Today distributed 50 bags of provisons to poor people with the help of Yadava Krishna Monthly Magazine, Venkata Surabhi Enterprisers, Sahasra Foundation, Venkatakiran sir, Raghava rao sir, Rakesh sir, Rajesh sir and Nallapa.
@GurjuHariBabu@sahasra_foundat
Hi I'm karthikeya from Hyderabad. I am a 16 year experienced professional with expertise in the field of IT as cyber advisor, Training and HR in Pan India and abroad. Presently working as Senior HR Manager , can we do future jobs challenges @TV9Telugu@TvSahasra
Public need to have self discipline and self awareness. Stop relying on false information. Do not publish fake information on social media. @TV9Telugu@TvSahasra
ప్రపంచ ప్రభుత్వ ఏర్పాటు అత్యవసరం.
కరోనా లాంటి ప్రపంచ వ్యాప్త సమస్యలను ఎదుర్కోవడానికి ప్రపంచ ప్రభుత్వ ఏర్పాటు చాల��� అవసరం.
ప్రపంచ ప్రభుత్వం ఏర్పాటు అయితే...అంతర్జాతీయ సహకారం చాలా ఎక్కువగా ఉంటుంది.
ఉదాహరణకు మన దేశంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాల మధ్య
విపత్తును జయిస్తాయి.
ఇందుకు ఐక్యరాజ్య సమితి కొంత వరకు ఉపయోగ పడుతుంది. కానీ ఇది ఒక సంస్థ మాత్రమే. ప్రపంచ ప్రభుత్వానికి ఉండే అధికారాలు మరియు వనరులు దీనికి ఉండవు.
దేశ ప్రభుత్వాలకు తమ తమ దేశాలపై గల అధికారాన్ని కొనసాగిస్తూనే ప్రపంచ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు.
మీ.
కె. విజయ్ కిరణ్.