The time has come. On April 25, 2026, a new political era begins in Telangana, This isn't just a party; it’s your movement. Join us in shaping the future of our state.
#Kavitha#Telangana#NewParty
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రలో ప్రముఖ యోధుడు నల్లా నర్సింహులు గారు
భూస్వామ్య ఆధిపత్యానికి, వెట్టి చాకిరీకి, సామాజిక అన్యాయాలకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం నింపుతూ ఆయన సాగించిన పోరాటం చిరస్మరణీయం. వారి పోరాట పటిమ భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుంది
నేడు నల్లా నర్సింహులు గారి శత జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు
వికారాబాద్ జిల్లా అనంతగిరి ఘాట్ రోడ్డులో ప్రైవేటు బస్సు బోల్తా పడి ముగ్గురు మృతి చెందడం తీవ్రంగా కలచివేసింది
ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలియజేస్తూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ప్రమాదంలో గాయపడిన వారికి ప్రభుత్వం మెరుగైన చికిత్స అందించాలి. మృతుల కుటుంబాలను ఆదుకోవాలి.
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటమేనా ప్రజా పాలన అంటే?
కాంగ్రెస్ పాలనలో సర్కార్ దవాఖానలో ప్రజల ప్రాణాలకు గ్యారంటీ లేదని మరోసారి నిరూపితం అయ్యింది.
మొన్న ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఐదుగురు చిన్నారులు మృతి చెందిన ఘటన మరవక ముందే భూపాలపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో SNCU వార్డులో సీలింగ్ కూలింది. అదృష్టవశాత్తూ సీలింగ్ కూలిన సమయంలో వార్డులో పిల్లలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
ప్రజా పాలన అని గొప్పలు చెప్పుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇదేనా మీ ప్రజా పాలన?
మీ చేతగానితనంతో వైద్యానికి వేల కోట్లు వెచ్చిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ సర్కార్ దవాఖానలు అద్వానంగా తాయారు అయ్యాయి. ఆసుపత్రుల్లో మందులు దొరకవు, పారిశుద్ధ్యం అస్తవ్యస్తం, సరిపడా వైద్యులు ఉండరు, బెడ్లు లేక రోగులు అవస్థలు పడుతున్నారు. వీల్ చైర్లో కూర్చోబెట్టి చికిత్స చేసే దౌర్భాగ్య స్థితికి దిగజారింది.
మీ రాక్షస పాలన వల్ల అద్వానంగా మారిన ప్రభుత్వ ఆసుపత్రుల స్థితిని బయటపెడతాం. #OperationBlueCode పేరుతో తెలంగాణ రక్షణ సేన నాయకులు రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులను సందర్శించి మీ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగడతాం.
@TelanganaCMO@DamodarCilarapu@Collector_JSK
రేవంత్ రెడ్డి ప్రజా పాలన పేరుతో ప్రజలను అరిగోస పెడుతున్నాడు.
కాంగ్రెస్ పాలనలో విద్యార్థుల నుండి నిరుద్యోగుల వరకు.. సామాన్యుల నుండి రైతుల వరకు ప్రతి ఒక్కరు అరిగోస పడుతున్నారు.
భారతదేశ ఆర్థిక అభివృద్ధికి వెన్నుముకగా నిలిచిన బీసీల ఆత్మగౌరవం, విద్య, ఉద్యోగ, రాజకీయ సమానత్వం కోసం నేటికీ పోరాడుతూనే ఉన్నాము.
తెలంగాణ తల్లిగా మారాలని కోరుకుంటూ తెలంగాణ ఉద్యమకారుల, బీసీల, విద్యార్థుల పక్షాన కవితక్క గారికి పూర్తి మద్దతు తెలుపుతున్నాము.
#TRS4SocialJustice
#Kavithakka4SocialJustice
గ్రామీణ వ్యవస్థలో ప్రజలతో చాలా దగ్గరి అనుబంధం ఉన్నప్పటికీ అడుగడుగునా అన్ని అవకాశాల నుంచి దూరంగా నిట్టబడ్డవాళ్లు సంచార జాతుల బిడ్డలు.
నిరంతరం సంచార జీవితంలో ఉండడం వల్ల వారి పిల్లలు విద్యకు దూరమవుతున్నారు. దవాఖానాకు వెళ్లే వెసులుబాటు లేకపోవడంతో అనారోగ్య సమస్యలతో, పోషకాహార లోపంతో బాధపడుతున్నారు.
ఇవ్వాళ సంచార జాతుల బిడ్డగా మమ్మల్ని ఆదుకోవడంతో పాటు మా కళలను కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. - టీఆర్ఎస్ పటాన్చెరు నియోజకవర్గ ఇంచార్జ్ మురళీకృష్ణ

గ్రామీణ వ్యవస్థలో ప్రజలతో చాలా దగ్గరి అనుబంధం ఉన్నప్పటికీ అడుగుడగునా అన్ని అవకాశాల నుంచి దూరంగా నెట్టివేయబడ్డ వాళ్ళు నా జాతి సంచార జాతుల బిడ్డలు.
ఈ రోజుకు కూడా చట్టసభలలో కాదు కదా కనీసం గ్రామపంచాయతీలో వార్డు మెంబరు కాని కులాలు సంచార జాతులలో ఎన్నో ఉన్నాయి.
ఇవాళ సంచార జాతుల బిడ్డగా మమ్మల్ని ఆదుకోవడంతో పాటు మా కలలను కాపాడాలని నేను డిమాండ్ చేస్తున్నాను. జై తెలంగాణ
#TRS4SocialJustice
#Kavithakka4SocialJustice
రాజ్యాంగ స్ఫూర్తిని సంపూర్ణంగా అమలు చేసి, ప్రతి సామాజిక వర్గానికి సమాన న్యాయం అందించాలనే సంకల్పంతోనే నేడు 'సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ'ను నిర్వహిస్తున్నాం. - టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు
#TRS4SocialJustice#Kavithakka4SocialJustice

ఇవాళ సామాజిక న్యాయ తెలంగాణ సాధించడానికి మనందరం ఒక సంకల్పం తీసుకోబోతా ఉన్నాం.
మనం ఒక కొత్త చరిత్ర రాస్తా ఉన్నాం. ఈ కొత్త చరిత్ర తెలంగాణలో ఉన్న అనేక మంది జీవితాలను మారబోతుంది, తెలంగాణనే కాదు భారతదేశంలో ఉన్నటువంటి కోట్లాదిమంది జీవితాన్ని కూడా మార్చబోతావుంది.
- తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు
#TRS4SocialJustice #Kavithakka4SocialJustice
గౌతమ బుద్ధుడు చూపిన బాట, సాహు మహారాజ్, పూలే, అంబేద్కర్ అందించిన ఆశయాల స్పూర్తితో... సమాజ శ్రేయస్సు కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మనమందరం గొప్ప ఆలోచనలతో ముందుకు సాగుదాం
#TRS4SocialJustice#Kavithakka4SocialJustice
సమాజంలో వనరులు అందరికీ సమానంగా అందాలనేదే మనందరి ఆలోచన కావాలి. సామాజిక న్యాయంపై అగ్రవర్ణ మిత్రులు కూడా ఒక్కసారి పునరాలోచించాలి.
- తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు
#TRS4SocialJustice#Kavithakka4SocialJustice
"సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ"లో సామాజిక న్యాయ తెలంగాణ సాధన కోసం నిబద్ధతతో పనిచేస్తామని టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారి అధ్యక్షతన పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతిజ్ఞ చేశారు.