Humble tributes to the martyrs who laid down their lives in the #JallianwalaBagh massacre in 1919. The countrymen will never forget their sacrifices for the motherland. The spirit of patriotism of the valiant souls will always inspire for generations to come.#JallianwalaBagh
ఈనెల 22న ఏపీలో పదోతరగతి ఫలితాలు విడుదల చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది.ఏప్రిల్ 22న SSC ఫలితాలను అధికారికంగా విడుదల చేయనుంది ఆంధ్రప్రదేశ్ ప్��భుత్వ పరీక్షల బోర్డు(BSEAP).విద్యార్థులు తమ రిజల్ట్స్‌ను https://t.co/7nI9nFkTq8 వెబ్సైట్ ద్వారా రోల్ నంబర్ ఉపయోగించి తెలుసుకోవచ్చు.
*సీపీఎం నూతన సారథిగా ఎం.ఎ. బేబీ ఎన్నిక*
సీపీఎం నూతన ప్రధాన కార్యదర్శి ఎన్నిక తప్పనిసరి అయింది. ఈ నేపథ్యంలో కేరళ మాజీ మంత్రి ఎం.ఎ. బేబీని సీపీఎం ప్రధాన కార్యదర్శిగా ఎంపిక అయ్యారు. తమిళనాడులోని మదురైలో నిర్వహిస్తున్న పార్టీ 24వ మహాసభల్లో ఆయన్ను కొత్త సారథిగా పార్టీ ఎన్నుకుంది.