మిత్రుడు భరత్ కుమార్ ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యు��కు మనోదైర్యాన్ని ప్రసాదించాలని ఆ బగవంతుని ప్రార్తిస్థున్నాము.
తమ విదేయులు..
క్షయ నివారణ విభాగం ఊద్యోగులు,
తెలంగాణా రాష్త్రం.
“మరొక కాంట్రాక్ట్ ఉద్యోగి ఆత్మహత్య.”🌷
ఈ రోజు జాతీయ ఆరోగ్యమిషన్(NHM) క్ష్యయ నివారణ విభాగం(NTEP) నిర్మల్ జిల్లాలో ల్యాబ్ సూపర్వైసర్(STLS) గా పనిచేస్తున్న మా సహచర ఉద్యోగి భరత్ కుమార్(37సం) అత్మహత్య చెసుకొవడం చాలా బాదాకరం.
తన సూసైడ్ న��ట్ లో ఆత్మహత్యకు కారణాలు వివరించడం జరిగింది.
ఫై సమస్యల విషయమై సంబందిత అదికారులని, మంత్రులని ఎన్నొ సార్లు కలిసినా ఫలితం లేకపొయింది. ఇప్పటికైనా అదికారులు మరియు ప్రభుత్వం స్పందించి ఊద్యొగస్తుల సమస్యలు త్వరగా పరిష్కరించి తగు న్యాయం చేస్తారని కొరుకుంటున్నాము.
Enhancing Support for a TB Free Nation!
In a significant move to combat tuberculosis, the monthly support under the Ni-Kshay Poshan Yojana (NPY) will be increased from Rs. 500 to Rs. 1,000 for all TB patients.
This vital enhancement aims to provide essential nutritional support, facilitating improved recovery outcomes.
#TBMuktBharat
Medchal
Dist World Population Day Programme with Chief Guests Telangana State Director of Health(DH) Dr. Ravinder Naik Sir & Uppal
MLA Sri Bandari Laxma Reddy Garu along with DM&HO Dr. Raghunath Swamy Sir, Dyp DM&HOs and P.Os