ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య గారి వర్ధంతి సందర్బంగా పి.సి.సి. ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు మరియు తెలంగాణ ప్రభుత్వ సలహాదారు వి. హన్మంత రావు గారితో కలిసి నివాళులు అర్పించిన ఆళ్ల రామకృష్ణ గారు, మేకపోతుల నరేందర్ గౌడ్ గారు.