@KTRTRS గారికి, 2017 నవంబర్ లో సమగ్రశిక్ష అభియాన్ 5 విభాగాలకు జరిగిన పరీక్ష కు ఫలితాలు ప్రకటించి నేటికీ 2సo,, మెరిట్ లిస్ట్ ఇచ్చి రిక్రూట్ మెంట్ జరగలేదు..మా సమస్య ను సంబం��ిత శాఖ అధికారులకు సూచించగలరు.ధన్యవాదాలు.
@trsharish Sir, We, unemployed graduates are looking for SSA recruitment(2019) certificate verification and job appointment orders from last one and a half year. So, please look into this matter and do the needful at your end. Thanking you Sir.
@PRTUUPDATES @PRTUTG @PRTUVOICE సమగ్ర శిక్ష అభియాన్ లో 5 విభాగాలకు (704) contract పోస్టులకు Nov-2019 Notification,పరీక్ష, మెరిట్ లిస్ట్ ప్రకటించి ఏడాదిన్నర కాలం గడిచిపోయింది. ఉద్యోగ కల్పనలో భాగంగా Processలో ఉన్న మా ఉద్యోగ సమస్యను తొందరగా పరిష్కరించే విధంగా కృషి చేస్తారని మనవి
@KTRTRS@trsharish
Respected Sir, We, unemployed graduates are looking for SSA recruitment certificate verification and job appointment orders from last one and a half year. So, please look into this matter and do the needful at your end. Thanking you Sir.
@TelanganaCMO సమగ్ర శిక్ష అభియాన్ లో 2019 లో 704 పోస్ట్స్ కు గాను పరీక్ష మరియు ఫలితాలు, మెరిట్ లిస్ట్ ఈయడం జరిగింది. కానీ భర్తీ చేయలేదు దాని గురించి చర్చించండి. ఎలాగో 50000 జాబ్స్ భర్తీ చేస్తా అంటున్నారు గా.. ముందు ఇది భర్తీ చేయండి..🙏
@KTRTRS#AskKTR@KTRTRS
Sir, just look forward about our pending recruitment process of SSA 704 posts (5 sectors) with
RC no: 2019/SS/T4/2019, Dt:6/11/2019.
waiting for your respond..
Thank you.
#SSApendingJobs
Dear @SharmilaYS madam , we are appeared ssa (5sectors) exam at 23 december 2019 and result, merit cards also given in jan 2020 but no recruitment done till now.
RC no: 2019/SS/T4/2019,Dt:6/11/2019.
Please raise this issue, around 9000+ qualified members are waiting.
Thank you.
@KTRTRS Sir,
Samagra shiksha abhiyan Telangana 704 contract jobs notification Released in November-2019 And Exams Also written in December 2019.Results Released in January 2020.but not yet done certificate verification till now.please Solve the issue.
#askktr
Thank you Sir