తెలంగాణ అమరవీరుల ఆత్మలకు శాంతి చేకూరే వరకు పోరాటం చేస్తాం
సొమ్ము ఒకడితో సోకు ఒకడిలా ఉంది కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి
తెలంగాణ బిడ్డలరా మేలుకోండి✍️
#Telangana#JaiTelangana
సిటీ లో మహిళా కార్పొరేటర్లు రేపటి నుండి ఎమ్మెల్యే టికెట్ కోసం పోటీ పడతారు,
నియోజకవర్గం పురుష ఇంచార్జి లు
జుట్టు పీక్కోన్ని పిచ్చెక్కిపోతారు 😀 🥹😝
#Telangana#Hyderabad