Petrol : ⬆️
Cooking Gas : ⬆️
Essentials : ⬆️
Modi Tax : ⬆️
#DhokhebaazModi betrayed every Indian by squeezing us on the name of various taxes & price hikes 🙏
@KTRTRS
హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు గౌరవ శ్రీ @Krishank_BRS గారికి మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో ఘనంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతూ...💐💐🎂🎂
మీ .. బు��్లెట్ సూరి!!
దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో కీలక పాత్ర పోషించి, భారత యువతకు ఆదర్శంగా నిలిచిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పిస్తున్నాము.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు అభివృధ్ధి, సంక్షేమం మీద దృష్టి పెట్టినమ్. ���ప్పుడు గెలిచిన కాంగ్రెస్ ఎంఎల్ఏలు బీఆర్ఎస్ నాయకులను ఇబ్బంది పెట్టడం మానేసి పాలన మీద దృష్టి పెట్టాలి. నారాయణ పేట మాజీ శాసనసభ్యుడు ఎస్.రాజేందర్ రెడ్డి గారు!
#DeekshaDiwas
@KTRBRS @SRReddyBRS
బాధ్యత ఇస్తే అంతే బరువుతో
సేవ చెయ్యాలి..
నిలబెట్టి నిర్మాణం చెయ్యాలి!
ఏం కోల్పోయామనేది
ప్రజలకు తెలిసొచ్చింది..!
మ���ం హైరానా పడాల్సిన
పనిలేదు...!!
వచ్చే ఎన్నికల్లో 100 శాతం మనమే అధికారంలోకి వస్తాం...!!
అందులో అనుమానమే లేదు..!!
➖ K C R
ప్రజా సమస్యలపై పోరాడే ఏకైక పార్టీ బిఆర్ఎస్....
విద్యుత్ చార్జీల పెంపును ఈఆర్సి తిరస్కరించడంలో కీలకపాత్ర పోషించిన బిఆర్ఎస్...
నారాయణ పేట జిల్లా కేంద్రంలోని సత్యనారాయణ చౌరస్��ాలో సంబరాలునిర్వహించిన బి.ఆర్.ఎస్.పార్టీ
@KTRBRS
నారాయణ పేట మెడికల్ కళాశాల అప్పట్లో గౌరవ మాజీ మంత్రి వర్యులు @BRSHarish గారు శంకుస్థాపన ఏర్పాటు చేశారు.ఇప్పుడు కళాశాల సరికొత్త హంగులతో కళాకలడుతోంది.
Thankyou @BRSHarish sir🙏
Thankyou BRS Government 🙏
Thankyou Telangana Bapu #kcr
Thankyou @KTRBRS sir 🙏
@KTRBRS
తనకోసం నిలబడ్డ వారికి
ఆపదస్తే నేనున్నానంటూ
తాను నిలబడతాడు, కలబడతాడు!
ఈ ప్రాంతానికి
అన్యాయం జరుగుతుంటే
ఎందాకైనా వెళ్లి పోరాటం చేస్తాడు!
#HappyBirthdayKTR 💝
@KTRBRS
సీఎం గారు...
ఊరించి.. ఊరించి..
ఏడునెలలు ఏమార్చి చేసిన..
మీ రుణమాఫీ తీరు చూస్తే..
తెలంగాణ ప్రజలకు గుర్తొచ్చిన సామెత ఒక్కటే..
“ చారాణ కోడికి..! బారాణ మసాలా...!! ”
రుణమాఫీ అయిన రైతులకన్నా..
కంటతడి పెట్టిన కుటుంబాలే ఎక్కువ
ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలు..!
రైతుమాఫీ పథకానికి మరణ శాసనాలైనై..!!
అన్నివిధాలా అర్హత ఉన్నా..
ఎందుకు రుణమాఫీ కాలేదో చెప్పెటోడు లేడు...
రైతులు గోడు చెప్పుకుందామంటే వినేటోడు లేడు...
అర్హులైన లబ్దిదారులు.. రుణమాఫీ కాక..
అంతులేని ఆందోళనలో ఉంటే ఎందుకీ సంబరాలు ?
నలభై లక్షల మందిలో..
మెజారిటీ రైతులకు నిరాశే మిగిల్చినందుకా ?
ముప్ఫై లక్షల మందిని మోసం చేసినందుకా ?
రెండు సీజన్లు అయినా..
రైతుభరోసా ఇంకా షురూ చెయ్యలే
జూన్ లో వేయాల్సిన రైతుభరోసా..
జూలై వచ్చినా రైతుల ఖాతాలో వెయ్యలే..!!
కౌలు రైతులకు..
ఇస్తానన్న రూ.15 వేలు ఇయ్యనే ఇయ్యలే..!!
రైతు కూలీలకు..
రూ.12 వేల హామీ ఇంకా అమలు చెయ్యలే..!!
మభ్యపెట్టే మీ పాలన గురించి..
ఒక్క మాటలో చెప్పాలంటే..
ఇంతకాలం.. అటెన్షన్ డైవర్షన్..!
ఇప్పుడేమో.. ఫండ్స్ డైవర్షన్..!!
జై తెలంగాణ
@AapannaHastham నువ్వు నీ సొల్లు అబద్ధాలు ఇంకెన్ని రోజులు చెప్తావు
సోమ్ డిస్టిలరీస్ అనే కంపెనీతో పాటు మొత్తం 5 కంపెనీలకు 26 కొత్త బీర్లకు అనుమతులు ఇచ్చినం ఎక్సైజ్ మంత్రి ప్రెస్ నోట్ ఇచ్చిండు.
మీ పార్టీ ఆస్థాన పత్రికలు వెలుగు, ఆంధ్రజ్యోతిలో వచ్చింది కూడా అబద్దం ��ని సొల్లు అబద్ధాలు చెప్తావా