హైదరాబాద్‌లో 125 అడుగుల భారీ బాబాసాహేబ్ విగ్రహాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
విజయవాడలో 125 అడుగుల విగ్రహాన్ని వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ముంబైలో అంతకంటే పెద్ద విగ్రహాన్నే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది.
కర్ణాటకలో కూడా అటుఇటుగా ఇంత పెద్ద విగ్రహాన్నే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మిస్తోంది.
బాబాసాహేబ్ అంటేనే గిట్ట��ి మనువాదులు ఎందుకు ఇంత పెద్ద విగ్రహాలను నిర్మిస్తున్నారని మిమ్మల్ని మీరు ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా?
దీనికి వెనుక ఒకటి రెండు కారణాలు కాదు, దేశంలో వచ్చిన విప్లవాత్మకమైన మార్పు ఉంది.
ఆ మార్పు పేరు బహుజన్ సమాజ్ పార్టీ.
అవును.. బీఎస్పీ ఏర్పాటయ్యే పాటికి చరిత్ర పుస్తకాల్లో నుంచి బాబాసాహేబ్ పేరును తొలగించే పని వేగంగా నడుస్తోంది. ముఖ్యంగా కేంద్రంలో అధికారం���ో ఉన్న కాంగ్రెస్ పార్టీ అయితే.. బాబాసాహేబ్ మీద నెగెటీవ్ వార్తలు రాయించడం, బొమ్మలు వేయించడం లాంటివి చాలానే చేసింది. కాంగ్రెస్ బాటలోనే బీజేపీ సహా మిగతా పార్టీలు నడిచాయి.
కానీ, ఈ మనువాద పార్టీల గుండెల్లో భయం పుట్టించి.. బాబాసాహేబ్‌ను ఎవరెస్ట్ కంటే ఎత్తున నిలబెట్టిన పార్టీ బీఎస్పీ.
మ���న్యవర్ కాన్షీరాం, బెహెన్జీ మాయావతి చేసిన రాజకీయం వల్ల దేశమే బాబాసాహేబ్ జపం చేస్తోంది.
ఈరోజు ఇంత పెద్ద పెద్ద విగ్రహాలు నిర్మించడానికి స్ఫూర్తి, ప్రేరణ.. 2008లో లక్నోలో బెహెన్జీ నిర్మించిన అంబేద్కర్ పార్క్. ఇక్కడ ఎడమ వైపున కనిపిస్తుందే అదే ఆ పార్క్. లక్నో పేరు చెప్తే ముందుగా గుర్కొచ్చేది ఈ పార్కే.
బాబాసాహేబ్ పేరు మీద విగ్రహాలు, పార్కులే కాదు. దేశ రాజకీయాల్లో బాబాసాహేబ్‌ను రాజకీయ శక్తిగా కూడా నిలబెట్టింది బీఎస్పీనే. ఈరోజు గాంధీ పార్టీ బాబాసాహేబ్ ఫొటోతోనే ఓట్లు అడుగుతోంది. గాడ్సే పార్టీ బాబాసాహేబ్ ఫొటోతోనే ఓట్లు అడుగుతోంది. రష్యన్ పార్టీ బాబాసాహేబ్ ఫొటోతోనే ఓట్లు అడుగుతోంది. భాష, ప్రాంత, మత, కుల పార్టీలన్నీ బాబాసాహేబ్ ఫొటోతోనే ఓట్లు అడుక్కుంటున్నారు. ఆ ఓట్ల కోసం అంబేద్కర్ దీక్షలు చేస్తున్నారు. పెద్ద పెద్ద విగ్రహాలతో నివాళులు అర్పిస్తున్నారు.
ఆకాశం కూడా బాబాసాహేబ్ వైపు తొంగి చూసేంతటి శక్తిగా మారిపోయారు. భూమి తన భూజాల మీద గర్వంతో బాబాసాహేబ్ విగ్రహాలను నిలుపుకుని పులకించిపోతోంది.
ఈరోజు అంబేద్కర్ అంటే ఆదర్శమే కాదు.
అంతులేని శక్తి కూడా.
అంబేద్కరిజాన్ని దేశంలో రాజకీయంలో అంతలా వ్యాప్తి చేసింది బీఎస్పీ.
BSP ఎప్పుడూ నిరసనలు, ఆందోళనలు చేయలేదు.
క్యాడర్ క్యాంపులు, ఇంటింటికీ తిరిగి ప్రజలను చైతన్యం చేయడమే బీఎస్పీ రాజకీయం. ఇలా చేసే నాలుగుసార్లు అతిపెద్ద రాష్ట్రంలో అధికారాన్ని సాధించింది. అలాగే జాతీయ పార్టీ గుర్తింపు పొందింది.
కానీ, మొదటిసారి BSP ఆందోళనల��� పాల్గొనబొతోంది.
ఏనుగు ఒకసారి రోడ్డుపైకి వెళ్తే దాని ప్రభావం ఎలా ఉంటుందో చూపించడానికి BSP ఒక ట్రయల్ వేస్తోంది.
ప్రెస్ మీట్లకే చెడ్డీలు తడుపుకుని యూటర్న్ తీసుకున్న కాంగ్రెస్, బీజేపీలు.. రేపు బంధ్ తర్వాత పరిస్థితేంటని చూడాలి.
#21_अगस्त_भारत_बंद_रहेगा
"పరధర్మం ల�� పవన్ కళ్యాణ్"
స్వధర్మం లో...చంద్రబాబు,జగన్ లు.
'చంద్రబాబు-మోడీ' కబంధ హస్తాల లో..."పవన్ హృదయం"
సత్యాన్ని చూడలేని అమాయక ప్రజలు ఎప్పుడూ భ్రమల లో, భావోద్వేగాల లో బ్రతుకుతూ తమ రక్తాన్ని, తమ స్వేదాన్ని తమ నాయకుల కి, రాజుల కి ధారపోసి మరణిస్తూ ఉంటారు.
పవన్ కళ్యాణ్.. ప్రజలలో సామాజిక, ఆర్థిక, రాజకీయ విప్లవాన్ని తేవడానికి ఆయన జనసేన పార్టీ కార��మికులదా..?, పేదలదా..? ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రజలదా అంటే...!100% కాదు. ఈయన జనసేన పార్టీ కూడా లక్షల కోట్లతో బలిసి పోయిన "కాపు-కమ్మ" పెట్టుబడిదారుల పార్టీ గానే మారిపోయింది.
ఈ చిన్న లాజిక్ ఆంధ్ర బీసీ,ఎస్సీ, ఎస్టీ పేద ప్రజలు మిస్ అయినంత కాలం భగవాన్ ఎవరో, సైతాన్ ఎవరో గుర్తు పట్టలేరు.
लखनऊ में मॉल एवेन्यू स्थित म्युनिसिपल नर्सरी स्कूल में पूर्व मुख्यमंत्री और बसपा सुप्रीमो मायावती जी ने किया मतदान
#mayawati#LoksabhaElaction2024#lucknow
#BC లు తెలుసుకోవాలి
ఆనాడు #కాంగ్రెస్
ఈనాడు #బీజేపీ ఏం చేసిందో చదవాలి
కాంగ్రెస్ పార్టీ #అంబేద్కర్ గారిని ఎంత బాధ పెట్టి అడ్డుకున్నదో #గాంధీ, #నెహ్రు వీళ్ళు మనకు చేసిన అన్యాయం, మోసం ఏమిటో కూడా తెలుసుకోవాలి.
ఎటు తిరిగి కాంగ్రెస్, బీజేపీ వాళ్ళు ఒకటే అన్న దమ్ములలాంటి వాళ్లే #బ్రాహ్మణ ఆధిపత్యమే ఉంటుంది.
మళ్ళీ ఇప్పుడు అంబేద్కర్, భగత్ సింగ్ ల పేరిట కూడా ఆధిపత్య కులాలే వస్తున్నాయ్ గమనించగలరు.
BP #మండల్, #కాన్షిరాం గారు, #మాయావతి,మూలాయం సింగ్ యాదవ్,లాలు ప్రసాద్ యాదవ్,స్టాలిన్,అఖిలేష్ యాదవ్ తేజస్విన్ యాదవ్,కరుణానిది ఇంకా ఎవరిని అయినా ఈ దేశంలో కేంద్రంలో పైకి రానివ్వకుండా రాజకీయ కుట్రలుచేశారు చేస్తున్నరు.
మతం పేరిట బలి అవుతుంది మనం-పాలకులై రాజ్యం ఏలుతుంది వాళ్ళు.
BC లైన ఫూలే_సాహు మహరాజ్ ల బాటలో నడుస్తూ
1st Round Table సమావేశంలో BC లకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో ప్రత్యేక సదుపాయాలు కల్పించమని బ్రిటీష్ ప్రభుత్వాన్ని ఒప్పించారు బాబా సాహెబ్💙
అయితే
2nd Round Table సమావేశంకు వచ్చిన గాంధీ,పటేల్ పర్యవేక్షణలో BC Leader జాడే జవాల్కర్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ను కాదని గాంధీయే తమ ప్రతినిధి అని తంతి Telegraph పంపడంతోనే BC లకు ప్రత్యేక సదుపాయాలు అందలేదని BC లు గుర్తించాలి.
సినిమాల్లో చూపించినట్టు కాదు నిజంగానే BC కమీషన్ పై నెహ్రూ, పటేల్ వ్యతిరేకత కారణంగా తీవ్ర కోపంతో ,తన చేతిలోని papers ను విసిరేసి... పార్లమెంట్ నుండి బయటకు వచ్చారు.
ఆనాటి అంతర్జాతీయ పత్రికలు అంబేద్కర్ రాజీనామా కారణాలను పతాక శీర్షిక లో ముద్రించాయి.
1948 లో SC ST Minorities తో BC లు కలిస్తే అగ్రవర్ణ ముఖ్యమంత్రుల�� BC ల బూట్ల లేసులు కడతారు అని R.L.చంద్రాపురితో చెప్పారు.
BC లు CM లు కావాలంటే అగ్రవర్ణ పార్టీలలో ఉండకండి అని హెచ్చరించారు బాబాసాహెబ్
ఫూలే బాటలో అంబేద్కర్ ఎలా అయితే నడిచి 340 Article తో BC కమీషన్ ఏర్పాటు చేసారో అదే విధంగా ఫూలే-అంబేద్కర్ బాటలో BC లు నడిచి అభివృద్ధి చెందాలి.
కాంగ్రెస్ BC ల వ్యతిరేకి అని 1977లో పార్లమెంట్ లో Home Minister చౌదరి చరణ_సింగ్ బహిర్గతం చేసారు.
కాకా కాలేల్కర్ BC కమీషన్ ను నెహ్రూ, రాజేంద్ర ప్రసాద్ తొక్కిపెట్టారని రాజేంద్ర ప్రసాద్ లేఖలు అనే గ్రంథాన్ని రాసిన డా॥ వాల్మీకి_చౌదరి బయట పెట్టారు.
1984 లో ఇందిరాగాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో #మండల్ కమీషన్ సిఫార్సులు అమలుకై చెలరేగిన ఉద్యమాలను అణిచివేయడానికి "అరుణ్ కుమార్ వైద్య" ను జనరల్ గా చేసి "Operation Blue Star" తో మండల్ కమీషన్ ను వెనక��కి నెట్టేసారు.
ఈ Sketch లో RSS కూడా భాగమే అన్న విషయాన్ని BC లు గుర్తించాలి.
మండల్ కమీషన్ అమలుకు Special G.O. ను జారీ చేసిన V.P.Singh ను పదవీచుత్యుడు కావడంలో కాంగ్రెస్, RSS ప్రధాన పాత్ర ను పోషించాయి.
1991 లో కేంద్ర ప్రభుత్వం BC మండల్ కమీషన్ సిఫార్సులు ను అమలు చేయాలని #కాన్షీరాం ప్రతి రోజు 10,000 మందితో దీక్షలు నిర్వహించారు
దీని పరిణామంగా దేశమంతటా పెద్ద ఎత్తున వచ్చిన ఉద్యమాలను BC ల��ో రామభక్తిని రగిలించి RSS నేతృత్వంలో రామ-జన్మ-భూమి పేరుతో P.V.నరసింహా రావు హయాంలో బాబ్రీ మసీదును కూల్చివేసారు దీనితో BC లు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల వలలో పడి #BCReservations ను వదిలి వేసారు.
ఇటీవల తీర్పులో ఇప్పుడు బీసీల లెక్కలు ఎందుకు తీయడం లేదు, గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఉన్న రిజర్వేషన్, #MLA, #MP ఎలక్షన్స్ లో ఎందుకు ఉండదు BC లు తప్ప మిగిలిన RSS బ్రాహ్మణులు బయట పడ్డారు.
ఇప్పుడు BC లు అవగాహన తో బ్రాహ్మణ స్���ెచ్ లకు గురికాకుండా తమ అభివృద్ధి కోసం ఫూలే-అంబేద్కర్ బాటలో పయనించాలి.
#BcReservation #Kanshiram #ambedkarji #Ambedkar #Mayawathi #BSYJAC #teambsyjac
బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 1902లో సాహూ మహరాజ్ సరికొత్త అధ్యాయానికి తెరలేపారు. అనంతరం 1900-1921 మధ్య ఆయన తెచ్చిన అనేక సంస్కరణలు స్వాతంత్య్రం అనంతరం భారత రాజ్యాంగంలో పటిష్ట చట్టాలుగా రూపుదిద్దుకున్నాయి.
వేశ్య వృత్తి రద్దు, వె���్టిచారికి రద్దు, అంటరానితనంపై సంస్కరణలు వీటిలో ప్రముఖంగా చెప్పుకోవాలి. సాహూ ఆ కాలంలోనే 8వేల రూపాయలు సాగునీటికి కేటాయించారు. అప్పట్లో ఇది అతిపెద్ద బడ్జెట్. బీసీలకు, ఎస్సీలకు ప్రత్యేకంగా పాఠశాలలు పెట్టించి చదువు చెప్పించారు. కొల్హాపూర్ సంస్థానంలో ఆయన తీసుకువచ్చిన సంస్కరణల వల్లే.. అనంతర కాలంలో మహారాష్ట్ర నుంచి అనేక మంది విద్యావంతులు, మేధావులు, పాలకులు రాగలిగారు.
అంతే కాకుండా సాహూకి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌తో మంచి స్నేహం ఉండేది. అంబేద్కర్ స్థాపించిన తొలి పత్రిక ‘మూక్ నాయక్’ పత్రికకు సాహూనే ఆర్థిక సాయం చేశారు. ఫూలే స్ఫూర్తితో మరణం వరకు బ్రాహ్మణ వర్గంతో పోరాడారు. ఫూలే సత్యశోధక్ సమాజ్ నుంచి ప్రేరణ పొంది ఎస్సీ, బీసీ, మైనారిటీలను పురోభివృద్ధిలోకి తీసుకురావడానికి వందేళ్ల క్రితం సాహూ వేసిన పునాదులే నేటి భారత రాజ్యాంగంగా నిలబడ్డాయి.
అంతటి మహా చక్రవర్తి ఛత్రపతి సాహూ మహరాజ్ వర్థంతి నేడు..
జయహో సాహూ మహరాజ్.. జై భీమ్.. జై జై భీమ్ #OnThisDayMyTweet
आज प्रचार के आखिरी दिन मध्य प्रदेश के ग्वालियर,भिण्ड के बाद मुरेना शहर में भी बसपा प्रत्याशी रमेश गर्ग के समर्थन में उमड़ा जन सैलाब।मुरेना के लोगों ने ठाना है गुंडागर्दी मुरैना से भागना है बीएसपी को लाना है।संविधान के सम्मान में बसपा ही मैदान में। जय भीम जय भारत
Grave injustice to Chenchu Erukalas, Yanadies, Sugalies n other STs in Rayalaseema and Old Nellore dts which have 63 MLAs in the current state assembly.
Not even one MLA from tribes out of 63 ! Reddies usurped 40 seats though their population is less than STs.
ఎరుకల యానాది చెంచు సుగాలీలకు ఘోర రాజకీయ అన్యాయం ఉమ్మడి నెల్లూరు + రాయలసీమ జిల్లాల్లో
ఇప్పటి అసెంబ్లీ లో ఉన్న 63 ఎమ్మెల్యే లో ఒక్కరు కూడా ఎస్టీ లు లేరు 6.6 శాతం ఉన్న ఎస్టీ లకు అన్యాయం
అంతకన్నా తక్కువ శాతం ఉన్న రెడ్లు 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు