గత ప్రభుత్వ హయాంలో తిరుపతిని భ్రష్టు పట్టించారు అని అందరూ అన్నారు. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఏం మార��ంది? చైర్మన్ లు మారారు, EO లు మారారు కానీ లోపల ఉన్న బ్రోకర్ వ్యవస్థ, అవినీతి వ్యవస్థ అలాగే ఉంది. పైపైకి రంగులు, కింద అంతా దోపిడీ.
పవన్ కళ్యాణ్ గారు! మీరు సనాతన ధర్మం కోసం పోరాటం చేస్తున్నారు, మేము గౌ��విస్తాం. కానీ సనాతన ధర్మానికి మూలమైన తిరుపతిలోనే ధర్మం చచ్చిపోతున్నది. ఒక్కసారి మీరు VIP గా కాదు, ఒక సామాన్య భక్తుడిగా క్యూలో 12 గంటలు నిలబడి చూడండి, ఒక్కసారి రూముల కోసం లైన్ లో వెళ్ళండి..
తరవాత మళ్లీ లడ్డు లైన్ వెళ్ళండి .. ఆది రాబోయే బ్రహ్మోత్సవాలలో ..
*హిందుత్వాన్ని నాశనం చేస్తున్నది ఎవరు?*
హిందుత్వాన్ని నాశనం చేస్తున్నది మతం మార్చే వాళ్ళు కాదు. హిందువును గుడికి దూరం చేస్తున్న ఈ ద��పిడీదారులు కూడా ... ఒక భక్తుడు తిరుపతికి వెళ్లి "ఛీ ఇంత , ఇంత అవమానమా, ఇక నేను గుడికే రాను" అనుకునే పరిస్థితి తెచ్చారు. ఇంతకంటే పెద్ద మత ద్రోహం ఇంకోటి ఉండదు.
*కొన్నిడిమాండ్లు*
1. *VIP సిఫార్సు కోటా వెంటనే రద్దు చేయాలి:* లేదా lucky draw లో 50% టికెట్లన్నీ సామాన్యులకు ఇవ్వాలి. దేవుని ముందు అందరూ సమానమే.
2. *VIP బ్రేక్ దర్శనాలు రద్దు:* ఉదయం 1 గంటకి కుదించి ఆ మిగతా సమయం వృద్ధులకు పిల్లల తల్లులకు కేటాయించాలి.
3. *బ్రోకర్ వ్యవస్థపై CBI/ACB దాడులు:* రూములు, టికెట్లు, లడ్డూల బ్రోకర్లపై, వారికి సహకరిస్తున్న TTD ఉద్యోగులపై, రాజకీయ నాయకులపై క్రిమినల్ కేసులు పెట్టాలి.
4. *ఆన్ లైన్ వ్యవస్థలో పారదర్శకత:* బుకింగ్ సర్వర్ లను ఓపెన్ చేయాలి, బాట్ బుకింగ్ లను ఆపాలి. రోజు vip మరియు బ్రేక్ దర్శనలతో సహా . కొండపైన VIP రూమ్ లు ఎవరికి కేటాయిస్తున్నారో .. వెబ్సైట్లో రోజు తెలియపరచాలి ..
5. *ఆదాయంపై శ్వేతపత్రం:* ప్రతి ఏడాది హుండీ ఆదాయం, బంగారం, భూముల లెక్కలపై శ్వేతపత్రం విడుదల చేయాలి.
6. *అన్నదానంలో నాణ్యత:* దాతల సొ��్ముతో భక్తులకు రుచికరమైన, నాణ్యమైన భోజనం పెట్టాలి.
ఇప్పటికైనా ప్రభుత్వం, TTD పాలక మండలి కళ్లు తెరిచి చర్యలు తీసుకోవాలి
ఈ మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టే దాకా .. సోషల్ మీడియా లో ఇలా ప్రశ్నిస్తూనే ఉంటాం
*దేవుడు అందరివాడు, కొందరు దోపిడీదారుల అబ్బ సొత్తు కాదు!*
🙏🏻🙏🏻
Time tho patu evolve avvakunda routine rotta cinemalu teeskunta pothe ilane untadi @urstrulyMahesh jus imagine your situation if there was no SSR film. End card padipoiundedi..
చెన్నైకి చెందిన D జోసెఫ్ అనే ఆటో డ్రైవర్ ��క హాస్పిటల్ దగ్గర ఓ బిడ్డ తల్లిని ఎక్కించుకున్నాడు. ఎక్కిన కాసేపటికి మహిళ వద్ద ఉన్న ఒకటిన్నరేళ్ల చిన్నారి విపరీతంగా ఏడుస్తుండటం గమనించాడు. అయితే పాప ఏడుస్తున్నా, తల్లి అని చెప్పుకుంటున్న ఆ మహిళ మాత్రం చాలా ప్రశాం��ంగా, ఏమాత్రం ఆందోళన లేకుండా ఉండటాన్ని గమనించి అనుమానం వచ్చి, తన మనసుని నమ్మి తిన్నగా అదే హాస్పిటల్ దగ్గర ఉన్న సెక్యూరిటీ పోలీసుల దగ్గరికి ఆటోని పోనిచ్చాడు. అప్పటికే బిడ్డను పోగొట్టుకున్న తల్లి గుండెలు బాదుకుంటూ ఉందట.
జోసెఫ్ ఇచ్చిన క్లూ సహాయంతో ఆ మహిళ ఆ బిడ్డను అపహరించినట్లు, లోతుగా దర్యాప్తు చేసి తమిళనాడు వ్యాప్తంగా సాగుతున్న ఒక పెద్ద చట్టవిరుద్ధ పిల్లల దత్తత, అక్రమ రవాణా ము���ాను పట్టుకున్నారు. జోసెఫ్ చేసిన ఈ ధైర్యవంతమైన పని వల్ల ఆ చిన్నారితో పాటు మొత్తం 11 మంది పిల్లలను ట్రాఫికర్స్ నుండి రక్షించి, వారి అసలైన తల్లిదండ్రుల వద్దకు చేర్చగలిగారు. సమాజంలో ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా నిలిచిన డి. జోసెఫ్ నిజమైన హీరోగా ప్రశంసలు అందుకున్నారు .జోసెఫ్ కి భగవంతుడు ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలను ప్రసాదించాలని అలాంటి సిసలైన మగాళ్లని గల్లీకి ఒకడినైనా ఇవ్వాలని దేవుడిని కోరుకుందాం 🙏
సేకరణ
Methula kosam guru swamy intiki velthe akkada Gayathri inka intiki raledhu ana tention lo valla family ki thodu ga https://t.co/osGePPM8DI valla amma intlo ledhu kabatti ee papa bayatiki velthadhi
Em chustharra cinema lu asalu
when she already know he is going to kill her and had time to sent audio, she cud have easily ran away… ammay ni kill cheyyali andar edvali forced erripuv script 🙏🏼
Vaishnavi Chaitanya about her #EpicMoment 👏❤️
“Intaka mundu evaro okka question adigaaru…
‘Who are you? Ninnu evaraina gurthupadathaara?’ ani… Appudu chaala baadha vesindi. 🥺
But now… Google ki velli #VaishnaviChaitanya ani type chesthe…
There is a girl…
There is a story…
There is a journey… ❤️🔥