వన్… టూ… త్రీ… ఫోర్… ఫైవ్…
ఐదు సెక్రటేరియట్ టవర్స్ మధ్య చిన్నపాటి రేస్ నడుస్తోంది. ప్రస్తుతం మాత్రం బిల్డింగ్ నంబర్ 3 స్పష్టంగా లీడ్‌లో ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ దాటి ఇప్పటికే నాలుగు అంతస్తుల ఎత్తుకు చేరుకుంది. దీనికి Automatic Climbing System (ACS) కూడా దాదాపు నెల రోజులుగా పనిచేస్తోంది.
మిగతా టవర్స్‌లో కూడా ACS ఏర్పాటు వివిధ దశల్లో ఉంది. ముఖ్యంగా బిల్డింగ్ నంబర్ 4లో కూడా అది దాదాపు పూర్తయ్యే దశకు వచ్చింది.
జూలై 10-15 నాటికి ఐదు టవర్స్కీ ACS సిద్ధమైతే, ఆ తర్వాత నిర్మాణ వేగం పూర్తిగా మారిపోతుంది. ఎలాంటి పెద్ద ఆటంకాలు రాకపోతే నెలకు రెండు ఫ్లోర్లు చొప్పున ఎత్తు పెరిగే అవకాశం ఉంది.
నిజం చెప్పాలంటే, జూన్ చివరికి అన్ని టవర్స్ ఆరు అంతస్తుల ఎత్తుకు వస్తాయని నేను భావించాను. కానీ కొన్ని కారణాల వల్ల పనులు కొంచెం వెనకపడ్డాయి.
దానికి ఒక ముఖ్యమైన కారణం Diagrid Construction System కూడా కావచ్చు. Diagrid Structure వల్ల Construction Speed చాలా వేగంగా ఉంటుంది. కానీ అదే సమయంలో ఇది చాలా precision కోరుకునే టెక్నాలజీ. వేలాది స్టీల్ మెంబర్స్‌ను nodes దగ్గర మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వంతో ఫిట్ చేయాలి. ఒక్క చిన్న node దగ్గర fitting లేదా alignmentలో సమస్య వచ్చినా, దాన్ని సరిచేసే వరకు మొత్తం పని రెండు మూడు వారాలు వెనక్కి వెళ్లే అవకాశం ఉంటుంది. అందుకే కొన్నిసార్లు బయటికి పని ఆగిపోయినట్టు కనిపించినా, లోపల మాత్రం technical corrections జరుగుతూ ఉంటాయి.
అయితే జూలై మధ్య నుంచి స్పీడ్ పెరిగితే…
సంక్రాంతి 2027 నాటికి ఈ టవర్స్ 15 అంతస్తుల ఎత్తును దాటే అవకాశం ఉంది.
అది ఎందుకు ముఖ్యమంటే…
ప్రస్తుతం అమరావతిలో ఉన్న ప్రభుత్వ భవనాలు — MLA Towers, AIS Towers, NGO Towers — అన్నీ సుమారు 12 అంతస్తుల ఎత్తులోనే ఉన్నాయి. సెక్రటేరియట్ టవర్స్ వాటిని దాటి అమరావతి స్కైలైన్‌ని పూర్తిగా మార్చడం మొదలుపెడతాయి.
ఈ వేగం కొనసాగితే 2028లో ప్రధాన Structure పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే Structure పూర్తవడం ఒక్కటే కాదు. Exterior Finishing, Interior Finishing, MEP Services, Testing, Commissioning వంటి పనులు కూడా చాలా సమయం తీసుకుంటాయి.
నా కోరిక ఒక్కటే…
2029 సంక్రాంతి నాటికి AP Government Employees ఈ కొత్త సెక్రటేరియట్ భవనాల్లో పనిచేయడం ప్రారంభిస్తే, అమరావతి విషయంలో ఈ ప్రభుత్వం చేసిన అతిపెద్ద హామీ నెరవేరినట్టే.
అలాగే 2029 Budget Session కొత్త అసెంబ్లీ భవనంలో జరిగితే, అది కూడా చారిత్రాత్మక ఘట్టం అవుతుంది.
ఈ మొత్తం ప్రాజెక్టులో నాకు ఇంకా ఎక్కువ ఆశావహంగా కనిపిస్తున్నది హైకోర్టు భవనం. దాని ఎత్తు మిగతా భవనాల కంటే తక్కువగా ఉండటంతో, అది ముందే పూర్తి అయ్యే అవకాశం ఉంది. నా అంచనా ప్రకారం 2028లోనే కొత్త హైకోర్టు భవనంలో కార్యకలాపాలు ప్రారంభమయ్యే అవకాశాలు బాగానే ఉన్నాయి.
జూలై మధ్య తర్వాత అమరావతి నిర్మాణం అసలు వేగం ఎలా ఉండబోతోందో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అప్పటి నుంచి ప్రతి నెలా ఈ టవర్స్ ఎత్తు పెరుగుతున్న కొద్దీ, అమరావతి కల కూడా కళ్లముందు నిజమవుతూ కనిపించడం ప్రారంభమవుతుంది...
@naralokesh
సినిమా అంతా సమంత వన్ ఉమెన్ షో..
చాలా కాలం తర్వాత వచ్చిన సమంత తన యాక్షన్ నటనతో సినిమాను ఒంటిచేత్తో నడిపించింది. సింపుల్ ఫ్యామిలీ ఎమోషన్స్ & హాస్యం సినిమా మొదటి గంట చాలా ఫ్రెష్‌గా, మంచి కామెడీ మరియు ఫ్యామిలీ ఎమోషన్స్ తో సాగుతుంది.
సహజమైన డైలాగ్స్‌తో నందినీ రెడ్డి పండించిన హాస్యం బాగా వర్కవుట్ అయింది. ఈ సినిమా చూసాక నందిని రెడ్డి యాక్షన్ సినిమా కూడా తీయగలదు ఆనిపించింది, అంత బాగా హ్యాండిల్ చేసింది. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ను అందించడంలో సఫలం. సినిమాటోగ్రఫీ విజువల్స్‌ను రిచ్‌గా చూపించింది...
చీరకట్టులోనే సమంత చేసిన యాక్షన్ సీక్వెన్సులు, ముఖ్యంగా రెండు ఫైట్స్ బస్సు ఫైట్, క్లైమాక్స్ ఫైట్ సినిమాకే హైలైట్ ..
స్నేహితురాలిగా చేసిన అమ్మాయి ఎవరో కాని భలే చేసింది. ఆమెకు సమంతకు మధ్య ఉండే ఫ్రెండ్షిప్' బాగుంది..
అనాధ అమ్మాయి నుంచి అడవిలో మావోయిస్టుగా మారడం, మళ్ళీ అన్నీ వదిలి కుటుంబ జీవితం గడపాలి అనుకునుకోవడం, ఈ క్రమంలో జరిగే సంఘర్షణలో కుటుంబం మద్దతుగా నిలబడటం అనే పాయింట్ కొత్తగా ఉంది. సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లేపై శ్రద్ధ పెట్టిఉంటే 150 కోట్లు సినిమా అయ్యుండేది..
"మా ఇంటి బంగారం" అనేది వీకెండ్లో కుటుంబంతో కలిసి హ్యాపీగా చూడదగ్గ ఒక మంచి క్లీన్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా. లాజిక్స్ వెతక్కుండా సమంత యాక్షన్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ కోసం ఈ సినిమాను కచ్చితంగా ఒకసారి చూడవచ్చు..
@Samanthaprabhu2@MukhiSree
ఆకుల శ్రీవాణి గారి మీద KTR టీంతో దాడి చేసి అత్యంత హీనమైన రీతిలో ఆమె పై దాడి చేసిన KTR అనుచరులు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం..
@akula_srivani
భారత్ ఫస్ట్ స్లీపర్ AC కోచ్,
5-స్టార్ హోటల్ కూడా తలదించాల్సిందే!
రాబోయే ముంబై-బెంగళూరు వందే భారత్ స్లీపర్ రైలులోని ఫస్ట్ ఏసీ కోచ్ చూస్తే మీరు కూడా ఇదే అంటారు. అద్భుతమైన ఇంటీరియర్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
దీనికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియోలో కోచ్ ప్రైవేట్ క్యాబిన్, ప్రీమియం ఇంటీరయర్స్, అదిరిపోయే లైటింగ్, మోడ్రాన్ సౌకర్యాలు కనువిందు చేస్తున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఇకపై రైలు ప్రయాణం లగ్జరీగా ఉంటుంది.
అతి త్వరలో ముంబై, బెంగళూరుల మధ్య కొత్త ‘వందే భారత్ స్లీపర్’ రైలు నడవనుంది. ఇందులో ఫస్ట్ ఏసీ కోచ్‌కు సంబంధించిన ఫస్ట్ వీడియో బయటకు వచ్చింది. ఈ కోచ్ సౌకర్యాన్ని చూసి ప్రయాణికులు ఆశ్చర్యపోతున్నారు. బాబోయ్.. ఇది లగ్జరీ హోటల్ లేదా ఫైవ్-స్టార్ హోటల్ గదినా అంటూ అబ్బరపోతున్నారు.
వైరల్ వీడియోను పరిశీలిస్తే.. ఈ రైలులో ఫస్ట్ ఏసీ కోచ్ లోపలి భాగం కనిపిస్తోంది. ఇందులో ప్రయాణికుల కోసం ప్రత్యేకమైన, ప్రైవేట్ క్యాబిన్లు ఉన్నాయి. ఈ కోచ్ అద్భుతమైన లైటింగ్, ప్రీమియం ఫినిషింగ్‌లు, చక్కగా అమర్చిన బెర్త్‌లతో పూర్తిగా మోడ్రాన్ లగ్జరీగా ఉంటుంది.
ప్రత్యేకించి ఈ ‘వందే భారత్ స్లీపర్’ను రాత్రి సమయాల్లో లాంగ్ జర్నీ చేసే ప్రయాణికుల కోసం రూపొందించారు. ప్రస్తుత వందే భారత్ రైళ్లలో ప్రధానంగా చైర్ కార్ సీట్లు మాత్రమే ఉన్నాయి. కానీ ఈ కొత్త స్లీపర్ వెర్షన్ ప్రయాణికులకు నిద్రపోయేందుకు మంచి సౌకర్యాలు ఉన్నాయి. ఫస్ట్ ఏసీ కోచ్‌లలో క్యాబిన్లు సౌకర్యవంతంగా కనిపిస్తాయి.
స్పెషల్ ఫీచర్లు ఏంటి? :
లగ్జరీ క్యాబిన్ సీట్లు : సౌకర్యవంతమైన నైట్ జర్నీల కోసం లగ్జరీ స్లీప్ ఏర్పాట్లు
హోటల్ తరహా టాయిలెట్లు : పాత, దుర్వాసనతో టాయిలెట్ల స్థానంలో ఇకపై క్లీన్ మోడ్రాన్ బయో-టాయిలెట్ల ఏర్పాటు
అత్యాధునిక భద్రత : ప్రయాణికుల భద్రత కోసం ప్రతి సందులోనూ సీసీటీవీ కెమెరాల ఏర్పాటు
డిజిటల్ డిస్ప్లే : ప్రయాణ సంబంధిత సమాచారమంతటా మోడ్రాన్ డిస్ప్లే స్క్రీన్
వ్యాపార, విహార యాత్రల నిమిత్తం ప్రతిరోజూ వేలాది మంది ముంబై, బెంగళూరుల మధ్య ప్రయాణిస్తుంటారు. ఈ రాత్రిపూట రైలు ప్రయాణికులకు సమయాన్ని ఆదా చేయడంతో పాటు సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తుంది. ఈ రైలు ప్రారంభ తేదీ ఇంకా ఖరారు కాలేదు.
#India
#VandeBharatExpress #IndianRailway @RailMinIndia@RailwaySeva
దురంధర్ అడ్వాన్స్ బుకింగ్స్‌లో దూసుకుపోతున్నాడు భయంకరంగా! పెయిడ్ ప్రివ్యూస్ (మార్చి 18)లోనే సూచనల ప్రకారం 80 కోట్లు దాటేసే ట్రెండ్‌లో ఉంది, కానీ లేటెస్ట్ అప్డేట్స్ చూస్తే ఇంకా భారీగా పెరిగిపోతున్నాయి.
ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం (Sacnilk & ఇతర సోర్సెస్ నుంచి):
- పెయిడ్ ప్రివ్యూస్ అడ్వాన్స్: ఇప్పటికే **37-40 కోట్లు** దాటేసింది (కొన్ని రిపోర్ట్స్‌లో 37.31 కోట్లు, మరికొన్నిట్లో 40+ కోట్లు గ్రాస్).
- ఓపెనింగ్ డే (మార్చి 19) అడ్వాన్స్: 22-29 కోట్లు పైగా.
- కలిపి ఇండియాలో ప్రీ-రిలీజ్ అడ్వాన్స్: **60 కోట్లు** పైగా (బ్లాక్ బుకింగ్స్‌తో సహా 10 లక్షలు పైగా టికెట్లు సోల్డ్!).
- వరల్డ్‌వైడ్ అడ్వాన్స్: **100-130 కోట్లు** దాటేసింది, ఇంకా రోజులు ఉన్నాయి కదా – ఇంకా ఎగిరిపోతుంది!
ఇది ఇండియన్ సినిమా హిస్టరీలో భారీ రికార్డ్ సృష్టిస్తోంది – OG, Stree 2, Baahubali లాంటి ప్రీమియర్ రికార్డులను బద్దలు కొడుతోంది. రణవీర్ సింగ్ మార్క్ + ఆదిత్య ధర్ డైరెక్షన్ + రివెంజ్ థీమ్ = ప్యూర్ బాంబ్! 🔥
పెయిడ్ ప్రివ్యూస్ టుడే ఈవినింగ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి, హౌస్‌ఫుల్ షోలు జోరుగా సాగుతున్నాయి. దురంధర్ రివెంజ్ థియేటర్లలో ఎంట్రీ ఇస్తే ఏం జరుగుతుందో ఊహించలేకపోతున్నా! 💥
😎 #Dhurandhar #DhurandharTheRevenge
దురంధర్ అడ్వాన్స్ బుకింగ్స్‌లో దూసుకుపోతున్నాడు భయంకరంగా! పెయిడ్ ప్రివ్యూస్ (మార్చి 18)లోనే సూచనల ప్రకారం 80 కోట్లు దాటేసే ట్రెండ్‌లో ఉంది, కానీ లేటెస్ట్ అప్డేట్స్ చూస్తే ఇంకా భారీగా పెరిగిపోతున్నాయి...
#DhurandharTheRevenge
బ్రేకింగ్ న్యూస్ 🚨: అమ్మాయిలను అబ్యూజ్ చేసి, న్యూడ్ కాల్స్‌తో బ్లాక్మెయిల్ చేస్తూ పట్టుబడిన లోహిత్ రెడ్డిని కాపాడేందుకు సాటి మహిళా అబ్యూజర్లైన YSRCP SM మరియు @ysj_45 కలిసి వచ్చి కదం తొక్కారు.
నేడు కడప జిల్లా బంద్‌కు పిలుపునిచ్చారు.
@love_cinemaa
Breaking News 🚨🚨: ఇప్పుడు వైరల్ అవుతున్న లోహిత్ రెడ్డి లీక్స్‌లో, ట్రాన్స్‌జెండర్‌గా ఉన్న సూర్యకాంతం (అసలు పేరు పవని రెడ్డి)తో కూడా చాట్ చేశాడని విశ్వసనీయ వర్గాల ద్వారా వచ్చిన సమాచారం...
బ్రేకింగ్ న్యూస్ : లోహిత్ రెడ్డి పైన ఇప్పుడే FIR నమోదైంది!
అమ్మాయిలను న్యూడ్ వీడియో కాల్స్ లీక్ చేస్తానని బెదిరించి లక్షల్లో బ్లాక్మెయిల్ చేశాడు. లోహిత్ రెడ్డి ఫోన్లో చాలా మంది మహిళల నగ్న ఫొటోలు, వీడియోలు ఉన్నాయట!(మరిన్ని వివరాల కోసం వేచి ఉండండి...)
@Love_Cinemaa