ఈ రోజు (శు���్రవారం) ఉదయం మణుగూరు లోని PK OCP 2 సందర్శనకు వెళ్లిన టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత ను అడ్డుకున్న పోలీసులు
OCP సందర్శనకు అనుమతి లేదని అడ్డుకునే ప్రయత్నం.. పోలీసుల తీరుపై టీఆర్ఎస్, హెచ్ఎంఎస్ నాయకుల అసహ���ం.. పోలీసుల నిర్బంధాన్ని దాటి OCP లోకి వెళ్లి కార్మికులతో సమావేశం అయి వారి సమస్యలు అడిగి తెలుసుకున్న టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత గారు
#Telangana #trsbaayibaata #baayibaata
As a mother, I couldn't hold back my tears. Grief has no words, and I felt it in every embrace, every trembling hand that held mine, every silent cry too deep for language.
A mother and her newborn died at Gundala HCC 15 days ago, and their family wasn't even told until after the last rites, when a surgical scissor was found in the ashes.
No mother should be failed like this. No child's life should mean so little to a system meant to protect them. The government and its ministers have failed to protect the very people they are meant to serve. This system must change, and it must change now.
TRS stands with this grieving family, demanding justice, accountability and real support. Every life is valuable.
అశ్వారావుపేట నియోజకవర్గంలోని అశ్వరావుపేట మండలం కొత్తగంగారం నాయకపోడ్ గూడెంలో తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవితకు ఘన స్వాగతం పలికిన ఆదివాసీలు
ఈ సందర్భంగా ఆదివాసీల ఆరాధ్య దైవం గంగానమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసిన కల్వకుంట్ల కవిత గారు
ఈ సందర్భంగా అడ��ిలోని చెట్టుకు ఉన్న నెకర కాయలు తెంపి ఇచ్చిన నాయకపోడ్ లు.. నాయకపోడ్ ఆదివాసీలు అడవిలో ఆపి ప్రేమతో పండ్లు తెంపి ఇవ్వగా వాటిని ఇష్టంగా తిన్న కవిత గారు
అనంతరం కొత్తగంగారంలో కవిత కు సంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికిన నాయకపోడ్ గూడెం ప్రజలు
ఈ సందర్భంగా వారి గ్రామ దేవతకు పూజలు చేసిన కవిత.. స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిన కవిత.. అనంతరం స్థానిక నాయకపోడ్ మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిన టీఆర్ఎస్ చీఫ్
Grateful for the way I was welcomed by the women of Nayak Podu gudem in Aswaraopet. The warmth I received made my day and will surely act as a pillar of strength in the political revolution that Telangana Rakshana Sena intends to bring about. We will stand up for each one of you and ensure that none of you is left behind.
తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు టీఆర్ఎస్ సింగరేణి రెండో విడత బాయిబాట కార్యక్రమంలో భాగంగా కొత్తగూడెంలో ప్రెస్ మీట్..
ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత గారు మాట్లాడుతూ..
🔹బీఆర్ఎస్ ఖాతాలో ఉన్న రూ.1,400 కోట్ల అవినీతి సొమ్ము అమరవీరుల కుటుంబాలకు పంచాలి
🔹నా కంఠంలో ప్రాణం ఉండగా మళ్లీ బీఆర్ఎస్ లోకి వెళ్లేది లేదు
🔹నేను మళ్లీ బీఆర్ఎస్ లోకి వెళ్తానంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు
🔹మా పార్టీతో భయం లేదంటూనే ఈసీకి వెయ్యికి పైగా కంప్లైంట్స్ ఇచ్చారు
🔹టీఆర్ఎస్ అనే పేరు నాకు రాకుండా ఉండాలని కుట్రలు చేస్తున్నారు
🔹నా ప్రజా పోరాటాలను ప్రజల్లోకి వెళ్లకుండా కాంగ్రెస్, బీజేపీలతో చేతులు కలుపుతున్నారు
🔹బీఆర్ఎస్ పార్టీకి ఒక నీతి, నియమం అంటూ ఏమీ లేవా?
🔹తల్లి, చెల్లె అనే సభ్యత మరిచి బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ఇష్టానుసారం కామెంట్లు చేస్తున్నారు
🔹సభ్యత మరిచి తిడితే ఊరుకునేందుకు ఇది ఆంధ్రా కాదు.. కాళ్లు విరగొట్టి చేతుల్లో పెడతాం బిడ్డా
🔹కేటీఆర్ తన మిత్రుడు ప్రదీప్ కన్ స్ట్రక్షన్స్ కు క్విడ్ ప్ర�� కో ద్వారా అక్రమ పర్మిషన్లు ఇచ్చారు
🔹కాళేశ్వరం అవినీతిలో అనకొండ అయిన హరీశ్ రావు నే బీఆర్ఎస్ ఇంకా ముందు పెడుతోంది
🔹ఇక ఆ పార్టీ జీవితంలో బాగుపడని స్పష్టమైంది
🔹చేసిన అవినీతి, పెద్ద ఆయనకు అంటించిన అవినీతి మరకలు చాలవన్నట్లుగా మూడు నెలలు మంత్రి పదవి కావాలంట?
🔹ముఖ్యమంత్రికి నీళ్ల పోయి లేదు. బీఆర్ఎస్ మీద కోపంతో కాళేశ్వరం నీళ్లు ఎత్తిపోయటం లేదు
🔹అర కిలోమీటర్ రాళ్ల కట్ట కడితే మొత్తం నీళ్లు ఎత్తిపోసుకోవచ్చు
🔹తాడిచర్ల-2 మైనింగ్ కేటాయించి కిషన్ రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నాడు
🔹నిజాం రాసిచ్చిన 17 గనుల్లో ఇంకా 16 గనులు బేషరుతుగా సింగరేణికి ఇచ్చేయాలి
🔹నేను పార్టీ పెట్టుకొని నా పని నేను చేసుకుంటూ పోతున్నాను. ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ విషయంలో ఎక్కడ పర్సనల్ విషయాలు మాట్లాడలేదు.
🔹పార్టీ పెట్టిన ఆరు నెలల వరకు అన్ని పార్టీల గురించి మాట్లాడ�� ఆ తర్వాత ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాను.
🔹కానీ నా పార్టీతో భయం లేదంటూనే బీఆర్ఎస్ వాళ్లు వెయ్యి కి పైగా ఈసీకి కంప్లైంట్స్ ఇచ్చారు.
🔹మా పార్టీకి సంబంధించిన వార్తలు రాసే వారికి సిగ్గు వదిలి గుంటనక్క ఫోన్లు చేస్తూ రాయవద్దని చెబుతోంది.
🔹అదే విధంగా 188 కోట్లు పెట్టి కేటీఆర్ ఇటీవలే పయోనీర్ అనే ఇంగ్లీష్ పేపర్ ను కొనుగోలు చేశాడు.
🔹క్విడ్ ప్రొ కో లో భాగంగా తన మిత్రుడు ప్రదీప్ కన్ స్ట్రక్షన్ కు అక్రమంగా పర్మిషన్లు ఇచ్చి పెద్ద భవనాలు కట్టుకునే అవకాశం ఇచ్చాడు.
🔹డబ్బు ఉంటే సోషల్ మీడియా, మీడియాను కొనుగోలు చేసి మా వార్తలు రాకుండా చేయాలని చూస్తున్నారా?
🔹పార్టీని జోడెద్దుల మాదిరిగా నడపాల్సిన వాళ్లే అంబోతుల్లాగా సిగ్గు లేని వ్యవహారాలు చేస్తున్నారు.
🔹అసలు బీఆర్ఎస్ పార్టీకి నీతి, నియమం, ఒక విధానం అంటూ లేకుండా చేస్తున్నారు.
🔹ఒక పార్టీ తన వ��ధానాలు చెప్పుకుంటూ ప్రజా పోరాటాలు చేసుకునే హక్కు లేదా?
🔹మేము ఉద్యమకారుల గురించి పోరాటం చేస్తే ఆ వార్తలు రాకుండా ఫోన్లు చేసి అడ్డుకున్నారు.
🔹అంటే మీరు ఉద్యమకారులకు అన్యాయం చేస్తే...మేము పోరాటం చేయటం మీకు సమస్య��ా మారిందా?
🔹అసలు బీఆర్ఎస్ పార్టీ అకౌంట్ లో ఉన్న 14 వందల కోట్ల రూపాయలు క్విడ్ ప్రొ కో ద్వారా వచ్చినవి కావా?
🔹మీ పార్టీలో అకౌంట్ లో ఉన్న డబ్బును అమరవీరుల కుటుంబాలకు కోటి చొప్పున పంచాలని డిమాండ్ చేస్తున్నా.
🔹ఒక ఆడబిడ్డ ఒంటరిగా ధైర్యంగా పోరాటం చేస్తే ఇన్ని కుట్రలు చేస్తారా?
🔹ప్రజల కోసం పోరాటం చేయాలంటే ప్రజాబలం, గుండె బలం ఉండాలి.
🔹దమ్ముంటే నాతో పాటు ప్రజా సమస్యల పోరాటం విషయంలో ��ోటీ పడండి.
🔹నేను మళ్లీ బీఆర్ఎస్ లోకి వెళ్తానంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
🔹నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మళ్లీ బీఆర్ఎస్ లో చేరేదే లేదు.
🔹ఫినిక్స్ సంస్థకు 80 వేల కోట్ల విలువైన భూములు కట్టబెట్టారు. వాడు ఆంధ్రావాడా? తెలంగాణ వాడా?
🔹ఆ సంస్థ వాడు 33 లక్షల టన్నుల కలప కొట్టేస్తున్నాడు. ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ పెట్టిన కేసులను కూడా మళ్లీ పట్టించుకోవటం లేదు.
🔹బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన భూమికి ఇంకా ఎక్కువగా ఈ ప్రభుత్వం కూడా భూమి ఇస్తోంది.
🔹అవినీతి విషయంలో బీఆర్ఎస్ కిటికీలు తెరిస్తే కాంగ్రెస్ తలుపులు తెరిచింది.
🔹కచ్చితంగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వం అప్పన్నంగా అప్పగించిన భూములు అన్నింటిపైన రివ్యూ చేస్తాం.
🔹మొత్తం అవినీతిని కక్కిస్తాం. ఎవరినీ కూడా వదలిపెట్టం.
🔹ఈ రెండు పార్టీలకు అసలు ప్రజా అజెండా అనేదే లేదు. కేవలం దోచుకోవటం మీద దృష్టి ఉంది.
🔹తెలంగాణ ఉద్యమం సమయంలో చిన్న కాంట్రాక్టర్లు, స్కూల్ యాజమాన్యాలు ఎంత ఖర్చు చేశారు.
🔹తెలంగాణ సాధించిన తర్వాత వారికి న్యాయం జరగాలని నేను బీఆర్ఎస్ లో ఉండి కొట్లాడాను.
🔹అప్పుడు కూడా ఉద్యమకారులు, కార్మికుల కోసం నేను ఫైట్ చే���ాను.
🔹కార్మికులతో ఎవరున్నారో, కాంట్రాక్టర్లతో ఎవరున్నారో ప్రజలందరికీ తెలుసు.
🔹బీఆర్ఎస్ లో ఉండి కూడా ఉద్యమకారుల కోసం వారి పక్షాన నిలబడ్డాను.
🔹కానీ వారికి అన్యాయం జరిగింది. అందుకే చాలా ఆవేదనతో చెబుతున్నా. బీఆర్ఎస్ పార్టీ అకౌంట్ లో ఉన్న డబ్బును అమరవీరుల కుటుంబాలకు పంచాలి.
🔹చైతన్య, నారాయణ లాంటి స్కూళ్లను మా నిజామాబాద్ లోకి రానివ్వలేదు.
🔹ఉద్యమకారులకు, తెలంగాణలోని చిన్న క���ంట్రాక్టర్లకు న్యాయం జరిగేందుకు ఫైట్ చేశాను.
🔹కానీ ఇవ్వాళ హరీష్ రావు మాత్రం నారాయణ, చైతన్య సంస్థలకు పాలు అమ్ముకుంటున్నాడు.
🔹500 మంది కన్నా ఎక్కువ విద్యార్థులు ఉన్న స్కూళ్లకు విజయ డైయిరీ నుంచే పాలు పోసేలా ప్రభుత్వం ఆర్డర్ తేవాలి.
🔹తిన్నది సరిపోతలేదని ఇంకా మూడు నెలల పాటు పదవి కావాలని హరీష్ రావు అడుగుతున్నాడు.
🔹పెద్ద మనిషికి అంటించిన అవినీతి మరక సరిపోతలేదా?
🔹కాళేశ్వరంలో ప్రాజెక్ట్ లో అతి పెద్ద అవినీతి అనకొండ గుంటనక్కనే.
🔹పాలమూరు ప్రాజెక్ట్ కు కూడా అన్యాయం చేసింది ఆ గుంటనక్కనే.
🔹ఎవరైతే అవినీతి చేశారో ఆయననే ముందు పెట్టి కాళేశ్వరం అంశాన్ని ఈ ప్రభుత్వం మాట్లాడిస్తోంది.
🔹అంటే ఇంకా జన్మలో బీఆర్ఎస్ అనే పార్టీ బాగుపడదు.
🔹నాకు టీఆర్ఎస్ అని వచ్చిన పేరును పొగొట్టాలని చూస్తున్నారు.
🔹కానీ దేవుడు, ధర్మం నా పక్షాన ఉంది. కచ్చితంగా మేము ప్రజల కోసం పోరాటం చేస్తూనే ఉంటాం.
🔹నేను చేసిన ఆరోపణలపై మాట్లాడే దమ్ము లేక సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి కామెంట్లు చేయిస్తున్నారు.
🔹తల్లి, చెల్లి అనే ఇంగితం మరిచి బీఆర్ఎస్ సోషల్ మీడియాలో కామెంట్లు ��ేస్తున్నారు.
🔹మీ దగ్గర ఉన్న కొంతమంది హౌలా గాళ్లతో ఇలాంటి కామెంట్లు చేయించటానికి సిగ్గుండాలి.
🔹అత్యంత ఎక్కువ మంది యూత్ మా పార్టీలో ఉన్నారు. కానీ మేము ఎప్పుడు కూడా బూతులు తిట్టాలని వాళ్లకు చెప్పటం లేదు.
🔹తల్లి, చెల్లి అనే ఇంగితం లేకుండా బూతులు తిడితే ఊరుకునేందుకు ఇది ఆంధ్రా కాదు?
🔹కాళ్లు విరగొట్టి చేతుల్లో పెడతామని బీఆర్ఎస్ సోషల్ మీడియాకు హెచ్చరిస్తున్నా.
🔹ప్రజా సమస్యలు వ��ిలి, పర్సనల్ గా ఆటాక్ చేస్తున్నారు. కానీ నేను మాత్రం అలా చేయను.
🔹పదవులు ఉంటేనే పోరాటం చేస్తాం, ప్రతిపక్షం లో ఉంటే చేయం అన్న విధంగా నేను లేను.
🔹మాకు పార్టీ ఉండటమే పవర్. పార్టీ పెట్టిన 73 రోజుల్లోనే మేము ఆ పవన్ ఏంటో చూపించాం.
🔹మేము చేసిన పోరాటాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగి వచ్చాయి.
🔹కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేస్తున్న మోసాన్ని డైవర్ట్ చేసేందుకు కాళేశ్వరం అంశాన్ని తీస��కొచ్చింది.
🔹కానీ ఈ ముఖ్యమంత్రికి నీటి మీద కనీస అవగాహన లేదు. అధికారులు చెప్పిందే మాట్లాడతాడు.
🔹మేడిగడ్డతో సంబంధం లేకుండా అరకిలోమీటర్ రాళ్ల గోడ కట్టి కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీటిని ఎత్తిపోసుకోవచ్చు.
🔹అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ ల ద్వారా కాళేశ్వరంలో అన్ని రిజర్వాయర్లకు నీళ్లు ఎత్తి పోసుకోవచ్చు.
🔹కానీ అహంకారం, గత ప్రభుత్వంపై కక్షతో రైతులకు అన్యాయం చేస్తున్నారు.
🔹చేయగ��ిగే పరిస్థితి ఉన్నప్పటికీ ప్రజలను మభ్య పెట్టి మోసం చేస్తున్నారు.
🔹పైగా రేపు ఖమ్మంలో సభ పెట్టి రైతు భరోసా వేస్తామని చెబుతున్నారు.
🔹ప్రజలకు వీళ్లకు ఒకేసార�� ఓట్లు వేస్తే...వీళ్లు మాత్రం పెన్షన్లు, రైతు భరోసా ఇన్ స్టాల్ మెంట్ల లో ఇస్తున్నారు.
🔹మూడుసార్లు రైతు భరోసా ఎగ్గొట్టారు. రెండు సార్లు సగమే వేశారు.
🔹యూరియ కోసం యాప్ వద్దని మేము పోరాటం చేస్తే.. ఇప్పుడు మీ సేవ అంటున్నారు.
🔹అంటే రైతులు అన్ని వదిలేసి మీ సేవ చుట్టు తిరగాలా? రైతుల మీద ఎందుకు ఈ పిచ్చి ప్రయోగాలు?
🔹ఎన్నికల సందర్భంగా అన్ని రకాల వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పుడు ఏడు రకాలకే బోనస్ అంటూ బోగస్ మాటలు మాట్లాడుతున్నారు.
🔹ఖమ్మంలో సభ పెడతామంటున్న ముఖ్యమంత్రి, మంత్రులను కొత్తగూడెం ప్రజల తరఫున అడుగుతున్నా?
🔹నీటి ప్రాజెక్ట్ లకు సంబంధించి అన్ని హెడ్ వర్క్స్ కొత్తగూడెంలో ఉంటే ఖమ్మంకు నీళ్లు పోతున్నాయి.
🔹మరీ కొత్తగూడెం సహా మిగతా నియోజకవర్గాలకు నీళ్లు వద్దా?
🔹ఈ ముఖ్యమంత్రి రైతుల మీద ప్రేమ ఉన్నట్లు నటిస్తున్నాడు. కానీ ఆయన సొంత జిల్లా మహబూబ్ నగర్ ల���నే 90 మంది రైతులపై అక్రమ కేసులు, 9 మంది రైతులపై రౌడీ షీట్లు పెట్టారు.
🔹రైతులపై రౌడీ షీట్ తెరుస్తారా? వెంటనే ఆ కేసులను, రౌడీ షీట్లను ఎత్తివేయాలి.
🔹ఖమ్మం జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎంపీ పార్థసారధ��� గారు మహబూబ్ నగర్ లో పెట్టే ఇథనాల్ ఫ్యాక్టరీని ప్రజలు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నారు.
🔹10 వేల మంది మహిళలు ఫ్యాక్టరీ వద్దని ధర్నా చేస్తే వారిలో 90 మంది పై అక్రమ కేసులు పెట్టారు. 9 మంది పై రౌడీ షీట్ ఓపెన్ చేశారు.
🔹ఇథనాల్ ఫ్యాక్టరీ ద్వారా భూమిలో విషయం నింపే పార్థసారధియే మళ్లీ క్యాన్సర్ హాస్పిటల్ పెడతాడు.
🔹బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధులు కచ్చితంగా రైతులకు మేలు చేయాలని కోరుతున్���ా.
🔹ఖమ్మంలో రైతు సభ జరిగే లోపు మహబూబ్ నగర్ లో రైతులపై పెట్టిన కేసులు, రౌడీ షీట్లను తొలగించాలి.
🔹ఇక సింగరేణి కోసం నేను ఉద్యమంలో, ప్రభుత్వంలో పనిచేశాను. ఇప్పుడు కూడా చేస్తున్నాను.
🔹సింగరేణి లో ఓపెన్ కాస్ట్, అండర్ గ్రౌండ్ మైన్ అనే హెల్త్ మిక్స్ ఉండాలి. అప్పుడే సంస్థ బాగుంటుంది.
🔹ఇవ్వాళ సింగరేణి ఇబ్బందుల్లో ఉండటానికి ఈ ప్రభుత్వమే కారణం.
🔹సంస్థకు ఇవ్వాల్సిన 54 వేల కోట్లు ఇవ్వక���ోవటంతోనే ఈ పరిస్థితి ఏర్పడింది.
🔹కార్మికులు పనిముట్లు అడిగితే పైసలు లేవంటున్నారు.
🔹కార్మికుల భద్రతకు ఎవరు బాధ్యత వహిస్తారు?
🔹సింగరేణిలో వన్ విజన్, వన్ ఫ్యామిలీ అంటారు. కానీ ఆఫీసర్లకు ఒక రూల్, కార్మికులకు ఒక రూల్ నడుస్తోంది.
🔹సింగరేణికి నిజాం గారు 17 గనులను రాసిచ్చారు.
🔹కానీ యూపీఏ హయాంలో జరిగిన భూ కుంభకోణం కారణంగా బీజేపీ బొగ్గు గనులను జాతీయం చేసింది.
🔹దీంతో మన 17 బొగ్గు గనులను కేంద్రం లాక్కుంది.
🔹కిషన్ రెడ్డి తెలంగాణ బిడ్డనే అయితే సింగరేణికి టెండర్లు లేకుండా గనులు ఇవ్వాలని నేను మొదటి దఫా బాయి బాటలో డిమాండ్ చేశా.
🔹దీంతో ఒక మైనింగ్ ఇచ్చి ఏదో గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ మిగతా 16 గనులను కూడా ఇవ్వాలి.
🔹బీజేపీ నిర్లక్ష్యం కారణంగా సింగరేణి కార్మికులకు చాలా అన్యాయం జరుగుతోంది.
🔹సింగరేణికి ఇచ్చిన తాడిచర్ల-2 సింగరేణియే ఆపరేట్ చేసేలా ఇవ్వాలి. అప్పుడు మాత్రమే కార్మికులకు న్యాయం జరుగుతుంది.
🔹ప్రైవేట్ సంస్థకు ఇస్తే వాళ్లు వేరే రాష్ట్రాల నుంచి కాంట్రాక్ట్ కార్మికులను తీసుకొస్తారు. స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వరు.
🔹ముఖ్యమంత్రి బావమరిదిక��� సత్తుపల్లిలో ఉన్న మైన్ లో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వటం లేదు. వాళ్లు ఉద్యోగాల కోసం అడుక్కోవాలా?
🔹బీఆర్ఎస్ ప్రభుత్వం తాడిచర్ల-1 మైనింగ్ ను దొడ్డిదారిన ప్రైవేట్ వాళ్లకు ఇవ్వటంతో కార్మికులకు చాలా అన్యాయం జరిగింది.
🔹సింగరేణిలో 62 వేల మంది కార్మికులు, ఆఫీసర్లు ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 38 వేలకు పడిపోయింది.
🔹సింగరేణిలో డింపెడెంట్ ఉద్యోగాలు వచ్చేలా బీఆర్ఎస్ గవర్నమెంట్ లో నేను ఎంతో కృషి చేశాను.
🔹కానీ ఇప్పుడు దాన్ని నాశనం చేశారు. డబ్బు ఇచ్చిన వాళ్లకే ఆన్ ఫిట్ చేస్తున్నారు.
🔹ఇప్పుడు కచ్చితంగా నెలకు రెండుసార్లు మెడికల్ బోర్డు పెట్టి పెండింగ్ లో ఉన్న డింపెండెంట్ ఉద్యోగాలు క్లియర్ చేయాలి.
🔹ఆ తర్వాత నెలకు ఒకసారి మెడికల్ బోర్డు పెట్టాలి.
🔹నేను మెడికల్ బోర్డు పెట్టకపోతే నిరాహార దీక్ష చేస్తా అని హెచ్చరించటంతో మెడికల్ బోర్డు పెడతామంటూ లీకులు ఇస్తున్నారు.
🔹కానీ ప్రభుత్వం తరఫున స్పష్టమైన ప్రకటన చేయాలి. లేదంటే ప్రజాస్వామ్యయుతంగా నిరాహార దీక్ష చేస్తా.
🔹సింగరేణి కార్మికుల కోసం ప్రాణాలకు తెగించి మేము పోరాటం చేసి చూపిస్తాం.
🔹అలియాస్ పేర్ల విషయంలోనూ ఇబ్బంది పెడుతున్నారు.
🔹10 తరగతి లేదని అంటూ వేధిస్తున్నారు. సింగరేణిలో చదువుతో సంబంధం లేద���.
🔹అలియాస్ పేర్ల సమస్య ను వెంటనే తీర్చాలి.
🔹కొత్తగూడెం లోని ఎమ్మెల్యే కూనం నేని సాంబశివరావు గారు మెడికల్ బోర్డు, కార్మికుల సొంతింటి కల పై మాట్లాడటం లేదు.
🔹కేంద్రం 25 లేబర్ చట్టాలను 4 కు కుదించి అన్యాయం చేస్తుంటే పట్టించుకోవటం లేదు.
🔹ఎర్రజెండా వేసుకొని కాంగ్రెస్ తో అలయ్ బలయ్ చేసుకొని ఆయన సొంత అజెండాతో పనిచేస్తున్నారు.
🔹కేంద్రం చేసిన చట్టాలను అమలు చేయమని రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయించండి.
🔹అప్పుడు మాత్రమే మేము మీ చిత్తశుద్ధిని, మీరు కార్మికుల కోసం మాట్లాడుతున్నారని నమ్మాల్సి ఉంటుంది.
సింగరేణి రెండో విడత బాయిబాట కార్యక్రమంలో భాగంగా ఇల్లందు అసెంబ్లీ నియోజకవర్గంలోని బయ్యారం లో గల ఇనుప రాతి గుట్టలను పరిశీలించిన తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత గారు
సింగరేణి రెండో విడత బాయిబాట కార్యక్రమంలో భాగంగా కొత్తగూడెంలోని PVK 5 గనిలోకి దిగి పరిశీలించి కార్మికులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్న టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత గారు
ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత గారు మాట్లాడుతూ..
🔹నిజాం మనకు 17 గనులు ఇస్తే ఈ కేంద్రం వాటిని గుంజుకొని మనకు మళ్లీ ఒక్కటి ఇచ్చింది
🔹మిగతా 16 గనులు ఇచ్చే వరకు కిషన్ రెడ్డి వెంటబడుతాం
🔹మెడికల్ బోర్డు పై స్పష్టమైన ప్రకటన చేయకపోతే ఈ నెల 20 న నిరాహార దీక్ష చేస్తా
🔹ధర్మం మన వైపు ఉన్నప్పుడు ఎదురుగా ఉండేది ఎవరైనా భయపకుండా కొట్లాడాలి
🔹నన్ను చూడండి...ధర్మం కోసం అందరితో ధైర్యంగా కొట్లాడుతున్న
🔹తెలంగాణ రాకముందు, వచ్చిన తర్వాత కూడా సింగరేణి కార్మికుల కోసం నేను కొట��లాడుతున్నా.
🔹ఇప్పుడు కొత్తగా పార్టీ పెట్టాం. మీ ఆశీర్వాదం కోసం బాయిబాట కార్యక్రమం ద్వారా మీ ముందుకు వచ్చాను.
🔹నేను కష్టాల్లో ఉన్నప్పుడు హెచ్ఎంఎస్ అధ్యక్షులు రియాజ్ గారు నాకు అండగా నిలిచారు.
🔹సింగరేణి కార్మికుల కోసం అలుపెరగని పోరాటం చేశారని, మీతో మా సంఘం నిలబడుతుందని చెప్పటం నా అదృష్ట��.
🔹ఆయనకు తోడు మాజీ మంత్రి గా పనిచేసిన బోడ జనార్థన్ గారు కూడా మాతో కలిశారు.
🔹వారి అనుభవాన్ని ఉపయోగించుకోని మేము సింగరేణి కార్మికులకు మంచి చేసేందుకు ప్రయత్నిస్తాం.
🔹సింగరేణి కార్మికుల దయ, త్యాగాల ద్వారా తెలంగాణ వచ్చింది.
🔹అందుకే తెలంగాణ వచ్చాక సింగరేణికి లాభం జరగాలని మనం డిపెండెంట్ ఉద్యోగాలు వచ్చేలా చేసుకున్నాం.
🔹అప్పుడు నెలకు రెండు మెడికల్ బోర్డులు పెట్టి 20 వేల యువ రక��తం సింగరేణిలో చేరేందుకు నేను ఎంతో కష్టపడ్డాను.
🔹ఇప్పుడు ప్రభుత్వం మారింది. కానీ కార్మికుల పని ఏమీ మారలేదు. అయిన సరే కార్మికుల హక్కులను తొలగిస్తున్నారు.
🔹మంత్లీ రెండు సార్లు మెడికల్ బోర్డు పెట్టాలి. డిపెండెంట్ ఉద్యోగాలు కొనసాగించాలి.
🔹పెండింగ్ లో ఉన్న డిపెండెంట్ ఉద్యోగాలు క్లియర్ అయ్యాక నెలకు ఒకసారి మెడికల్ బోర్డు పెట్టాలి.
🔹ఈ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 30 నెలల్లో ఒక్కసారి మాత్రమే మెడికల్ బోర్డు పెట్టింది.
🔹అది కూడా అవినీతి మయం. 54 మంది అప్లయ్ చేసుకుంటే నలుగురికి మాత్రమే ఇచ్చారు.
🔹గత బాయిబాట కార్యక్రమంలో మెడికల్ బోర్డు పెట్టకపోతే ఈ నెల 20 నుంచి నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించాను.
🔹దాంతో ప్రభుత్వం లీకులు ఇస్తోంది. కానీ మెడికల్ బోర్డుపై స్పష్టమైన ప్రకటన చేయాలి. లేదంటే ఈ నెల 20 న నిరాహార దీక్ష చేస్తాను.
🔹పాలకులకు మనసుంటే సింగరేణి ద్వారా ల��్షల ఉద్యోగాలు ఇవ్వొచ్చు.
🔹మన హక్కుల కోసం మనం క���్చితంగా కొట్లాడాలి.
🔹సింగరేణికి నిజాం రాజు రాసిచ్చిన 17 లో ఒక్కటి మనకు మళ్లీ ఇచ్చారు.
దానికే ఏదో గొప్ప పని చేసినట్లు కిషన్ రెడ్డి గారు చెప్పుకుంటున్నారు.
🔹కానీ ఇప్పుడు ఒక్కటి తో మొదలైంది. ఇంకా 16 మైన్లు ఇచ్చే వరకు కిషన్ రెడ్డి వెంట పడుతాం. సింగరేణిని కాపాడుకుంటాం
🔹కచ్చితంగా ఈ రాష్ట్రంలో తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వస్తుంది.
అప్పుడు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ని సింగరేణిలో ఆధ్వర్యంలో నడిచేలా చేస్తాం.
🔹ఈ రాష్ట్రంలో ఇసుకను కూడా సింగరేణి యే తీయాలి.
🔹కార్మికులకు ఇప్పుడు ఇస్తున్న బూట్లు, గ్లౌజ్ లు చాలా నాసిరకంగా ఉన్నాయి.
🔹అధికారులు బ్రిటిష్ కాలం నాటి మాదిరిగా ప్రవర్తించవద్దు.
🔹మనది భారత దేశం, ప్రజాస్వామ్యం. కార్మికులను ఇబ్బంది పెట్టకుండా వారికోసం అధికారులు పనిచేయాలి.
🔹అధికారులకు, కార్మికులకు అన్నం పెట్టేది సింగరేణి అమ్మే. మీరు ఎక్కువ, వాళ్లు తక్కువ కాదు.
🔹కార్మికుల కోసం మీరు పనిచేస్తే మీ హక్కుల కోసం కార్మికులు పనిచేస్తారు.
🔹కనీసం నీళ్లు, సరైన గాలి ఇవ్వకుండా 14 గంటలు కార్మికులను పనిచేయిస్తుండటం అన్యాయం.
🔹కార్మిక చట్టాల గురించి సింగరేణిలో ఉన్న యువకులు తెలుసుకోవాలి.
🔹మీ హక్కుల కోసం అధికారులపై పోరాడేందుకు భయపడవద్దు. ధర్మం మనవైపు ఉంటే ఎదురుగా ఎవరున్నా సరే కొట్లాడాలి.
🔹��న్ను చూడండి. ధర్మం కోసం అందరితో పోరాటం చేస్తున్నాను.
🔹కేంద్ర ప్రభుత్వం 25 లేబర్ చట్టాలను 4 కు కుదించి కార్మికుల హక్కులను కాలరాస్తోంది.
🔹స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గారు కాంగ్రెస్ ప్రభుత్వంతో మాట్లాడి ఈ చట్టాలను అమలు చేయమని అసెంబ్లీలో తీర్మానం చేయించాలి.
🔹అప్పుడు మాత్రమే మీరు కార్మికుల కోసం పనిచేస్తున్నట్లు నమ్ముతాం.
🔹ఎర్రజెండా కప్పుకొని కార్మికులకు వ్యతిర���కంగా పనిచేయవద్దని కోరుతున్నా.
బయ్యారం ఉక్కు మన తెలంగాణ, అదే విధంగా ఆదివాసీల హక్కుగా మనం నినదిస్తూ వచ్చాం.
ఈ ప్రాంతంలో ఉద్యోగాలు రావాలన్న, ఆర్థికంగా పరిపుష్టి సాధించాలన్న బయ్యారం ఉక్కు ను వినియోగంలోకి తేవాలి.
తెలంగాణ రక్షణ సేన గా మ���ము మాత్రం సింగరేణి ఆధ్వర్యంలో బయ్యారం ఉక్కు ను వినియోగంలోకి తెస్తే బాగుంటుందని భావిస్తున్నాం.
పార్టీ పెట్టుకుని నా పని నేను చేసుకుంటూ ముందుకు సాగుతుంటే, మా పార్టీతో ఎలాంటి భయం లేదు అని చెప్పే బీఆర్ఎస్ నాయకులే ఎన్నికల సంఘానికి వెయ్యికి పైగా ఫిర్యాదులు చేసి తమ అభద్రతాభావాన్ని బయటపెట్టుకున్నారు.
సింగరేణిలో డింపెడెంట్ ఉద్యోగాల కోస��� కచ్చితంగా నెలకు రెండుసార్లు మెడికల్ బోర్డు పెట్టి పెండింగ్ లో ఉన్న డింపెండెంట్ ఉద్యోగాలు క్లియర్ చేయాలి. మెడికల్ బోర్డు పెడతామంటూ అనుబంధ సంఘాలతో లీకులు ఇచ్చుడు కాదు, ప్రభుత్వం తరఫున స్పష్టమైన ప్రకటన చేయాలి. లేదంటే ప్రజాస్వామ్యయుతంగా నిరాహార దీక్ష చేస్తా.
₹1,00,000 Crore Land Scam – Part 2
Congress, BRS, and BJP are actively sharing stakes and enjoying illegal proceeds while 333 acres of prime Industrial Land is being plundered in Kukatpally.
1️⃣ 333 acres grabbed by perpetrators without paying a single rupee of compensation to the local farmers or the government.
2️⃣ Hundreds of crores in stamp duty completely evaded.
3️⃣ The Forest Dept let offenders off with a mere fine despite the illegal clearing of 33 lakh tonnes of timber.
Telangana Rakshana Sena will soon expose every piece of evidence behind this gigantic ₹30,000 Crore scandal carried out in the name of Gulf Oil Corporation Limited.
We will protect Telangana's lands! Together, let us achieve a corruption-free Telangana!
If other nations are willing to challenge Big Tech's entire valuation to protect their children, India needs to start asking tough questions about its own digital ecosystem.
Is it time for Indian regulators to demand algorithmic accountability? 🧵👇
#BigTech#PublicPolicy #India #DigitalSafety
Why we must closely track these legal proceedings:
• Global Precedents: Redefines how platform design and consumer laws intersect.
• Proactive Regulation: Shifts liability directly onto corporate boards.
• Future-Proofing: India needs proactive guardrails, not post-harm reactions.
India is home to the world’s largest user base for Instagram. Our youth navigate the exact same algorithms, infinite scrolls, and push notifications. Yet, our regulatory and policy discourse remains largely quiet on the systemic risks of platform design.
$1.4 Trillion. That’s nearly Meta’s entire market cap and it’s the historic penalty US states are seeking over allegations that Instagram was deliberately engineered to be addictive for young users.
But it raises a critical question: Why isn't India looking into this? 👇
https://t.co/oSsVmzhhAA
బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు సాధించేందుకు ఆగస్టు 6న హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. సోమవారం బంజారాహిల్స్ లోని టీఆర���ఎస్ ఆఫీస్ లో నిర్వహించిన పార్టీ బీసీ నాయకుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా బీసీలకు 50 శాతం రిజర్వేషన్ల సాధన కోసం సంకల్పం తీసుకుంటామని తెలిపారు. ‘‘సామాజిక న్యాయ తెలంగాణ సాధన సభ’’ పేరుతో బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. బీసీలతో పాటు సమాజంలోని అన్ని వర్గాల వారిని ఒక్కతాటిపైకి తీసువచ్చి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచుతామన్నారు. ముందు భౌ��ోళిక తెలంగాణ సాధించుకుందాం.. ఆ తర్వాత సామాజిక న్యాయ తెలంగాణ సాధన కోసం పాటు పడుదామన్న ప్రొఫెసర్ జయశంకర్ గారి సూచనల మేరకు తాము 50 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం పాటు పడుతున్నామని తెలిపారు. జనాభా దామాషా ప్రకారం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం తెలంగాణ జాగృతి, టీఆర్ఎస్ రెండేళ్లుగా ప్రజాక్షేత్రంలో పని చేస్తున్నాయని గుర్తు చేశారు.
ఆగస్టు 6న హైదరాబాద్ వేదికగా మనం నిర్వహించే బీసీలకు 50 శాతం రిజర్వేషన్ల సాధన సభ దేశ గతినే మార్చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. తమిళనాడులోని స్కూళ్లలో ఎంజీఆర్ ప్రారంభించిన మధ్యాహ్న భోజన పథకాన్ని ఇప్పుడు దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారని తెలిపారు. అదే విధంగా దేశవ్యాప్తంగా బీసీలకు 50 శాతం రిజర్వేషన్ల సాధన కోసం చేసే ఉద్యమాలకు హైదరాబాద్ సభ దిక్సూచీగా నిలుస్తుందన్నారు. ఆగస్టు 6 జయశంకర్ సార్ జయంతిని టీఆర్ఎస్ పార్టీ సామాజిక న్యాయ తెలంగాణ దినోత్సవంగా నిర్వహిస్తుందని తెలిపారు. తాము చేసిన ఉద్యమాలకు తలొగ్గే రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు విద్య, ఉద్యోగాల్లో 42 శాతం, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించేలా రెండు వేర్వేరు బిల్లులు అసెంబ్లీ, కౌన్సిల్ లో పాస్ చేసి కేంద్రానికి పంపిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆ బిల్లులకు ఆమోదం తెలిపేలా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కనీస ప్రయత్నాలు కూడా చేయడం లేదన్నారు. ‘‘మనమెంతో మనకంత’’ అనే నినాదం సాకారం కావాలంటే అన్ని వర్గాలను కలుపుకొని 50 శాతం రిజర్వేషన్ల సాధన కోసం ఐక్య ఉద్యమాలు చేద్దామని పిలుపునిచ్చారు.
రేవంత్ సర్కార్ నియంతృత్వ పాలన.. అణిచివేసినా ఆగని భూపోరాటం..
జూలై 2 భూపోరాటానికి మ���్దతిచ్చిన తెలంగాణ రక్షణ సేన నాయకులపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు..
అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో ప్రజాస్వామ్య ఉద్యమాలను అణచివేయడం దారుణం..
#congressfailedtelangana #trsparty