ఈడీ ఆఫీసులో పూరీ జగన్నాథ్, ఛార్మి.. ఇటీవల విడుదలైన లైగర్ సినిమాలో పెట్టుబడులపై ఈడీ పిలుపు.. లైగర్ సినిమాలో రాజకీయ నేతలు పెట్టుబడులు పెట్టినట్లు అనుమానం.. ఉదయం నుంచి పూరీని విచారిస్తున్న ఈడీ.. 15 రోజులక్రితమే పూరీకి ఈడీ నోటీసులు
#EnforcementDirectorate#Liger#Hyderabad
ఆ రోజు అలా మొదలయింది
ఈ రోజు ఇలా రుజువయ్యింది
అభిమానుల ఉత్సాహం
#Jalsa4K కోటి రూపాయలు
అధినాయకుడు కళ్ళలో గర్వం
ఈ మొత్తం ఎందరికో ఉపయోగపడుతుంది సద్వినియోగమవుతుంది
వీలైనంత వరకు ఏ movie Re రిలీజ్ కలక్షన్స్ ఐన సరే సేవా కార్యక్రమాలకి వినియోగిస్తే చాల మందికి మంచి జరుగుతుంది ❤️