@CYBTRAFFIC This bevers guys what they are trying to tell.
And you people didn't taken any action.
What you Police system trying to tell the law only for common people???
దోచుకుంటున్న #RTC
కేవలం #సిద్దిపేట డిపో బస్సులు మాత్రమే ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు. Rs.160 రూపాయల టికెట్ Rs.210/- సాధారణం కంటె 50 ఎక్కువ.
Sdpt to KNR రూట్ లో ప్రజలు గంటల తరబడి వేచి ఉన్న ఒక సర్వీసు నడపరు. #Most_Worrest డిపో @TGSRTCHQ@SiddipetTsrtc
ఇప్పటివరకు నష్టపోయిన ప్రొడ్యూసర్ ఎవరు?
బడా ప్రొడ్యూసర్ లు చిన్న సినిమాలకు థియేటర్ లు ఇవ్వడం లేదు...
వాళ్లకి ఏం శిక్షలు వేయాలి ?
అని సినీ పెద్దలను ప్రశ్నించిన జర్నలిస్టు రఘు.
చిత్ర పరిశ్రమ అంటే అర్దం ఏంటి?
* ఈ పరిశ్రమలో ఎంతమంది కార్మికులు ఉన్నారు ?
*వీళ్ళకి సినిమా కోసం పని చేస్తే డబ్బులు ఇస్తారా? లేక షేర్ ఇస్తారా?
*సినిమా హిట్ అవుతే ఎంతమంది కార్మికులకి లాభాల్లో షేర్ ఇస్తారు?
* సినిమా ఫ్లాప్ అయితే ఎంత మంది నష్టపోతారు? హిట్ అయితే ఎంత మంది లాభపడతారు?
Edi pedda Achievement anta ga Tollywood ke TS Government ke 🤣🤣
Okadu kosam government mottam &Tollywood mottam voucharu 😂
Edi sir Ravi range 🥵🔥
#ibomma#ImmadiRavi
Court Scenes of Immadi Ravi 🔥🔥
IBomma Ravi చేసిన పైరసీ తప్పే అయితే
IMax లో రెట్లు ఎక్కువ అని IBomma లో బొమ్మ చూసిన ప్రతివాడిది తప్పే..
Crime లో ��ాగమే 🙏
#ibomma ✊
నేర వ్యవస్త లో నేరస్తుడు :
మీరు ఎప్పుడైనా పాప్ కార్న్ రేటు చూసి మన వల్ల కాదు అని వదిలేశారా?
ఫ్యామిలీతో సినిమాకు వెళ్లి. .ఇంకో సారి అస్సలు వెళ్ళకూడదు అని ఎప్పుడైనా అనిపించిందా?
సినిమా బాగుంది అనే టాక్ వచ్చాక. .సినిమా రేట్లు చూసి తర్వాత చూద్దాం లే అని అనుకున్నారా ?
మూవీ టికెట్ రేట్లు మనం కొనలేని స్థితిలో ఉన్నప్పుడు కోపం వచ్చిందా …
(ఒక్కో టికెట్ ₹1000 దాటుతుంటే …)
బెనిఫిట్ షోల పేరిట దోపిడీ పెరిగింది—
ఎవడి జేబుని కొట్టడానికి అని అనిపించిందా ?
₹30 పాప్‌కార్న్ ₹700కి అమ్ముతున్నప్పుడు…
సాధారణ మనిషికి సినిమా చూడడం వినోదం కాదు,
విలాసం అయిపోయింది అని అయిపించిందా?
అయితే ఈ ప్రశ్నలు మీకు కూడా వచ్చి ఉంటాయి. ..
టికెట్ ��ోపిడీపై ఎన్ని అరెస్టులు చేశారు?
థియేటర్లలో మైనర్స్‌కి బలవంతంగా అదనపు ఛార్జీలు వేసినందుకు ఎన్ని కేసులు పెట్టారు?
ప్రీ-రిలీజ్ ఫంక్షన్ల కోసం వందలాది పోలీసులను వాడుకున్నందుకు ఎవరు బాధ్యత తీసుకున్నారు?
ఆ ఫంక్షన్ల వల్ల ట్రాఫిక్‌లో నలిగిపోయిన ప్రజలకు ఎవరైనా జవాబిచ్చారా?
ఇవన్ని పక్కన పెట్టి—
ఒక్క వెబ్సైట్ ఓనర్‌ను పట్టుకుని
“ఇండస్ట్రీ రక్షించాం” అంటారా?
మొదట సినిమా అందరికీ అందుబాటులో ఉండేలా చేయండి.
దశాబ్దాలుగా కొనసాగుతున్న దోపిడీని ఆపండి.
అప్పుడు పైరసీ తనంతట తానే తగ్గిపోతుంది.
“ప్రజలకు సినిమా అందుబాటులో ఉండాలి.”
అవును,
అతను తప్పు చేసి ఉండొచ్చు.
కానీ అతన్ని ఆ దారికి నెట్టింది ఈ వ్యవస్థే.
ఈ వ్యవస్థే ప్రజలను ప్రత్యామ్నాయాల కోసం వెతికేలా చేసింది.
ఈ వ్యవస్థే చౌర్యానికి ��ీజం వేసింది.
రక్షించాల్సింది ప్రజల జేబు.
మార్చాల్సింది థియేటర్ల దోపిడీ.
సరిచేయాల్సింది సినిమా సిస్టమ్.
• వేల కోట్ల సామ్రాజ్యాలు కడుతున్న హీరోలకు నష్టాలు ఎక్కడ?
• బ్లాక్ మనితో రాజకీయాలు శాసిస్తున్న నిర్మాతలపై ఎందుకి కేసులు లేవు?
• వేల కోట్ల ఆస్తులున్న హీరోలకు పన్ను మినహాయింపులు ఎందుకు?
• యూట్యూబ్‌లో ఫ్రీగా అద్భుత కంటెంట్ చేస్తున్న తెలంగాణ యువతకు
ప్రభుత్వం ఒక్క రూపాయి సపోర్ట్ ఇచ్చిందా?
అతను నేరస్థుడే …
ఈ వ్యవస్థ అలాంటి దారికి నెట్టిన బాధితులు ఎందరో! !!.🔥
వేములవాడ దేవాలయంలో ఉన్న దర్గాను తీసివేయాలి అని ఉద్యమం చేసి, జైల్ కు వెళ్లి జైల్ జీవితం గడిపిన రవీందర్ గౌడ్ అన్న.
జైల్ నుండి వచ్చిన తరువాత కూడా తన ఉద్యమాన్ని కొనసాగింపు గా 108 రోజులు హనుమాన్ చాలీసా పారాయణము చేసి ఘనత
@NRavinderspeaks అన్న.
ఈ రోజు ప్రభుత్వం దర్గా తీసివేయాలి అని నిర్ణయించడం సంతోషం.
విధి ఎంత విచిత్రమో చూడండి.🤔
కన్న కూతురుతోనే నిజాలు అన్ని చెప్పించాడు దేవుడు.
BRS పార్టీ చేసిన అవినీతి కుంభకోణాల గురించి.
ఇది చూసి కూడా మల్లి BRS కి ఓట్ వేస్తా అన్నావంటే, నీ అంత దరిద్రుడు ఏడ ఉండదు. 🫵🫵
మా దేవాలయాల్లో తుర్కోని సమాధులేందిరా ??
తెలంగాణలో వేములవాడ,అలంపూర్ జోగులాంబ ఆలయాల్లో దర్గాలున్నాయి
మేము ఇప్పుడు కేవలం విజ్ఞప్తి మాత్రమే చేస్తున్నాం
తరువాత ఏం జరుగుతుందో చరిత్ర మీకు తెలుసు
జై శ్రీరామ్ 🙏🚩