@Anithareddyatp నీరు మూసుకుంటా , నోరు మూసుకుంటా అని పదే పదే అనడం ఎందుకు , మూసుకోనుండక! 😁😀ఎవడు తెరవమన్నాడు ? ఏమిరా బాలరాజు ఇటువంటి వాళ్ళవలన ఉపయోగం ! అన్నట్టు హూ ఈజ్ హి ? జర్నలిస్టా , ప్రజాప్రతినిధా , సామాగికవేత్తా , రాజకీయనాయకుడా ..ఇవేవీ కాక మేధావా ??
నిమజ్జనంలో విషాదం.. బైక్ ఢీకొని ఎస్సై మృతి
హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద వినాయక నిమజ్జనం సందర్భంగా విషాద ఘటన చోటుచేసుకుంది.
కొత్తగూడెం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్సైగా పనిచేస్తున్న వెంకన్న.. నిమజ్జన డ్యూటీలో భాగంగా ట్యాంక్‌బండ్‌కు వచ్చారు. రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని ���ైక్ ఆయనను ఢీకొట్టి అక్కడి నుంచి వెళ్లిపోయింది.
ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వెంకన్నను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నన్ను చంపేందుకు ఒరాకిల్ కంపెనీ రౌడీ షీటర్లను నియమించింది
ఇల్లీగల్ టెర్మినేషన్స్, టాక్సిక్ వర్క్ కల్చర్‌పై ‘ద ఒరాకిల్ ఫైల్స్’ పేరిట పోరాటం చేస్తున్నందుకే.. నన్ను చంపాలని ప్రయత్నించారు
గూండాలను నియమించుకొని.. గన్ను ఎక్కుపెట్టి ఉద్యోగుల్ని భయపెట్టి.. రాజీనామా చేసేలా కంపెనీలు చేస్తున్నాయి
కంపెనీ నుంచి వెళ్లకపోతే చంపుతామని బెదిరించడంతో.. ఫ్యామిలీని వదిలిపెట్టి నేను 2 నెలలు ఢిల్లీలో తల దాచుకున్నాను
జలియన్ వాలా బాగ్‌లో డయ్యర్ అనే వ్యక్తి వేలాది మందిని చంపినట్లే.. ఒరాకిల్‌లో వేలాది మందిని తొలగిస్తున్నారు
కార్పొరే��్ కంపెనీల అరాచకాలు ఆగకపోతే.. త్వరలోనే కార్పొరేట్ జనతా పార్టీని ఏర్పాటు చేసి, జంతర్‌మంతర్‌లో ధర్నా చేస్తాం
- మెరుగు శ్రీధర్, THE ORACLE FILES ఉద్యమకారుడు
This is a huge achievement @narendramodi@BJP4India govt. With exports this year over 32 Cr mobiles worth 4 lakh crores with over 12 lakh employment & 2 largest manufacturer of mobile in the world!! @AshwiniVaishnaw#ModiHaiTohMumkinHai