ప్రజా శ్రేయస్సు కోసం నిరంతరం పరితపించే నాయకురాలు, ఇందిరమ్మ వారసురాలు, నిరంతరం పార్టీ బలోపేతానికి పాటుపడుతూ సోదరుడు @RahulGandhi గారికి అండగా ఉంటున్న కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర���ాన కార్యదర్శి @priyankagandhi గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
#happybirthday
@revanth_anumula
Heartful thanks to the owner of "Abdul Salam Photo studios" - "Shaik Abdul Salam" for distributing food packets to the vagrants and poor in Sathupally town yesterday (12/01/2024) night.
With Regards
Team MISSION NEEDY
Sathupally
🤝🌱
🔥 న్య���యానికి, అన్యాయానికి మధ్య జరుగుతున్న యుద్ధంలో..
🔥 ధనబలానికి ప్రజాసేవకు మధ్య జరుగుతున్న పోరాటంలో..
🔥 మీ అందరి ఆదరాభిమానాలతో..
మరోసారి ములుగు ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయబోతున్నాను..
🔥 ఎప్పటిలానే మీ ఇంటిబిడ్డనైన నాకు మీ మద్దతిచ్చి, నిండు మనస్సుతో ఆశీర్వదించండి..
చింత పండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించిన టిపిసిసి కార్యనిర్వహక అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు మరియు ఏఐసీసీ తెలంగాణ ఇంఛార్జి మానిక్ రావ్ ఠాక్రే గారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ఆబ్జర్వర్ బోస్ రాజు గారు, సిడబ్ల్యుసి సభ్యుడు గురుదీప్ సిప్పల్ గారు , ఏఐసీసీ సెక్రటరీలు పి.సి విష్ణునాధ్ గారు, రోహిత్ చౌదరి గారు , మన్సూర్ అలీ ఖాన్ గారు మరియు తదితరులు పాల్గొన్నారు.
#JoiningsInTelangana
Dear @RahulGandhi ji @INCIndia@kharge ji please grant Congress MLA ticket to Dr Matta Ragamayi Dayanand from Sathupalle.All the surveys give her winning chances and she has been serving people since last 20 years.Most importantly she’s a local candidate
Sathupally(116)Telangana
ఇంటి ఇంటికీ డాక్టరమ్మ - కాంగ్రెస్ మ్యానిఫెస్టో ప్రచారం
ది.02-11-2023 - సత్తుపల్లి పట్టణంలో 5వ వార్డ్ మరియు సిద్దారం రోడ్ లో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న #సత్తుపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు శ్రీమతి డాక్టర్ మట్టా #రాగమయి దయానంద్ గారు.
#Congress6Guarantees
ముస్లిం సమాజానికి మీరు ఇచ్చిన మరియు మోసం చేసిన ఈ 7 ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి @KTRBRS
1/1
1)మైనారిటీ మంత్రిత్వ శాఖ మీ పార్టీ లో ఉన్న ఏకైక ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ గారికి అంటే మైనారిటీలకు ఎందుకు ఇవ్వలేదు?
2) బి.సి కమిషన్ లో ఒక ముస్లిం ఎందుకు లేడు ?
Kaleshwaram Project = KCR Family ATM
I visited the Medigadda barrage, which is a part of the corruption-ridden Kaleshwaram Lift Irrigation Scheme in Telangana.
Cracks have developed in multiple pillars because of shoddy construction with reports indicating that the pillars are sinking.
KCR and his family are using the Kaleshwaram Project as their personal ATM to plunder the people of Telangana.
#KaleshwaramCorruptionRao
#ByeByeKCR
ఈ ఫండింగ్ కి సహకరించిన ప్రతి ఒక్కరికీ మరియు విరాళాలు ఇచ్చిన ప్రతి దాతకు హృదయపూర్వక ధన్యవాదములు.
Heartful thanks to each and everyone for your support and contributions you made to help the poor people in need 🤝❣️
With Regards
Team MISSION NEEDY
Sathupally