🚨 మనం తెలంగాణ తెచ్చుకుంది ఎందుకు ?
- ఆంధ్ర NTR కి హైదరాబాద్ నడిబొడ్డున 20 ఎకరాల్లో NTR ఘాట్ ఉంది.
- ఆంధ్ర మాజీ సీఎం రోశయ్య కి హైదరాబాద్‌లో ప్రభుత్వ భూమిలో విగ్రహం ఉంది.
- ఆంధ్రకి చెందిన ఎంతోమంది నాయకుల విగ్రహాలు హైదరాబాద్‌లో ఉన్నాయి.
- ఆఖరికి వంగవీటి రంగా కి కూడా హైదరాబాద్‌లో విగ్రహం ఉంది.
🛑 కానీ తెలంగాణ ��ద్యమ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విగ్రహాన్ని ఆయన సొంత ఊరిలో, కేవలం 4 అడుగుల స్థలంలో ఏర్పాటు చేస్తే కూడా… దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం బద్దలు కొట్టింది.
#Telangana
దుర్గం చెరువు కబ్జా ??
అరేయ్.. ఎవడ్రా చెట్లు మొత్తం నాశనం చేసి.. మట్టి పోసిన సన్నాసిగాడు?
అసలు ఇలాంటి పనులకు పర్మిషన్ ఎవడు ఇచ్చిండు?
దుర్గం చెరువు పరిసరాలను ఇలా నాశనం చేస్తుంటే.. హ���డ్రా ఏం పీకుతోంది?
ప్రకృతిని కాపాడాల్సిన అధికారులు.. అక్రమాలను కాపాడుతున్నారా?
హైడ్రా వెంటనే స్పందించి, దీనిపై పూర్తి స్థాయి విచారణ జరపాలి.
#DurgamCheruvu #HYDRAA #Hyderabad #Telangana @KTRBRS
RSP గారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఆంధ్ర మీడియా ను ప్రశ్నిస్తుంటే… మధ్యలో మీ BJP కుక్కలు ఎందుకు మొరుగుతున్నారు రా?
మీకు అంతగా మండుతుందంటే… బండి సంజయ్ కొడుకు విషయం లో జరిగిన గాయం ఇంకా మానలేదేమో అనిపిస్తోంది.
మీ BJP & Bandi Sanjay కి, మా RSP గారు పెట్టిన వాతలు ఇంకా తగ్గలేదు 😅😅
We are going in a right direction Sir, Keep rocking @RSPraveenSwaero 👏
#Telangana
BRS High Command should leave its soft corner for TDP and Jana Sena high command.
They are working 24/7 to defame BRS Working President Mr. @KTRBRS on social media.
BRS cadre and local MLAs should take care of Andhra leaders who are living in Hyderabad if their social media teams defame KTR and KCR.
Self-respect and Telangana identity are more important than Andhra votes.
Jai Telangana ✊
#Telangana @BRSHarish@KCRBRSPresident@BRSparty
“Jai Hind” అనే నినాదాన్ని దేశానికి అందించిన వ్యక్తి “అబిద్ హసన్ సఫ్రానీ”.
ఆయన హైదరాబాద్‌కు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు అత్యంత సన్నిహిత సహచరుడు.
భారతదేశాన్ని ఏకం చేసిన “జై హింద్” నినాదానికి తెలంగాణ (అప్పటి హైదరాబాద్ రాష్ట్రం)తో ఉన్న అనుబంధాన్ని గుర్తుంచుకోవాలి.
జై హింద్ , జై తెలంగాణ ✊
#Telangana @KTRBRS@BRSparty
🛑 తెలంగాణ ప్రతిజ్ఞ 🚨
1. నేను తెలంగాణ బిడ్డగా, తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవం, సంస్కృతి మరియు భాషను కాపాడేందుకు ఎల్లప్పుడూ కృషి చే��్తాను.
2. నేను తెలంగాణ బిడ్డగా, ఆంధ్రా నాయకుల విగ్రహాలను తొలగించేలా కృషి చేస్తాను.
3. అలాగే, ఆంధ్రా నాయకుల పేర్లు ఉన్న ప్రదేశాలు, సంస్థలు మరియు ఇతర గుర్తింపులకు తెలంగాణ నాయకుల పేర్లు పెట్టేలా నా వంతు ప్రయత్నం చేస్తాను.
4. తెలంగాణ అభివృద్ధి, సమానత్వం మరియు ప్రజల సంక్షేమం కోసం నా వంతు బాధ్యతను నిర్వర్తిస్తాను.
5. అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ, బంగారు తెలంగాణ నిర్మాణానికి అంకితభావంతో పనిచేస్తానని ప్రతిజ్ఞ చేస్త���న్నాను.
జై తెలంగాణ ✊
#Telangana @KTRBRS @VPrakashTRS
🛑 తెలంగాణ ప్రతిజ్ఞ 🚨
1. నేను తెలంగాణ బిడ్డగా, తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవం, సంస్కృతి మరియు భాషను కాపాడేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తాను.
2. నేను తెలంగాణ బిడ్డగా, ఆంధ్రా నాయకుల విగ్రహాలను తొలగించేలా కృషి చేస్తాను.
3. అలాగే, ఆంధ్రా నాయకుల పేర్లు ఉన్న ప్రదేశా���ు, సంస్థలు మరియు ఇతర గుర్తింపులకు తెలంగాణ నాయకుల పేర్లు పెట్టేలా నా వంతు ప్రయత్నం చేస్తాను.
4. తెలంగాణ అభివృద్ధి, సమానత్వం మరియు ప్రజల సంక్షేమం కోసం నా వంతు బాధ్యతను నిర్వర్తిస్తాను.
5. అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ, బంగారు తెలంగాణ నిర్మాణానికి అంకితభావంతో పనిచేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను.
జై తెలంగాణ ✊
#Telangana @KTRBRS @VPrakashTRS
What’s going on in Telangana??
- Congress leaders looting Telangana.
- BJP leaders’ family members raping women.
- Communist parties busy earning party funds.
- Kavitha’s fake TRS party trying for social media attention.
- Andhra parties Jana Sena & TDP committing atrocities against Telangana journalists.
🛑 Original TRS (BRS) fighting for farmers and other public issues ✅
#Telangana
బిగ్ బ్రేకింగ్ న్యూస్
కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ కొడుకు బండి సాయి భగీరధ్ మీద పోక్సో కేసు నమోదు
తమ 17 ఏళ్ల మైనర్ బాలికకు మద్యం తాగించి అత్యాచారానికి పాల్పడ్డాడని బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు
మొయినాబాద్ ప్రాంతంలోని ఫార్మ్ హౌజ్‌తో పాటు మరో రెండు ప్రాంతాల్లో అత్యాచారం జరిగినట్లు ఫిర్యాదు
BNS 74,75 సెక్షన్లతో పాటు, సెక్షన్ 11 r/w12 పోక్సో చట్టం కింద బండి సాయి భగీరధ్ మీద కేసు నమోదు చేసిన పేట్ బషీరాబాద్ పోలీసులు
బండి సంజయ్ కొడుకు కారణంగా రెండు సార్లు తమ కూతురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని బాలిక తల్లిదండ్రుల ఆరోపణ
కేసు నుండి తప్పించుకునేందుకు తమ కూతురిపైనే బండి సంజయ్ కొడుకు తప్పుడు కేసులు పెడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్న బాలిక తల్లిదండ్రులు
అయితే బండి సంజయ్ వర్గం వెర్షన్ మాత్రం హన�� ట్రాప్ చేసి 5 కోట్లు డిమాండ్ చేశారని.. 50 వేల రూపాయలు ఇచ్చామని చెప్పుకొస్తున్నారు
ఏ తప్పు చేయనప్పుడు 50 వేల రూపాయలు ఇవ్వడం ఏంటని, ఈ వాదనలో పస లేదని అనుమానాలు మొదలయ్యాయి