జిల్లపురుగు, బల్లి, కప్పలు లాంటి సీజనల్ పార్టీలను నమ్ముకుంటే… చివరికి రెండు గాజులు అమ్ముకున్నట్టే!
Gen Z గుర్తుంచుకోండి
ట్రెండ్ చూసి కాదు…
నిజం చూసి సపోర్ట్ చేయండి.
ఎమోషన్లో కాదు…
ఆలోచించి నిర్ణయం తీసుకోండి.
ఎందుకంటే — “తొందరపడి తీసుకున్న నిర్ణయం… జీవితాంతం పశ్చాత్తాపం
నిరాధారమైన ఆరోపణలు వెలుగు చూసిన నేపథ్యంలో ఈ ప్రకటన
నాకు చట్టంపై గౌరవం, న్యాయ వ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉంది. జీవితాంతం భారత రాజ్యాంగానికి కట్టుబడే ఉన్నాను. దశాబ్దాలుగా ప్రజలతోనే ఉన్న నేను మచ్చ లేని జీవితం గడిపానని గర్వంగా చెప్పగలను.
నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక కొందరు నా పిల్లలను, కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి లాగుతున్నారు. ఇది వారిలో గూడుకట్టుకున్న నిరాశ నిస్పృహలకు అద���దం పడుతుంది.
అట్టడుగు స్థాయి నుంచే నా ప్రజా జీవితాన్ని మొదలుపెట్టాను. కష్టపడి పనిచేసి ప్రజల ఆశీర్వాదంతో నాడు కార్పొరేటర్ గా, నేడు ఎంపీగా ఎన్నికై, కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వెనకబడి వర్గాలకు చెందిన బీసీ వ్యక్తి, నాయకుడిగా కేంద్రమంత్రి స్థాయికి ఎదగడాన్ని కొన్ని శక్తులు జీర్ణించుకోలేక కుట్రలకు తెరతీశాయి.
రేపు గౌరవ ప్రధాన మంత్రి శ్రీ @narendramodi గారి బహిరంగ సభ ఉన్న నేపథ్యంలో నన్ను వ్యక్తిగతంగా అప్రతిష్టపాలు చేయాలన్నదే ఆ కుట్రల వెనకున్న అసలు లక్ష్యం.
తప్పేదో.. ఒప్పేదో.. న్యాయవ్యవస్థ నిర్ణయిస్తుందన్న నమ్మకం నాకుంది.
సమయం ప్రతి ఆరోపణకు సమాధానం ఇస్తుంది, ప్రతి కుట్రను బహిర్గతం చేస్తుంది.
సత్యమేవ జయతే
స్వయం సేవక్‌గా, ఎబివిపి కార్యకర్తగా నా ప్రస్థానం మొదలైంది.
నా ఊపిరి ఉన్నంత వరకు ఈ పార్టీ జెండాను కింద పడనివ్వను.
ఎన్ని కష్టాలొచ్చినా తలెత్తుకునే పని చేస్తాను కానీ, తలవంచే పని చేయను.
ఈ ధర్మయుద్ధంలో నా ��ెంటే ఉన్న కార్యకర్తలకు, ప్రజలకు నా హృదయపూర్వక నమస్సుమాంజలి.
Birthday greetings and best wishes to Hon’ble Union Minister of Civil Aviation Shri @RamMNK garu.
May you be blessed with good health, happiness, and many more years of dedicated public service.
Responding to Maganti Gopinath’s death , CM Revanth Reddy asked Bandi Sanjay to file a police complaint to proceed further.
Why wud a mother talk about son’s death for any other purpose, they ask.
Come what may, BJP will form the next government in Telangana under Hon’ble PM Shri @narendramodi ji.
Note: Power doesn’t last forever. Those who misused it during the BRS regime are now running to courts. Congress leaders & police officials walking the same path should take note.
Once BJP is in power, those who harass citizens will be dealt with exactly the way rowdies are handled in Uttar Pradesh. Consider this a warning.
Wah sharma ji ke bete ! 98 pe single phir 99 pe single ! Itni maturity ha am nahi ho rahi 🤪 ! Great knock @IamAbhiSharma4 well played @TravisHead24 these openers are a treat to watch together ! #SRHvsPBKS@IPL well played @ShreyasIyer15 great to watch aswell
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU)కి చెందిన 400 ఎకరాల భూములు అమ్మొద్దని ఆందోళన చేస్తున్న ఏబీవీపీ కార్యకర్తలన��� నిర్దాక్షిణంగా అరెస్��ులు చేయడం, మానవత్వం కూడా లేకుండా చేయి చేసుకోవడం పట్ల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు శ్రీ @bandisanjay_bjp అన్న గారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
విద్యార్థులను కొట్టిన పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.
HCU భూముల అమ్మకాన్ని వెంటనే నిలిపివెయ్యాలని భారతీయ జనతా పార్టీ తరపున డిమాండ్ చేశారు.
రాయికల్ మండల్ బిజెపి యువమోర్చా అధ్యక్షులు బండారి సాయిరాజు గారికి ఇటీవల కూతురు జన్మించగా ఈరోజు వారి స్వగృహం ఓడ్డేలింగాపూర్ లో వారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు Dr. బోగ శ్రావణి