి పార్టీలతో సంబంధం లేకుండా 18 సంవత్సరాలు పైబడిన మహిళలందరికీ ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
మహిళలను అన్ని రకాలుగా ప్రజా ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం ద్వారా ఎన్నో రకాల సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుంద���ి వాటిని సద్వినియోగం చేసుకొని మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ రమాకాంత్,మున్సిపల్ కమిషనర్ సుందర్ సింగ్, ఎమ్మార్వో సుజాత,
సివో రవీందర్,సివో శ్రావతి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అబ్దుల్ మజీద్, ఆత్మ కమిటీ చైర్మన్ తోట సత్యం,మాజీ మున్సిపల్ ఛైర్మన్ రాజుర సత్యం, మండల అధ్యక్షులు దోనికేని దయానంద్, పట్టణ అధ్యక్షులు నిమ్మల రమేష్, ముఖ్య నాయకులు కార్య���ర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఆదివాసీ , గిరిజనుల సంస్కృతి , సంప్రదాయాలను గౌరవిస్తూ ఆలయాలను అబివృద్ధి పరచడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం - వెడ్మ బొజ్జు పటేల్ , నిర్మల్ జిల్లా డిసిసి ప్రెసిడెంట్ , ఎమ్మెల్యే ఖానపూర్
అంగరంగ వైభవంగా ప్రారంభమైన కేస్లాపూర్ నాగోబా జాతర..
అదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ లో ఆదివారం రాత్రి ఆసియాలోని రెండవ అతిపెద్ద గిరిజనుల నాగోబా జాతర ప్రారంభమైంది..
🏠*ఇందిరమ్మ ఇళ్లు గృహ ప్రవేశా మహోత్సవంలో పాల్గొన్న ఖానాపూర్ శాసనసభ్యులు బొజ్జు పటేల్*
ఖానాపూర్: పట్టణ కేంద్రంలో నీ ఇంద్ర నగర్ కాలనీ బెట్టపు రమాదేవి శేఖర్ గారి నూతన ఇందిరమ్మ ఇళ్లు గృహ ప్రవేశ వేడుకలో *నిర్మల్ డీసీసీ అధ్యక్షులు & ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్* గారు పాల్గొని లబ్దిదారులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ పేదింటి కళ ప్రజ ప్రభుత్వం లో నెరవేరిందని, ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు పక్కా ఇల్లు కటిస్తుందనన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ��న్నారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాల వల్ల ప్రజల జీవితాల్లో వెలుగులు పూస్తున్నాయని, ప్రతి కుటుంబం సంతోషంగా, సురక్షితంగా ఉండాలని ఆకాంక్షించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అనుముల రేవంత్ రెడ్డి గారికి, ఖానాపూర్ ఎమ్మెల్యే గారికి కుటుంబ సభ్యులు, ధన్యవాదాలు తెలిపారు..
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు ప��ల్గొన్నారు.
👉 *మహిళలను అన్ని రంగాలలో ప్రోత్సహించటమే ప్రజా ప��రభుత్వ లక్ష్యం*
✴️*నిర్మల్ డీసీసీ అధ్యక్షులు, ఖానాపూర్ శాసనసభ్యులు బొజ్జు పటేల్*
ఖానాపూర్ :- మహిళలను అన్ని రంగాలలో అభివృద్ధి పరచడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని నిర్మల్ డీసీసీ అధ్యక్షులు, ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు.
ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా బుధవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు.
ఈ సందర్బంగా బొజ్జు పటేల్ గారు మాట��లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలోని ప్రజా ప్రభుత్వం డ్వాక్రా మహిళలను ఆర్థికంగా ఎదిగేలా చేయడం కోసం ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం ద్వారా మహిళల అభివృద్ధి కోసం అనేక రకాల కార్యక్రమాలను చేపట్టిందన్నారు. మహిళలకు పావలా వడ్డీకి రుణాలు అందజేయడం మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేయడం, పెట్రోల్ పంపులు మంజూరు చేయడం, షాపింగ్ కాంప్లెక్స్ లో షాపింగ్ కాంప్లెక్స్ లు నిర్మించడం, మహి���లకు స్వయం ఉపాధి పథకాలు ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం ఇలాంటి ఎన్నో కార్యక్రమాలను చేపట్టిందన్నారు.
ముఖ్యంగా మహిళలకు విద్య అవకాశాలను మెరుగుపరచడం కోసం ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తున్నట్లు తెలిపారు. మహిళలు చదువుకుంటే వారి కుటుంబం బాగుపడుతుందని కుటుంబాలు బాగుపడతే గ్రామాలు బాగుపడతాయి అని అన్నారు. తెల్ల రేషన్ కార్డులో పేరు నమోదై ఉండి పార్టీలతో సంబంధం లేకుండ�� 18 సంవత్సరాలు పైబడిన మహిళలందరికీ ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
మహిళలను అన్ని రకాలుగా ప్రజా ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం ద్వారా ఎన్నో రకాల సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని వాటిని సద్వినియోగం చేసుకొని మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ రమాకాంత్,మున్సిపల్ కమిషనర్ సుందర్ సింగ్, ఎమ్మార్వో సుజాత,
సివో రవీందర్,సివో శ్రావతి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అబ్దుల్ మజీద్, ఆత్మ కమిటీ చైర్మన్ తోట సత్యం,మాజీ మున్సిపల్ ఛైర్మన్ రాజుర సత్యం, మండల అధ్యక్షులు దోనికేని దయానంద్, పట్టణ అధ్యక్షులు నిమ్మల రమేష్, ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.