*CRICKET CONFIRMED FOR 2028 OLYMPICS....!!!*
IOC has accepted the inclusion of Cricket in the 2028 Los Angeles Olympics.
2028 నుంచి ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు ఆమోదం తెలిపిన అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ
#Olympics#CricketInOlympics#Olympics2028
హైదరాబాద్: కాచిగూడలో మహిళ ఘరానా మోసం
రూ.50 లక్షల దిరామ్స్ ఉన్నాయని మహిళ టోకరా
మహిళ మాటలను నమ్మి మ��సపోయిన పాతబస్తీ వ్యాపారులు
దుబాయ్ కరెన్సీ తెస్తానని రూ.2 లక్షలతో పరారైన మహిళ
కాచిగూడ పోలీసులను ఆశ్రయించిన బాధితులు
#Hyderabad #Women
నెల్లూరు: వెంకటాచలంలో భారీగా బంగారం పట్టివేత
10 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్న DRDI అధికారులు
టోల్‌ప్లాజా దగ్గర మాటువేసి పట్టుకున్న అధికారులు
బంగారం తరలింపు వెనుక హైదరాబాద్‌కు చెందిన వ్యాపారులు
ఇద్దరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్న డీఆర్డీఐ అధికారు��ు
#Nellore #Gold
ఏపీ నేతలపై మరోసారి మంత్రి హరీష్‌రావు సెటైర్లు
ఇద్దరు నేతల వల్ల ఏపీ బొక్క బోర్లా పడింది
వాళ్లది ప్రచారం ఎక్కువ.. మనది పని ఎక్కువ
హైటెక్ పాలన అంటూ గతంలో హడావుడి చేశారు
గుజరాత్, మహారాష్ట్ర, కర్నాటకకు వెళ్లి చూస���తే..
తెలంగాణ గొప్పతనం తెలుస్తుంది-హరీష్‌రావు
#HarishRao #Telangana
అప్సర హత్య కేసులో సంచలన విషయాలు
అప్సరను హత్యచేసేందుకు ట్రాప్ చేసి తీసుకెళ్లిన సాయి
కోయంబత్తూర్ అని చెప్పి బయటకు వచ్చిన అప్సర
ఫోర్డ్లో సరూర్‌నగర్ నుంచి బయల్దేరిన అప్సర,సాయి
#ApsaraIncident#SaiKrishna
హన్మకొండ జిల్లాలో ���ోడ్డుప్రమాదం
ఆగిఉన్న లారీ కిందకు దూసుకెళ్లిన బైక్
బైక్‌పై ఉన్న అన్నాచెల్లెళ్లు మృతి
మృతులు ముచ్చర్లకు చెందిన సుజిత్‌రెడ్డి, పూజ
రాంపూర్ రింగ్‌రోడ్డుపై ప్రమాదం
#Hanamkonda #RoadAccident
రూ.2 వేల నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన
50 ��ాతం రూ.2 వేల నోట్లు వెనక్కి వచ్చాయి
85 శాతం డిపాజిట్ల రూపంలో వెనక్కి వచ్చాయి
15 శాతం నగదు రూపంలో మార్పిడి జరిగింది-ఆర్బీఐ
గడువు పెంచే అవకాశాలు లేవన్న ఆర్బీఐ గవర్నర్
#RBI #2000Notes
సీఎం జగన్‌కు TDP ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ లేఖ
జూన్ 12 నుంచి స్కూళ్ల పునఃప్రారంభంపై..
ప్రభుత్వం పునరాలోచించాలని కోరిన సత్య��్రసాద్
అధిక ఉష్ణోగ్రతల కారణంగా 10రోజులు వాయిదావేయాలని లేఖ
#AnaganiSatyaPrasad #YSJagan #APNews
వరంగల్: ములుగులో రగులుతున్న రాజకీయ వివాదం. తనపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను.. ఉపసంహరించుకోవాలని ఎమ్మెల్యే సీతక్క డిమాండ్. మంత్రులు కక్ష కట్టి నన్ను టార్గెట్ చేస్తున్నారు. కర్నాటక తరహా ఫలితాలు తెలంగాణలో పునరావృతమవుతాయి: సీతక్క
#MLASeethakka#MinisterKTR#Warangal
#ChepaPrasadam#TalasaniSrinivasYadav#Hyderabad
నాంపల్లి గ్రౌండ్స్‌లో చేపప్రసాదం పంపిణీ. చేప ప్రసాదం పంపిణీ ప్రారంభించిన మంత్రి తలసాని. చేప ప్రసాదం కోసం భారీగా తరలి వచ్చిన ప్రజలు. చేప ప్రసాదం కోసం రాత్రి నుంచి క్యూ కట్టిన జ���ం. కరోనా కారణంగా మూడేళ్ల తర్వాత చేపప్రసాదం పంపిణీ.
#BathiniHarinathGoud#ChepaPrasadam#TV9News
చేపప్రసాదం పంపిణీకి ప్రభుత్వం గొప్పగా సహకరిస్తోంది. 250 మంది కుటుంబ సభ్యులం పంపిణీ చేస్తున్నాం. అదనంగా వాలంటీర్లు ���ూడా ఉన్నారు
అందరికీ చేప ప్రసాదం అందుతుంది. క్యూలైన్లలో ప్రజలు సంయమనం పాటించాలి-టీవీ9తో బత్తిని హరినాథ్‌గౌడ్