#BusinessMuchatlu from 9.15am to 10am
every wednesday VividhBharatiHydfm102.8
Alochana nunchi Vyaparam varaku
NutriHub Sahakaram tho Start Up Prayanam
Mr. Israel Raj Alladi
NUTRIHUB
Applications are invited for the CAG–ICSSR Research Article Competition.
Themes: • Fiscal Federalism & Governance • Social Sector Spending • Skilling, Employment & MSMEs • Empowering Urban & Rural Local Bodies
Open to UG/PG students & doctoral scholars.
🏆 Prizes up to ₹1.25 lakh.
Link: https://t.co/x0PbaoGOY9
#CAGICSSR #ResearchCompetition #YoungScholars #ViksitBharat2047 #ICSSR #CAGIndia
Apply Now! Join the National Test House as Scientist-B (Mechanical) and be a part of India’s premier testing and quality assurance institution.
Last Date to Apply: 15th May 2026. For more information read here: https://t.co/EmSzT6AXDd
#NTH#NationalTestHouse#ApplyNow#Hiring #QualityProducts
ఆకాశవాణి 90 ఏళ్ల ప్రస్థానం: హైదరాబాద్‌లో ఘనంగా వాకథాన్
🔹 తొమ్మిది దశాబ్దాలుగా భారతీయుల జీవనశైలిలో ఆకాశవాణి అంతర్భాగమైంది: ఆల్ ఇండియా రేడియో డిప్యూటీ డైరెక్టర్ జనరల్ హరిసింగ్ 📻
🔹 మన్ ��ీ బాత్ ద్వారా ప్రజలకు రేడియో మరింత చేరువ చేశారని కొనియాడారు.
🔹 సాంకేతిక మార్పులు వస్తున్నా సమాచార చేరవేతలో రేడియోది ప్రత్యేక ముద్ర: దూర��ర్శన్ DDG రమణ
@AkashvaniAIR | @DDNewslive | @prasarbharati | @PMOIndia
#Akashvani90 | #RadioDays | #Hyderabad | #DDNewsTelangana
#Walkathon#90YearsofAkashvani📻
#HydA#Fmrainbow101.9
#VividhbharatiHyd102.8
90 years II One voiceII A billion heartsII connecting India since1936.ప్రజాప్రసారసేవలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేస్కుంటున్న సందర్భంగా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం 2026 మే 8 న వాకతాన్ నిర్వహిస్తుంది.
90 years.
One voice.
A billion hearts. 🇮🇳
All India Radio connecting India since 1936.
ప్రజాప్రసారసేవలో ఆకాశవాణి 90 వసంతాలు పూర���తి చేస్కుంటున్న సందర్భంగా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం 2026 మే 8 న వాకతాన్ నిర్వహిస్తుంది.
#AIR90 #Akashvani #AIRat90 #AkashvaniAt90
@MIB_India
కార్మికుల సంక్షేమానికి సరికొత్త భరోసా: ఉచిత ఆరోగ్య శిబిరాల ప్రారంభం!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతతో, కొత్త లేబర్ కోడ్స్‌లో భాగంగా 40 ఏళ్లు పైబడిన కార్మికుల కోసం 'వార్షిక ఉచిత ఆరోగ్య పరీక్షల శిబిరాన్ని' నేడు ఢిల్లీలోని బసైదరాపూర్ ESIC ఆసుపత్రి నుండి కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా ప్రారంభిస్తారు.
#NewDelhi | #LabourCodes | #WorkerWelfare | #HealthCheckup | #DDNewsTelangana
@narendramodi | @mansukhmandviya | @labourministry | @esichq
Build skills. Gain experience. Go beyond.
The Prime Minister Internship Scheme offers hands-on learning and real-world exposure.
Be part of a nationwide movement empowering young India.
Apply now 👇
Scan the QR or visit: https://t.co/9VN9VVUWi1
#MYBharat#PMInternship
Cook Smart Choose Oil Free!
Join the Drop the Oil Challenge on #MyGov and showcase your creative oil-free recipes to promote nutritious cooking and reduce oil consumption across India.
Visit: https://t.co/FRup58wM1P
#NewIndia#FSSAI@MoHFW_INDIA
ఔటర్ రింగ్ రోడ్డుపై ఇటీవల జరుగుతున్న ప్రమాదాల నేపథ్యంలో వాహనదారులందరికీ ఒక ముఖ్య గమనిక. బ్రేక్ డౌన్ వంటి అనివార్య కారణాలు మినహా, ఓఆర్ఆర్ పై ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలను నిలపవద్దు. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో వాహనం ఆపాల్సి వస్తే, తక్షణమే 14449 హెల్ప్‌లైన్ నంబర్‌కు సమాచారం అందించి, తగిన భద్రతా ఏర్పాట్లు పూర్తయ్యాకే వాహనాన్ని ఎడమ వైపు చివరి లేన్‌లో నిలపాలి.
ఈ జాగ్రత్���లు కేవలం ఓఆర్ఆర్ కే పరిమితం కాదని గుర్తించాలి. ఏ జాతీయ రహదారి (National Highway) పై ప్రయాణించేటప్పుడైనా ఈ నియమాలను విధిగా పాటించడం అత్యంత కీలకం. ప్రతి సంస్థ కూడా తమ డ్రైవర్లకు, సిబ్బందికి ఈ భద్రతా ప్రోటోకాల్స్‌పై పూర్తిస్థ��యి అవగాహన కల్పించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఘోర రోడ్డు ప్రమాదాలను నివారించడానికి మనమందరం బాధ్యతగా కృషి చేయాలి.
ప్రమాదాల నియంత్రణలో పోలీసులకు సహకరించి, మీ ప్రయాణాన్ని సురక్షితం చేసుకోవాలని కోరుతున్నాను. నిబంధనలు అతిక్రమించి రహదారిపై అకారణంగా వాహనాలు నిలిపే వారిపై కఠిన చర్యలతో పాటు భారీ జరిమానాలు విధిస్తాం. మీ భద్రతే మా బాధ్యత. సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోండి.
HCSC & Hyderabad City Police invite nominations for the Margadarshak Program 👩🏫
Train to support women in distress, gain socio-legal skills & get certified.
Date TBA | TGICCC, Hyderabad. Apply now!
#WomenSafety#VolunteerTraining