నా ట్వీట్ కి జనసైనికులు భారిగా స్పందించారు
గౌరవంగా,లాజిక్ తో కూడిన స్పందన
చాలా తక్కువ మందిలో చూసాను
అసహనం,అసభ్య పదజాలంతో
స్పందించిన వారి సంఖ్యే చాలా ఎక్కువ
ఈ సంఖ్య ఎక్కువగా ఉన్నంతకాలం,
"జనసేనను" భగవంతుడే కాపాడలి !
Congratulations @msdhoni on a magnificent career. The legacy you are leaving behind will continue to inspire generations of cricket enthusiasts around the world. Best wishes for your future endeavours.